Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 5:05 am IST

Menu &Sections

Search

మహేష్ కోసం ఆమె రెడీ అవుతోంది..!!

మహేష్ కోసం ఆమె రెడీ అవుతోంది..!!
మహేష్ కోసం ఆమె రెడీ అవుతోంది..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మహేష్ బాబు హీరోగా చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా జూన్ 26 వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నది.  అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.  విజయశాంతి పోషించే పాత్రే సినిమాకు హైలైట్ గా ఉండబోతుంది. 13 ఏళ్ల క్రితం అంటే 2006 వ సంవత్సరంలో విజయశాంతి నాయుడమ్మ సినిమాలో చేసింది.  

ఆ తరువాత రాజకీయాల్లో బిజీ కావడం వలన సినిమాలు చేయలేకపోయింది.  ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు మరలా సినిమాల్లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. 

రాజకీయాల్లో ఉండటం వలన ఫిట్నెస్ పై సరైన శ్రద్ద వహించలేదు.  సినిమా అంటే గ్లామర్ గా కనిపించాలి.  గ్లామర్ గా కనిపించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.  ఇప్పుడు విజయశాంతి కూడా అదే ప్రయత్నం చేస్తోంది.  

జిమ్ కు వెళ్లి తిరిగి ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుందట.  సినిమాల్లో నటించాలంటే ఫిట్ గా ఉండాలని, అలా లేకుంటే ఇబ్బందులు వస్తాయని అంటోంది విజయశాంతి.  పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్న విజయశాంతి.. ఆ పవర్ఫుల్ పాత్ర ఏంటి అన్నది తెలియాలి.


tollywood-gossip
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అతనిప్పుడు సూపర్ డైరెక్టర్: వర్మ
తాత రజని బాటలో నడుస్తున్న మనమడు!!
హీరోల కోసం సినిమాలు చేయను! పాత్ర కోసం..!
‘అర్జున్ రెడ్డి’ పై ఫైర్ అయిన సీబీఎఫ్సీ సభ్యురాలు...!
తన అభిమాని కూతురికి పేరు పెట్టిన పవన్ కళ్యాణ్...
అయన థమ్సప్ తప్ప, మద్యం ముట్టడట!!
'కల్కి' కథ వివాదం ముదురుతోంది??
రాశీ ఖన్నా అవకాశాల కోసం ఏం చేసిందో తెలుసా?
నా బయోపిక్కి కంగనా ఐతేనే బాగుంటుంది!!
సినిమా తప్ప వేరే మార్గం లేదంటున్న దర్శకనిర్మాత అల్లాణి శ్రీధర్...
నాకు పోటీ ఎవరూ లేరు, నాకు నేనే నాతో నాకే...
బుర్రకథ మతి పోగొడుతుంది...
రాజశేఖర్ నెక్స్ట్ సినిమా ఇదే...
కల్కి 2 కోసం వెయిట్ చేయండని చెప్తున్న ప్రశాంత్ వర్మ...
రాజశేఖర్ కుమార్తె ఛాలెంజ్ స్వీకరించిన ఆర్ ఎక్స్ 100 హీరో...
శంకుస్థాపనల వేడుక..!
సినిమా వాళ్ళందరిలోకి అత్యంత ధనికుడు శోభన్ బాబు..... మురళీ మోహన్
నేను అత్యంత బాధపడ్డ సందర్భం అదే: మురళీ మోహన్
నా తలరాత ఇంతేనని నాన్న తిట్టారు: ఏజెంట్ సాయి
అబ్బాయిలా బ్రతకడం ఇష్టం: రకుల్
68 ఏళ్ళ నటుడితో 26 ఏళ్ళ నటి పెళ్ళి..!
విజయ్ సేతుపతి సినిమా విడుదలను అడ్డుకున్న బడా నిర్మాతలు…
విజయ్ కూడా పవన్ బాటలో వెళ్తాడా?
నన్ను కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు… సినీ నటి అంజలి
బాబాయ్ అబ్బాయ్ ఒకే తెరపై  నిజమేనా?
'రుద్రాక్ష' తో రానున్న క్రియేటివ్ దర్శకుడు 'కృష్ణవంశీ'..
"వాల్మీకి" సినిమాలో మాటలుండవా??
25వేలకే కొత్తవారికి సభ్యత్వం: నరేష్
నటీనటులు చాల క్లిష్టమైన పరిస్థితులలో వున్నారు: కృతిసనన్
'సీత' సినిమాని చూడమని వేడుకుంటున్న కాజల్..!
వైసీపీకి మద్దతుగా నిలవడం నే చేసిన పాపమా..!
అంతటా ఉత్కంఠ! రాగల 24 గంటల్లో...!
తమిళనాట ఎన్నికలు..??
మరో కల్ట్ రొమాన్స్ కి సిద్ధమయ్యారా..?
టి-22 ...
మాఫియాలోకి ఎంటర్ అవుతున్న 'పూజ హెగ్డే'...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.