Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 12:03 pm IST

Menu &Sections

Search

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్కసీన్ కోసమే 45 కోట్ల ఖర్చా..?

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్కసీన్ కోసమే 45 కోట్ల ఖర్చా..?
ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్కసీన్ కోసమే 45 కోట్ల ఖర్చా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది.  ఈ సినిమాకు ఏకంగా రూ. 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరక్కేక్కిస్తున్నారు.  పాన్ ఇండియన్ మూవీగా సినిమాను నిర్మిస్తున్నారు.  భారీ బడ్జెట్ కాబట్టి క్యాస్టింగ్ కూడా అలాగే ఉంటుంది.  ప్రస్తుతం ఎన్టీఆర్ కు సంబంధించిన సీన్స్ ను షూట్ చేస్తున్నారు.  ఎన్టీఆర్ పై ప్రీ ఇంటర్వెల్ సీన్స్ తీస్తున్నారు.  
నిన్ననే టాంజానియా నుంచి తిరిగి వచ్చిన రామ్ చరణ్.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.  రామ్ చరణ్ పై కూడా కొన్ని కీలక సన్నివేశాలు తీసిన తరువాత ఇంటర్వెల్ సీన్స్ కు సంబంధించిన కీలక ఎపిసోడ్ చిత్రీకరణ ఉంటుంది.  ఈ ఎపిసోడ్ కోసం ఏకంగా రూ.45 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సమాచారం.  
ఒక్క ఎపిసోడ్ కోసం 45 కోట్లా అని అనుకోవచ్చు.  రాజమౌళి సినిమా అంటే ఆ స్థాయిలోనే ఉంటుంది.  పైగా ఇంటర్వెల్ సీన్స్ ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ సినిమా కాబట్టి అది మరింత హైస్థాయిలో ఉంటుంది.  ఇక్కడ సస్పెన్స్ ఏమిటంటే.. ఇంటర్వెల్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి నటిస్తారా లేదంటే.. ఒక్కరిపైనే ఉంటుందా అన్నది తెలియాలి.  
ఒక్కరిపైనే ఈ ఎపిసోడ్ ను తీస్తే పెద్దగా కిక్ ఉండదు కాబట్టి ఇద్దరిపైనే షూట్ చేస్తారని సమాచారం.  ఇద్దరిని ఎలా కలపబోతున్న అన్నది తెలియాలి.  ఇంటర్వెల్ కోసం ఏకంగా 45 కోట్లు ఖర్చు చేస్తున్నారనే విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది


tollywood-gossip
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కన్ఫ్యూజన్ లో " సాహో" సంగీతం!
జూ. ఎన్టీఆర్   గెస్ట్ రోల్ చేసేందుకు సిద్ధమయ్యాడా?
ఆ సినిమా టైటిలేంటి! అలావుంది.....
విక్రమ్ కుమారుడు ధృవ్ పైన వచ్చిన వార్తలు అవాస్తవం!
చైతు ను చూసి కన్నీరు పెట్టిన సమంత..!!
ఈ చందమామ వెలుగును ఎప్పుడు పంచుతుందో..!!
అపర కాళికలా మారిన రేణు.!!!
అబ్బో... జాన్వీ ఏం తిప్పేసింది..!!
ఆ విషయం ఇన్నాళ్లు దాటడం ఎందుకు సాహో ?
ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్న అందాల భామ అర్చన...
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దూకుడికి క్యూ లో నుండి వైదొలుగుతున్న తమిళ సూపర్ స్టార్లు...
యాహూ, మంచు లక్ష్మి ఇన్ మాంచెస్టర్...
సినిమా సాహోకి కొబ్బరికాయ కొట్టేసినట్టే...
అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో సందడి చేయనున్న తమిళ "సర్వం తాళమయం"...
హీరోయిన్ కైరా అద్వానీ సుమ్మనోహన హృదయం....
నటి వరలక్ష్మికి రీ కౌంటర్ ఇచ్చిన హీరో విశాల్...
హీరో శర్వానందుకు గాయాలు...
మహిళలపై తన వాత్సల్యాన్ని చాటుకున్న హీరో షారుక్ ఖాన్...
రజనీకాంత్ ని బ్రతిమిలాడుతున్న హాలీవుడ్ అగ్ర నటుడు!
ఈ కుర్ర డైరెక్టర్ కి దూకుడెక్కువ..!!
పవన్ ను బాలయ్యతో లింకు పెడుతున్నారుగా..!!
బాహుబలిని బ్రేక్ చేసే సత్తా ఆర్ఆర్ఆర్ కు ఉందా ?
ప్రారంభం కాకముందే రిలీజ్ ముచ్చట్లా..!!
హీరోయిన్ కోసం నాగ్ ప్రత్యేకంగా..!!
ఆర్ఆర్ఆర్ మూవీ ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది..!!
సైరా ట్రైలర్ డేట్ ఫిక్స్ ...!!?
వదిలే సమస్యలేదంటోన్న తనూశ్రీ
కీర్తి సురేష్ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ ?
గుండెల్లో గుబులు రేపుతున్న కియారా
కిక్ కోసమే ఆ సినిమా తీశారట ..!!!
అక్కినేనికి అదేం సెంటిమెంటో మరి..!!
20 ఏళ్ల తరువాత సీక్వెల్ చేస్తున్నారు..?
ఇద్దరిది రెండో సినిమానే.. ఏం చేస్తారో?
ఆ రెండు ప్లాప్  కనిపిస్తున్నాయి.. జాగ్రత్త ప్రభాస్..!!!
జాన్ పై ఒత్తిడి పెంచుతున్న సాహు..!!
యంగ్ హీరోకి, సీనియర్ నటికి బ్రేకప్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.