Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 12:04 pm IST

Menu &Sections

Search

ట్రైలర్ ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేదు..!!

ట్రైలర్ ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేదు..!!
ట్రైలర్ ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేదు..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రామాయణం, మహాభారతం గ్రంధాలను సినిమాలుగా మలచాలి అంటే చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది.  భారీ ఖర్చుతో కూడుకొని ఉంటుంది.  అందుకే వీటి జోలికి వెళ్లేందుకు ఇప్పటి తరం దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించడం లేదు.  సౌత్ లో కన్నడలో ఓ ప్రయోగం చేసేందుకు సిద్ధం అయ్యారు.   


సౌత్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాలంటే ఇటీవల కాలంలో చెప్పుకునేవి బాహుబలి, కేజీఎఫ్ గురించే.  ఈ రెండింటికి మంచి పేరు వచ్చింది.  రాజమౌళి ఆలోచనల నుంచి బాహుబలి తెరకెక్కితే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ తెరెకెక్కింది.  ఈ రెండు సినిమాలో భారీ కలెక్షన్లు వసూలు చేశాయి.  కేజీఎఫ్ ఊహించని విధంగా రూ. 350 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  


కేజీఎఫ్ తరువాత కన్నడలో అలాంటి భారీస్థాయి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.  ఇదే కోవలో పౌరాణిక గాథ మహాభారతాన్ని ఆధారంగా చేసుకొని దర్శన్ హీరోగా కురుక్షేత్ర సినిమా చేస్తున్నారు.  క్లుప్తంగా చెప్పాలి అంటే అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ చేసిన దానవీర శూర కర్ణ సినిమా లాంటిది.  కురుక్షేత్రలో దర్శన్ సుయోధనుడిగా కనిపిస్తున్నారు.  


దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది.  ట్రైలర్ అంటే మెయిన్ కంటెంట్ గురించి.. సినిమాలో ఉన్న అద్భుతమైన విషయాల గురించి చూపించాలి.  అందులోను పౌరాణిక సినిమా కావడంతో దానిని ప్రమోట్ చేసుకోవడం చాలా అవసరం.  దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి తీస్తున్న ఈ సినిమా ట్రైలర్ విషయంలో మ్యాటర్ ను తక్కువ చూపించి సినిమా బ్యానర్ గురించే సగం ట్రైలర్ సమయం ఖర్చు చేస్తే ఎలా చెప్పండి.  


ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని ఎదురు చూసిన నెటిజన్లు ఈ ట్రైలర్ ను చూసి కామెంట్స్ చేస్తున్నారు.   కామెంట్స్ చూసి షాకైన మ్యూజిక్ సంస్థ.. కామెంట్స్ ను డిజబుల్ చేసింది.  దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు ట్రైలర్  పై నెటిజన్లు ఎంత కసితో ఉన్నారో. 


kurushketra,-trailer,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రియాంక గాంధీ యూపీ సీఏం ను అంతగా పొగిడిందా?
బాబు సింగపూర్ అన్నారు.. మరి జగన్ ఏం చెప్తారో..?
బిగ్ బ్రేకింగ్: సాహో ట్రైలర్ రిలీజ్ ఆరోజే..!!
రోజాకు నచ్చలేదేమో... అందుకే అలా ?
పీకే చేతిలో మరో రాష్ట్రం.. బీజేపీలో కలకలం..!!
అక్షయ్ సినిమా కంటే.. మంగళ్యాన్ బడ్జెట్ తక్కువ..!!
బోయపాటి సరే... ఆ విషయాన్ని బన్నీ కన్ఫర్మ్ చేశాడా ?
పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతారా?
జగన్ ఫెవరెట్ సినిమా టైటిల్ వెనుక అంత కథ ఉందా?
కుమారస్వామి ఆ చివరి  అస్త్రం ప్రయోగిస్తారా?
మరో అద్భుత ఘట్టానికి తెరతీసిన మిషన్ మంగళ్
క్రికెట్ సెలెక్టర్ల చూపులు ఎవరిపై..!!
సల్మాన్ ప్రేయసి భలేగా తప్పించుకుంది..
ముద్దులకు సిద్ధమంటున్న పవన్ హీరోయిన్ ..!!
ఆదా శర్మ మొత్తం చెప్పేసింది..అది తప్పా..!!!
విజయ్.. రష్మిక... బిజినెస్ పార్ట్నర్స్..!!
అమలా పాల్ వందకోట్ల సినిమాను వదులుకుందా ?
ఇస్మార్ట్ శంకర్ ఎలా ఉందటే..
నాని కోసం రానా ఏం చేశారంటే..!!
 అమ్మాయిని ముద్దుపెట్టుకోవడంలో తప్పేముంది..!!
సాహో ఫస్ట్ హాఫ్ లాక్ చేశారు..!!
స్నేహితుడి కోసం సల్మాన్ ఏం చేశారో చూశారా...?
ఖర్చు అంతా ఆ 40 నిమిషాల కోసమే..!!
ఆ హీరో 8 వేల రూపాయల కోసం ఏం చేశారో చూశారా ?
రెండింటిలో ఒక్కటైనా.. కాజల్..!!
సాయి పల్లవి ఆ సినిమా వదులుకోవడానికి అసలు కారణం ఇదే?
జయప్రద మళ్ళీ పోటీ... ఎక్కడి నుంచి అంటే..!!
పరీక్షల్లో ఇలాంటి చెత్త ప్రశ్నలు కూడా అడుగుతారా?
అద్వానీ ఆ పదవి నుంచి తప్పుకోవడానికి కారణం?
సుప్రీం అనుకూలంగా ఉంటుందా లేక ?
సాహు వెనక్కి... నాగ్ కు పండగే..!!
వరల్డ్ కప్ లో ఫోర్లు కూడా సమానమైతే..!!
సాహు వెనక్కి తగ్గడానికి అసలు కారణం?
పోకిరిలో మహేష్ ఐపీఎస్ బ్యాడ్జి వెనుక అంత స్టోరీ ఉందా?
చంద్రుడిమీద నుంచి మీరు ఎవరికి ఫోన్ చేస్తారు ?
టిక్ టాక్ చేశారు... ఉద్యోగం కోల్పోయారు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.