Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 6:07 am IST

Menu &Sections

Search

డబుల్ ధమాకా.. ఆనందంలో చిరు..!!

డబుల్ ధమాకా.. ఆనందంలో చిరు..!!
డబుల్ ధమాకా.. ఆనందంలో చిరు..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది.  ప్రస్తుతం మెగాస్టార్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు.  వీలైనంత త్వరగా డబ్బింగ్ పూర్తి చేసుకొని కొంత సమయం రెస్ట్ తీసుకోవాలన్నది చిరు ఉద్దేశ్యం.  డబ్బింగ్ అయిపోగానే ఫ్యామిలీ తో కలిసి చిరు కొన్ని రోజులు ట్రిప్ వెళ్ళబోతున్నారు. 


వచ్చిన తరువాత మెగాస్టార్ పుట్టిన రోజున కొరటాల శివ సినిమా ఓపెన్ అవుతుంది.  అదే రోజున మెగాస్టార్ సైరా ట్రైలర్ ను రిలీజ్ చేస్తారట.  ఒకవైపు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా ట్రైలర్ రిలీజ్ అవుతుండగా మరోవైపు అదే రోజున మెగాస్టార్ 152 వ సినిమాను ప్రారంభం కాబోతుండటం విశేషం.  


ఈ సినిమా కోసం మెగాస్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుందో అని అందరు ఎదురుచూస్తున్నారు.  ట్రైలర్ తరువాత బిజినెస్ ప్రారంభం అవుతుంది.  ట్రైలర్ మాగ్నిఫిషియంట్ గా ఉన్నది అంటే.. ఇక చెప్పాల్సిన అవసరం లేదు.  


అదరహో అనిపించే విధంగా సినిమా ఉంటుంది అని అనుకోవచ్చు.  ఈలోగా ఆగష్టు 15 వ తేదీన ప్రభాస్ సాహో రిలీజ్ అవుతుంది.  అక్టోబర్ నాటికి ఈ సినిమాకు సంబంధించిన ఫుల్ కలెక్షన్లు వస్తాయి కాబట్టి.. మెగాస్టార్ ఆ సినిమాను టార్గెట్ చేసుకుంటాడని అనుకోవచ్చు. 


megastar-chiranjeevi-sye-raa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అప్పుడు టీం ఇండియాను ... ఇప్పుడు బిసిసిఐని..
ఆ హీరో పెళ్లి ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారో తెలుసా?
గళం విప్పుతున్న పవన్... భయపడుతున్న జగన్..!!?
మొన్న మలేషియాకు... నేడు టర్కీకి ఇండియా షాక్..
సల్మాన్ దబాంగ్ 3 గురించి ఈ విషయాలు తెలుసా?
నాలుగు నెలల పాలనపై మంత్రులు చర్చలకు సిద్ధమా?
అర్చకుల సంక్షేమానికి కోతలు పెడుతున్నారా ?
మూడు నెలల్లోనే 18వేల కోట్లు అప్పు
మలేషియాకు షాకిచ్చిన భారత్..
పాక్ కు షాక్ : ఆ విషయంలో భారత్ కు అమెరికా మద్దతు
పీవోకే పై మళ్ళీ విరుచుకుపడిన భారత్..
రాయల్ వసిష్ఠ ఆపరేషన్ సక్సెస్.. బయటపడుతున్న మృతదేహాలు..
అర్చకుల కళ్ళల్లో ఆనందం నింపిన జగన్.. దండాలయ్యా..
ఢిల్లీలోను ఇదే దూకుడును ప్రదర్శిస్తుందా ?
తెరాస ప్రభుత్వం సంచలన నిర్ణయం.. హైదరాబాద్ రోడ్లు ఇకపై..
ఆర్ఆర్ఆర్ టీమ్ పై ఫ్యాన్స్ ఆగ్రహం.. ఇదే కారణం..
బాబుగార్జు మళ్ళీ మొదలెట్టాడు.. హతవిధీ..
అంతరిక్ష వ్యాపారంలో భారత్ ను అధికమించేందుకు చైనా తంటాలు...
ఎన్నికలు ముగిశాయి.. పాక్ భయపడుతోంది.. కారణం..!!
హుజూర్ నగర్ లో 85% పోలింగ్ ... దేనికి సంకేతం..!!
ఎగ్జిట్ పోల్స్ నిజమౌతాయా?
ఐదేళ్ల షూటింగ్ కోసం.. రాజమౌళి 12 ఏళ్ల క్రితమే మొదలుపెట్టాడు..!!
బీజేపీకి.. కాంగ్రెస్ కు ఇదే తేడా.. అందుకే..!!
హర్యానా.. మహాలో మళ్ళీ కమలమే..!!
24 నుంచి ఏపీలో ఇసుక నిరసన దీక్షలు
యూనివర్శిటీల్లో రాజకీయాలా
అప్పట్లో లగడపాటి... ఇప్పుడు రేవంత్ రెడ్డి.. ఇద్దరు ఇలానే..!!
హర్యానా ఎన్నికల సిత్రం.. ఒకరు సైకిల్ పై మరొకరు ట్రాక్టర్ పై.!!
రూ. 99 కే అరకిలో కేక్.. ఓటు వేసిన వాళ్లకు మాత్రమే..!!
ఒకవైపు ఎన్నికలు.. మరోవైపు వర్షాలు..
జగన్ మరో కొత్త పధకం - వైఎస్ఆర్ ఎమర్జెన్సీ.
హైటెక్ సిటీలో రాత్రి వేళల్లో ఏం జరుగుతుందో తెలుసా?
మోడీ ఆహ్వానంలో తెలుగు తారలు కూడా ఉన్నారు..
ఇండియన్ మిషన్ పీవోకే స్టార్ట్ చేసిందా?
మరాఠా లో వార్ వన్ సైడేనా..!!?
ఇండియా కూడా స్టార్ట్ చేసింది...
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.