Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 3:47 am IST

Menu &Sections

Search

రాజమౌళే ఆశ్చర్యపోయాడు...మెచ్చుకోక తప్పలేదు.. !!

రాజమౌళే ఆశ్చర్యపోయాడు...మెచ్చుకోక తప్పలేదు.. !!
రాజమౌళే ఆశ్చర్యపోయాడు...మెచ్చుకోక తప్పలేదు.. !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎన్టీఆర్.. రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు.  దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించారు.  రాజమౌళి ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.  తెలుగు స్వాతంత్ర సమరయోధులు కొమరం భీం, అల్లూరి సీతారామ రాజు కథలతో సినిమా తెరకెక్కుతోంది.  


పీరియాడికల్ స్టోరీ కాబట్టి దీనిపై అంచనాలు ఉన్నాయి.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కు కొద్దిగా బ్రేక్ ఇచ్చారు.  రాజమౌళి యూఎస్ వెళ్లడం వలన వారం రోజుల బ్రేక్ వచ్చింది.  రాజమౌళి అలా యూఎస్ వెళ్లారో లేదో.. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫోటో ఒకటి షేర్ అయ్యింది.  


ఎన్టీఆర్ తలకు పాగా చుట్టుకొని లైట్ గడ్డంతో ఒక పక్కకు చూస్తున్న ఫోటో.  ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో అందరు షాక్ అయ్యారు.  తీరా చూస్తే అది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని తేలింది.  ఈ ఫోటో క్షణాల్లో వైరల్ కావడం విశేషం.  


ఆర్ఆర్ఆర్ మూవీ ఈ ఫోటోను మెచ్చుకుంది.  ఫ్యాన్ మేడ్ ఫోటో సూపర్ గా ఉందంటూ ట్వీట్ చేసింది.  యువతలో టాలెంట్ ఎక్కువగా ఉంది.  ఉన్న టాలెంట్ ను ఇలా ఉపయోగిస్తున్నారు.  రాజమౌళి సైతం ఈ పోస్టర్ ను మెచ్చుకున్నారు సమాచారం.  వచ్చే ఏడాది జులై 30 వ తేదీన ఈ మూవీ రిలీజ్ కాబోతున్నది. 


ntr,-rrr,-rajamouli,-ram-charan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అక్షయ్ సినిమా కంటే.. మంగళ్యాన్ బడ్జెట్ తక్కువ..!!
బోయపాటి సరే... ఆ విషయాన్ని బన్నీ కన్ఫర్మ్ చేశాడా ?
పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతారా?
జగన్ ఫెవరెట్ సినిమా టైటిల్ వెనుక అంత కథ ఉందా?
కుమారస్వామి ఆ చివరి  అస్త్రం ప్రయోగిస్తారా?
మరో అద్భుత ఘట్టానికి తెరతీసిన మిషన్ మంగళ్
క్రికెట్ సెలెక్టర్ల చూపులు ఎవరిపై..!!
సల్మాన్ ప్రేయసి భలేగా తప్పించుకుంది..
ముద్దులకు సిద్ధమంటున్న పవన్ హీరోయిన్ ..!!
ఆదా శర్మ మొత్తం చెప్పేసింది..అది తప్పా..!!!
విజయ్.. రష్మిక... బిజినెస్ పార్ట్నర్స్..!!
అమలా పాల్ వందకోట్ల సినిమాను వదులుకుందా ?
ఇస్మార్ట్ శంకర్ ఎలా ఉందటే..
నాని కోసం రానా ఏం చేశారంటే..!!
 అమ్మాయిని ముద్దుపెట్టుకోవడంలో తప్పేముంది..!!
సాహో ఫస్ట్ హాఫ్ లాక్ చేశారు..!!
స్నేహితుడి కోసం సల్మాన్ ఏం చేశారో చూశారా...?
ఖర్చు అంతా ఆ 40 నిమిషాల కోసమే..!!
ఆ హీరో 8 వేల రూపాయల కోసం ఏం చేశారో చూశారా ?
రెండింటిలో ఒక్కటైనా.. కాజల్..!!
సాయి పల్లవి ఆ సినిమా వదులుకోవడానికి అసలు కారణం ఇదే?
జయప్రద మళ్ళీ పోటీ... ఎక్కడి నుంచి అంటే..!!
పరీక్షల్లో ఇలాంటి చెత్త ప్రశ్నలు కూడా అడుగుతారా?
అద్వానీ ఆ పదవి నుంచి తప్పుకోవడానికి కారణం?
సుప్రీం అనుకూలంగా ఉంటుందా లేక ?
సాహు వెనక్కి... నాగ్ కు పండగే..!!
వరల్డ్ కప్ లో ఫోర్లు కూడా సమానమైతే..!!
సాహు వెనక్కి తగ్గడానికి అసలు కారణం?
పోకిరిలో మహేష్ ఐపీఎస్ బ్యాడ్జి వెనుక అంత స్టోరీ ఉందా?
చంద్రుడిమీద నుంచి మీరు ఎవరికి ఫోన్ చేస్తారు ?
టిక్ టాక్ చేశారు... ఉద్యోగం కోల్పోయారు
ఈ దర్శకుడు ఎవరో గుర్తుపట్టారా ?
ఏపి కొత్త గవర్నర్ ఉండేది ఇక్కడేనా?
బాలీవుడ్ పై కన్నేసిన టాలీవుడ్ నిర్మాతలు...
మరో రికార్డు సాధించిన సాహో..!!
అందంగా ఉండే హీరోయిన్ ఇలా మారిపోయిందా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.