అర్జున్ రెడ్డి సినిమా చూసిన వాళ్లకు షాలిని పాండే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  షాలిని పాండే ని చూడగానే అర్జున్ రెడ్డికి నచ్చుతుంది.  నచ్చిన వెంటనే తన క్లాస్ రూమ్ కు వచ్చి.. ఆ పిల్ల నాది.. అని చెప్తాడు.  షాలిని కూడా విజయ్ కు సహకరిస్తుంది. 


తరువాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.  ఆ పరిచయం ఎక్కడివరకు వెళ్తుంది అంటే.. ఒకరికొకరు  బహిరంగంగా ముద్దులు పెట్టుకునే వరకు వెళ్తుంది.  అలా ఇద్దరి మధ్య బహిరంగ ముద్దులు జరిగిపోతాయి.  పాపం షాలిని కూడా విజయ్ కు సహకరిస్తుంది. 


ఈ సహకారం అక్కడితో ఆగిపోదు.. ఇద్దరి మధ్య హగ్గింగులు, టచింగ్ లతో పాటు.. చీకటి వ్యవహారం కూడా జరిగిపోతుంది.  ఇంతలా సహకరించిన ఈ పిల్లకు.. ఈ సినిమా తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు.  బొద్దుగా ఉంది అందుకు అవకాశాలు రావడం లేదని అనుకున్నారు.  


దీంతో ఈ అమ్మడు సన్నగా మారడం కోసం విపరీతంగా జిమ్ చేసింది.  భోజనం చేయడం మానేసి కొవ్వు కరిగించడం మొదలు పెట్టింది.  ఎట్టకేలకు సన్నబడింది. సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని హాట్ హాట్ ఫోజులతో ఫోటోలు పోస్ట్ చేస్తోంది.  దిగుమతి అవసరం ఉన్నా... పాపం ఈ అమ్మడికి అవకాశాలు రావడం లేదు.  ఎందుకో మరి.  ముద్దులతో సహకరిస్తున్నా .. దర్శక నిర్మాతలు షాలిని వైపు చూడటం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: