పెళ్లి తరువాత సమంత వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది.  చేస్తున్న సినిమాలు హిట్ అవుతున్నాయి.  అంతేకాదు భర్త నాగచైతన్యతో కలిసి చేసిన మజిలీ సూపర్ హిట్ కొట్టింది.  ప్రస్తుతం ఓ బేబీ సినిమా చేస్తోంది.  ఈ మూవీ జులై 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. 


ఇదిలా ఉంటె, సమంత సినిమాలతో పాటు కొన్ని ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది.  అందులో కొన్ని మొబైల్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి.  రీసెంట్ గా తమన్నా ఓ మొబైల్ బ్రాండ్ షో రూమ్ ను ఓపెన్ చేసునేందుకు వెళ్ళింది.  


పెళ్లి తరువాత మేరీ ఎక్కువ హాట్ గా ఉండే డ్రెస్ లను వేసుకోవడం లేదు. సింపుల్ గా చక్కగా ఉండే డ్రెస్ లను వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తోంది.  అయితే, ఏమైందో ఏమో తెలియదుగాని, మొబైల్ షో రూమ్ ఓపెనింగ్ కోసం సమంత పొట్టి డ్రెస్ వేసుకొని వచ్చింది.  


గౌన్ మాదిరిగా ఉన్న ఆ డ్రెస్ చూడడానికి చాలా అందంగా నీటుగా ఉంది.  ఎల్లో కలర్ లో ఉండే డ్రెస్ పై  పువ్వుల డిజైన్ ఉన్నది.  ఈ డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  సమంతను ఈ డ్రెస్ లో నాగ చైతన్య చూస్తే ఎలా ఫీలవుతాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.  


మరింత సమాచారం తెలుసుకోండి: