Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 11:59 am IST

Menu &Sections

Search

దంగల్ ను టార్గెట్ చేసిన రజినీకాంత్

దంగల్ ను టార్గెట్ చేసిన రజినీకాంత్
దంగల్ ను టార్గెట్ చేసిన రజినీకాంత్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ లో దంగల్ సినిమా భారీ వసూళ్లు సాదించినది.  ఇప్పటి వరకు ఇండియాలో టాప్ వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది. తాను సాధించాలనుకున్న లక్ష్యాన్ని సాధించలేక తన కూతుర్లతో ఎలా ఆ లక్ష్యాన్ని సాధించాడు అన్నది సినిమా కథ.  ఈ కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఒక సామాన్య కుటుంబంలోని తండ్రి ఆవేదనను, ఆశయాలను కూతర్లు ఎలా నెరవేర్చారు అన్నది కాన్సెప్ట్.


దీనిని తెరపై ఆవిష్కరించారు నితీష్ తివారి.  ఈ సినిమా ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లు సాధించింది.  చైనాలో ఏకంగా ఈ మూవీ 1983 కోట్లు వసూలు చేసింది.  చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా దంగల్ నిలిచింది. ఈ సినిమా తరువాత సీక్రెట్ సూపర్ స్టార్ వసూళ్ల పరంగా మరో రికార్డ్ సాధించింది.  


సౌత్ నుంచి బాహుబలి చైనాలో రిలీజ్ అయినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేదు.  అయితే, ప్రభాస్, రానాలను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఆ సినిమా ఉపయోగపడింది.  ఇప్పుడు శంకర్ 2పాయింట్ 0 సినిమాను జులై 12 వ తేదీన చైనారో 5600 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు.  గ్రాఫిక్స్ మాయాజాలంతో, 3డిలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.  


అందుతున్న సమాచారం ప్రకారం 2పాయింట్ 0 కు చైనా పాజిటివ్ టాక్ వైబ్ క్రియేట్ అయ్యింది.  ఇప్పటి నుంచే లైకా సంస్థ అక్కడ సినిమాను ప్రమోట్ చేస్తున్నది.  రిలీజ్ కు మరో నెల రోజుల వ్యవధి ఉండటంతో ఎలాగైనా దంగల్ టార్గెట్ ను రీచ్ కావాలని చూస్తోంది ఈ చిట్టి.  మరి చిట్టి కలలు సాకారం అవుతాయా చూద్దాం.


kollywood-gossip
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఈ కుర్ర డైరెక్టర్ కి దూకుడెక్కువ..!!
పవన్ ను బాలయ్యతో లింకు పెడుతున్నారుగా..!!
బాహుబలిని బ్రేక్ చేసే సత్తా ఆర్ఆర్ఆర్ కు ఉందా ?
ప్రారంభం కాకముందే రిలీజ్ ముచ్చట్లా..!!
హీరోయిన్ కోసం నాగ్ ప్రత్యేకంగా..!!
ఆర్ఆర్ఆర్ మూవీ ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది..!!
సైరా ట్రైలర్ డేట్ ఫిక్స్ ...!!?
వదిలే సమస్యలేదంటోన్న తనూశ్రీ
కీర్తి సురేష్ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ ?
గుండెల్లో గుబులు రేపుతున్న కియారా
కిక్ కోసమే ఆ సినిమా తీశారట ..!!!
అక్కినేనికి అదేం సెంటిమెంటో మరి..!!
20 ఏళ్ల తరువాత సీక్వెల్ చేస్తున్నారు..?
ఇద్దరిది రెండో సినిమానే.. ఏం చేస్తారో?
ఆ రెండు ప్లాప్  కనిపిస్తున్నాయి.. జాగ్రత్త ప్రభాస్..!!!
జాన్ పై ఒత్తిడి పెంచుతున్న సాహు..!!
యంగ్ హీరోకి, సీనియర్ నటికి బ్రేకప్
ఇండియాకి రావాలనిపించట్లేదు.. తనుశ్రీ దత్తా
సంపాదన కోసమే కాజల్ అలా చేస్తోందా ?
శృతికి కోటిన్నర ఇవ్వాల్సిందేనట..!!
రెండో సినిమాకి సంతకం చేసిన గ్యాంగ్ లీడర్ భామ
సునీల్ అడిగిన దానికి "బిగ్ బాస్" టీం షాక్!
దుబాయ్ కంపెనీతో డీల్ కుదుర్చుకున్న ఆర్.ఆర్.ఆర్... నిజమేనా?
ముంబయి లో రానా రేంజ్
ప్రభాస్ క్రేజ్ కి  బాలీవుడ్ షాక్
తమిళ అర్జున్ రెడ్డి "ఫస్ట్ లుక్" విడుదల
మెగా, ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్
నిత్య యవ్వనంగా కనిపించాలంటే.. ఈ ఆసనాలు తప్పనిసరి..
దక్షిణాదిలోనే అది భారీ సెట్..!!
ఆరేళ్ళుగా ప్రేమలో ఉన్నానంటున్న రాజ్ తరుణ్
ప్రభాస్ జాన్ సినిమా బడ్జెట్ ఎంత ?
సైరాలో నయనతారను అందుకే తీసుకున్నారా ?
పాపం సుతారియా.. ఇలా కూడా జరుగుతుందా?
ఫోటోస్టోరీ:  బికినీకి  అర్ధం చెప్పి.. వేడి పెంచిందిగా..!!!
ఒక్కడు కాదు.. ఇద్దరేమో..!!
ముద్దులు పెట్టినా పట్టించుకోవడం లేదట..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.