Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 25, 2019 | Last Updated 12:45 am IST

Menu &Sections

Search

గోపిచంద్ ‘చాణుక్య’ఫస్ట్ లుక్ అదుర్స్!

గోపిచంద్ ‘చాణుక్య’ఫస్ట్ లుక్ అదుర్స్!
గోపిచంద్ ‘చాణుక్య’ఫస్ట్ లుక్ అదుర్స్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ విప్లవ దర్శకులు టి.కృష్ణ తనయుడు గోపిచంద్ హీరోగా పరిచయం అయ్యారు.  మొదటి సినిమాతో పెద్దగా పేరు తెచ్చుకోలేక పోయారు.  ఆ తర్వాత విలన్ గా నటించిన తర్వాత యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు.  గత కొంత కాలంగాగోపిచంద్ నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి.  దాంతో తన తదుపరి చిత్రంపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు.

తాజాగా గోపీచంద్ పుట్టిన రోజు సందర్భంగా ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘చాణక్య’కు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు.  ఇక గోపీచంద్ లుక్ పరంగా చూస్తుంటే చాలా రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తున్నాడు. గుబురు గడ్డం, మాసీ లుక్‌లో గోపీ‌చంద్ ఈ సినిమాలో రివేంజ్ తీర్చుకునే పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రాన్ని దర్శకుడు తిరు శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. గోపీ చంద్ సరసన మెహ్రీన్ నటిస్తున్నారు.


heri-gopichand
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోవాలి! : సీఎం జగన్
చెత్తకుప్పలో దొరికిన చిన్నారి..దత్తత తీసుకున్న దర్శకుడు!
ఎవడైనా సరే తోలు తీస్తా..అత్యాచార ఘటనపై ఎమ్మెల్యే రోజా సీరియస్ !
ప్రతి సోమవారం "స్పందన" : సీఎం జగన్
‘రంగ్ దే’ తో వస్తున్న నితిన్!
ప్రజలను వంచించిన ఏ ప్రభుత్వం నిలబడదు : సీఎం జగన్
మనసున్న మారాజు మంత్రి మల్లన్న!
ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం..30 మంది మృతి!
శ్రీలంక చేతిలో చిత్తైన ఇంగ్లాండ్!
ప్రియుడి ఎదుటే దారుణంగా అత్యాచారం..!
క్లీవేజ్ షో చేస్తే ఆ పనిచేశాడా?
అదీ లెక్క.. వాట్ ఏ కాంబినేషన్ గురూ!
కెవ్...కేకా..‘హా..హా..హా..హా’ అంటూ బాలయ్య యెగాసనాలు..వీడియో వైరల్!
బ్రేకింగ్ : ఏపీ సీఎం జగన్ కి ఎదురు వెళ్లి మరీ స్వాగతం పలికిన కేసీఆర్..!
సమంత ‘ఓ బేబీ’ ట్రైలర్ అదుర్స్ !
మోడీ కే జై కొడుతున్న తెలుగుదేశం బడానేతలు!
టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీనే..! : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
రూ.250 కోట్ల క్లబ్ లో ‘భారత్’!
ఫృథ్వి ఆ విషయంలో క్లారిటీ ఇచ్చాడు!
చింతమనేనికి మరో షాక్..కేసు నమోదు!
ఫోటో ఫీచర్ : బైకా..ఆటోనా..? కంట్రోల్ ఎలా చేస్తావు నాయనా!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.