సాహో టీజర్ ఈరోజు ఉదయం రిలీజ్ అయ్యింది.  1.29 నిమిషాల నిడివి కలిగిన ఈ టీజర్ పూర్తిగా యాక్షన్ పార్ట్ తో నిండిపోయింది.  స్టోరీ ఏంటి అన్నది అర్ధంకాకపోయినా యాక్షన్ తో ఆకట్టుకోవడంతో టీజర్ ఫుల్  వ్యూస్ ను సంపాదించుకుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్బ్ గా ఉన్నది. 


టీజర్ హిట్టైంది అంటే దానికి మ్యూజిక్ ఒక కారణం.  చాలా బాగా అందించాడు జిబ్రాన్.  కార్డ్స్ లో క్రెడిట్ ఇచ్చారు.  ఒక హాలీవుడ్  యాక్షన్ సినిమాకు ఎలాగైతే మ్యూజిక్ ఉంటుందో దాదాపుగా అలానే ఉన్నది.  మంచి ఎఫర్ట్ పెట్టారు.  


యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ చేసిన తీరు, అయన ఎక్స్ ప్రెషన్స్ సూపర్.  అటు శ్రద్ధా కపూర్ కూడా యాక్టింగ్ తో మెప్పించింది.  యూవీ క్రియేషన్స్ పెట్టిన 200 కోట్ల రూపాయల పెట్టుబడికి, సుజిత్ దర్శకత్వం పర్ఫెక్ట్ ఆ కుదిరాయి.  ఫారెన్ లొకేషన్స్ లో తీసిన ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.  


ఇంతవరకు అంతా బాగుంది.. సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అన్నది అందరి మనస్సులో ఉన్నప్రశ్న . బాహుబలి సినిమాలో రాజమౌళి ప్రశ్న లాంటి ఓ చిన్న జవాబు చేపి దానిని వార్తల్లో ఉండే విధంగా చేస్తాడు.  బహుశా డే స్ట్రాటజీని ప్రభాస్ సైతం ఆకాశానికి ఎత్తేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: