Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 4:39 pm IST

Menu &Sections

Search

‘బిగ్ బాస్ 3’ పై యాంకర్ సంచలన వ్యాఖ్యలు!

‘బిగ్ బాస్ 3’ పై యాంకర్ సంచలన వ్యాఖ్యలు!
‘బిగ్ బాస్ 3’ పై యాంకర్ సంచలన వ్యాఖ్యలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు బుల్లితెరపై వచ్చిన బిగ్ బాస్ 1, 2 ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాయి.  ఈ తరహా కొత్త కార్యక్రమాలకు తెలుగు ప్రేజలు బ్రహ్మరథం పడతారని నిరూపించారు.  బిగ్ బాస్ సీజన్ 1 కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా బిగ్ బాస్ సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. ఈ నెలలో బిగ్ బాస్ సీజన్ 3 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఈ సీజన్ కి కింగ్ నాగార్జున్ హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  అయితే ఇంటి సభ్యులు14 మంది  100 రోజులు బిగ్ బాస్ హౌజ్ లో గడపబోతున్నారట.

అయితే ఇంటి సభ్యులు ఎవరు అనేవిషయంపై ఇంకా క్లారిటీ రాకున్న రక రకాల కథనాలు మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా బిబ్ బాస్ 3 పై ప్రముఖ యాంకర్ సంచలన్ వ్యాఖ్యలు చేశారు.  యూట్యూబ్ లో తన ఇంటర్వ్యూలతో కాస్త క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ శ్వేతారెడ్డిని ఈ షో కోసం సంప్రదించారట. ఆమె ఇటీవల ప్రజాశాంతి పార్టీ అధినేత పాల్ పై ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  యాంకర్ శ్వేతారెడ్డిని బిగ్ బాస్ షో కోసం సంప్రదించి తర్వాత అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్న నిర్వాహకులు అడిగిన ప్రశ్నలకు దిమ్మతిరిగిపోయిందట.

బిగ్ బాస్ షో లో పార్టిసిపేట్ చేయడం మీకు ఇంటరెస్ట్ ఉందా..? అంటూ తనకు ఓ కోఆర్డినేటర్ నుండి ఫోన్ వచ్చిందని.. తాను ఓకే చెప్పిన తర్వాత మరో కోఆర్డినేటర్ గేమ్ వివరాలను చెబుతానని పిలిచి మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలని ప్రశ్నించారని. బిగ్ బాస్ 3 లో పాల్గొంటారా అని వారే తనను సంప్రదించి ఇలాంటి ప్రశ్నలు వేయడం ఏంటా అని ఆశ్చర్యపోయానని..తర్వాత తెలిసింది వారు తనను మోసం చేశారని.. వాపోయింది.

అయితే కో ఆర్డినేటర్ అడిగిన ప్రశ్నలకు అర్థమేంటని? గేమ్ మొదలుకాకముందే ఇలా ఎందుకు ప్రశ్నిస్తున్నారని అడిగితే సదరు వ్యక్తి.. ''మీరు మా బాస్ ని ఎలా సాటిస్ఫై చేస్తారని'' అని అడిగాడని.. 'కమిట్మెంట్ అడుగుతున్నారా..?' నాలుగు చివాట్లు పెట్టానని అన్నారు.  అప్పుడు అర్థమైందని తనను అవాయిడ్ చేశారని సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ హాట్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  మరి దీనిపై షో నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి!


big-boos-3
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కొత్త పురపాలక చట్టానికి గవర్నర్‌ బ్రేక్!
జమ్మలమడుగులో బాంబుల కలకలం!
మండపేటలో బాలుడి కిడ్నాప్...కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు!
ఛీ..వీడు అసలు తండ్రేనా..దగ్గరుండీ మరి అత్యాచారం చేయించాడు!
కుక్క కరుస్తుందని బయపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు!
ఆటిజం అతనికి అడ్డురాలేదు..సూపర్ మోడల్ గా మారాడు!
సొంతూరికి సీఎం కేసీఆర్ వరాలజల్లు!
ఈ దుర్మార్గం చూశారా..రజినీ భార్య ఆవేదన!
‘చంద్ర‌యాన్ 2’సక్సెస్..ప్రభాస్ ఏమన్నాడో తెలుసా!
ఆగస్ట్ 15 న దండుపాళ్యం 4 విడుదల!
అద్భుతం..నిప్పులు చిమ్ముతూ..నింగిలోకి చంద్రయాన్ -2 !
వైద్యుల నిర్లక్ష్యం..బాలింత మృతి..తీవ్ర ఉద్రిక్తత!
ఈ తరం పిల్లలకు తప్పకుండా నేర్పించండి..మీరూ నేర్చుకోండి!
నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం
నేడు చంద్రయాన్-2 ప్రయోగం..ఏపి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా?
ఏపీలో కాల్ మనీ మాఫియా రెచ్చిపోతోంది సార్..! : కేశినేని
భూకంపంతో వణికిపోయిన అరుణాచల్ ప్రదేశ్!
అనుష్క ''నిశ్శబ్దం'' ప్రచార చిత్రం విడుదల
అనంతపురంలో మరో దారుణం!
ఐ కెన్ మేక్ ద రూల్..ఐ కెన్ బ్రేక్ ద రూల్..వర్మ ట్రిపుల్‌ రైడింగ్‌!
ఆరు రాష్ట్రాల‌కు కొత్త గవర్నర్లు..!
'రణరంగం' లోని 'కన్నుకొట్టి'  సాంగ్ రిలీజ్!
బ్రేకింగ్ న్యూస్ : ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత
సీఎం జగన్‌కు డిప్లమేటిక్ పాస్‌పోర్ట్..!
అమెజాన్ ప(త)ప్పులో కాలేసింది..భారీగా నష్టపోయింది!
బీహార్ ని వణికిస్తున్న వరుణుడు!
అమ్మను మరిపించిన నాన్న!
ఈ సారో మాకొద్దు..విశాఖలో విద్యార్థులు ఆగ్రహం!
బీజేపీ తీర్థం పుచ్చుకున్న సినీ నటులు!
టెంపా లో కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్ ఏర్పాటు చేసిన నాట్స్
తమిళనాడులో ఘోర ప్రమాదం!
ఏపీలో మావోయిస్టుల పంజా..!
అందుకే ఆ మూవీ నుంచి తప్పుకున్న : జగపతిబాబు
చంద్రయాన్‌–2 నింగిలోకి అప్పుడే!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.