శ్రీశ్రీగారు అప్పుడెప్పుడో ఒక మాట చెప్పారు.  కొందరు పుట్టుకతోనే వృద్దులు అని.  అంటే వాళ్ళు పుట్టిన కొన్నాళ్ళకు వృద్దులుగా కనిపిస్తారు.   కారణం వారు దేనిమీద పెద్దగా శ్రద్ద పెట్టరు.  కానీ సెలెబ్రిటీలు అలా కాదు.  ఫేమస్ అయ్యి కొలది శరీరం శ్రద్ధ చూపించాలి.  ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నించాలి.  అందుకే వయసు పెరిగినా యంగ్ గా ఉంటారు.  


అలా వయసు పెరిగినా యంగ్ గా కనిపించే వాళ్లలో నాగార్జున ఒకరు.  వచ్చే నెల 29 వ తేదీకి నాగ్ కు 60 ఏళ్ళు వస్తాయి.  అయినా ఇంకా 30 ఏళ్ల కుర్రాడిలా ఉంటాడు.  నాగ్ తో సిసింద్రీ సినిమా చేసిన హీరోయిన్ పూజ బాత్రా వయసు ఎంతో తెలుసా.. ఇప్పుడు ఆమె గురించి ఎందుకొచ్చింది టాపిక్ అంటే ఆ విషయానికి వస్తున్నా.. 


ఇప్పటి జనరేషన్ కు పూజా హెగ్డే, పూజా గాంధీ గురించి తెలుసు.   పూజా బాత్రా గురించి మీకు తెలుసా అంటే.. ఇప్పటి జనరేషన్ తెలియదనే అంటుంది.  ఎందుకో తెలుసా..!! పూజా బాత్రా చేసింది కొన్ని సినిమాలే.  తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.  అప్పుడెప్పుడో అఖిల్ సిసింద్రీ సినిమాలో క్యామియో రోల్ చేసింది.  ఆ తరువాత తెలుగులో చేయలేదు.  సిసింద్రీ సినిమాలో చేసింది అంటే ఇప్పుడు ఆమె వయసు ఎంత అనుకుంటున్నారా సింపుల్ 42మాత్రమే.  


మోడల్ రంగం నుంచి రావడంతో పాటు యోగాసనాలు చేయడంలో దిట్ట.  అనవసరమైన కొవ్వు మిల్లీగ్రాము కూడా ఉండదు. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం కనిపిస్తూనే ఉంటుంది.  రీసెంట్ గా ఓ ఫోటోను షేర్ చేసింది.  టాప్ వైట్ బ్రా, షార్ట్ మైక్రో నిక్కర్ వేసుకుంది.  నిక్కర్ బటన్ తీసేది, జిప్ ఓపెన్ చేసిన ఫోటోను షేర్ చేసింది.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.  42 ఏళ్ళ వయసులో ఇంత హాట్ గా ఉండటం ఏంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: