సైరా నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది.  ఒకవైపు షూటింగ్ చేస్తూనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ షురూ చేస్తున్నారు.  సినిమాపై పూర్తి నమ్మకం ఉంది.  భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు.  


ఇదిలా ఉంటె, ఈ సినిమా కోసం దాదాపుగా 200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు.  మెగాస్టార్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్. అక్టోబర్ 2 వ తేదీన సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  అయితే, సినిమా రిలీజ్ కంటే ముందు ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. 


ఇదే ప్రశ్నల అందరిలో కలిగింది.  దీనికి సమాధానం దొరికింది. తాజా సమాచారం ప్రకారం, సైరా ట్రైలర్ ను ఆగష్టు 22 వ తేదీన అంటే, మెగాస్టార్ పుట్టిన రోజునాడు ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు.  ఈ ట్రైలర్ కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  


దసరాను టార్గెట్ చేసిన ఈ మూవీ, టీజర్ వచ్చి చాలా రోజులైంది.  టీజర్ ఆకట్టుకుంది.  ఇక దీనికి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు.  పాన్ ఇండియన్ మూవీ గా సినిమా తెరకెక్కుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: