Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jul 21, 2019 | Last Updated 5:33 am IST

Menu &Sections

Search

అలా అనలేదు అంటున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్..!

అలా అనలేదు అంటున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్..!
అలా అనలేదు అంటున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో నిన్న దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ సమంత, సింగర్ చిన్మయి, అలాగే హాట్ యాంకర్ అనసూయ మరియు గుత్తా జ్వాల వంటివారు సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో విషయం చినికి చినికి గాలివాన అవుతున్న క్రమంలో సందీప్ రెడ్డి వంగ స్పందించక తప్పలేదు.


తాను అలా అనలేదని తప్పుగా అర్థం చేసుకున్నారని సందీప్ రెడ్డి వంగా వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఓ యువతీ యువకుడు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు తమలోని అన్ని కోణాలను బయటపెట్టకపోతే ఆ బంధంలో ఎమోషన్ ఉండదని అన్నానని.. అంటే దానర్ధం యువకుడు తాగొచ్చి అమ్మాయిని కొట్టడం కాదని అన్నారు. తాను ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదని.. మహిళల తరఫున, పురుషుల తరఫున సమానంగా మాట్లాడానని.. కానీ దురదృష్టవశాత్తు తన వ్యాఖ్యలను తప్పుగా  అర్ధం చేసుకున్నారని పేర్కొన్నారు. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమా ని ఇటీవల బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' గా తెరకెక్కించారు.


దీంతో సినిమా బ్లాక్బస్టర్ అవ్వడం తో ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగ ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ... 'ఒక అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నప్పుడు ఒకరినొకరు ముట్టుకోవడం, కొట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్ కనిపించదని' అన్నారు. అంతే వెంటనే చాలా మంది మహిళల ప్రముఖులు ఇంకా సోషల్ మీడియాలో నెటిజన్లు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ సందీప్ రెడ్డి వంగా పై తిట్ల వర్షం కురిపించారు.



annasuya
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చావుని ముద్దాడి వచ్చిన పోసాని కృష్ణ మురళి..!
ప్రేమలో పడితే ఏం చేస్తావు..? బిగ్ బాస్ హౌస్ మెంబర్ కి ప్రశ్నవేసిన షో నిర్వాహకులు..?
బన్నీ ఒక్కసారి ఆలోచించు అంటున్న మెగా అభిమానులు..?
పోలీసులకు బుక్ అయిపోయిన రామ్ గోపాల్ వర్మ..?
బాలయ్య అందుకే సీరియస్ అవుతారట!
బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ ల పేర్ల లిస్టు లీక్ చేసేసిన నూతన్ నాయుడు..!
‘సైరా’ కోసం కొత్త తరహా ప్రచారానికి తెర లేపిన రామ్ చరణ్…!
‘RRR’ సినిమాపై కొత్త డౌట్ పెట్టుకున్న అభిమానులు..?
మహేష్ బాబు కోసం త్యాగం చేసిన జగపతిబాబు..!
దీని మూలంగానే ‘సాహో’ సినిమా లేట్..?
12 సంవత్సరాల డ్రీమ్ నెరవేర్చకోబోతున్న పూరి జగన్నాథ్..?
పవన్ సినిమా లు మొదలెడితే ఏంటి పరిస్థితి ?
పాపం ప్రభాస్, పాపం ప్రభాస్ ఫాన్స్ .. ఇండస్ట్రి అంతా ఇదే టాక్ !
గాయత్రీ గుప్తా కి ఆ రోగం ఉండటంతో...వద్దని చెప్పేసిన బిగ్ బాస్ షో నిర్వాహకులు..?
పాపం మహేశ్ బాబు ని ఆడేసుకున్నారు !
జాగ్రత్తలు వహిస్తున్న సాయి ధరమ్ తేజ్..!
అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా లో ఎవరు ఊహించని సంచలన నటి..?
మెగా అభిమానుల కోసం సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్న రామ్ చరణ్..?
తల బాదుకుంటున్న ప్రభాస్ అభిమానులు…?
బాలయ్య - పూరీ కాంబినేషన్ రిపీట్ ?
ఇండియన్ సినిమా కాదు హాలీవుడ్ సినిమా ‘సాహో’ గురించి కొత్త వార్త..!
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై ఎవరు ఊహించని కామెంట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు..!
About the author

Kranthi is an independent writer and campaigner.