Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 8:30 am IST

Menu &Sections

Search

నాని ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ రిలీజ్!

నాని ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ రిలీజ్!
నాని ‘గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ రిలీజ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో వరుస విజయాలతో తనకంటూ  ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని.   భలే భలే మగాడివోయ్ సినిమా వరకు హిట్ ఫ్లాపులతో సతమతమవుతున్న నాని ఈ చిత్రం తర్వాత వరుస విజయాలతో దున్నేస్తున్నాడు.  ఈ మద్య నాని నటించిన ‘జెర్సీ’ సూపర్ హిట్ కావడమే కాదు మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది.  తాజాగా మనం ఫేమ్ విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో  మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘‘నాని’స్ గ్యాంగ్ లీడర్’’.

జూలై 13న విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ అందరినీ విశేషంగా ఆకట్టుకోగా నేడు జూలై 15న చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు.  తాజాగా  ఈ పోస్టర్ లో బామ్మ,వరలక్ష్మి,ప్రియ,స్వాతి,చిన్ను  అంటూ అయిదు పాత్రలని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ని నాని విడుదల చేశారు.  విచిత్రం ఏంటంటే ఈ పోస్టర్లో ఐదు రకాల వయసు ఉన్నా ఆడవాళ్లు ఉన్నారు..వారందరికీ నాని గ్యాంగ్ లీడర్ అనే కథంశంలా కనిపిస్తుంది. కథానుగుణంగా ఉన్న ‘నాని'స్ గ్యాంగ్ లీడర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా మీద అంచనాలని మరింతగా పెంచింది.

ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌‌తో డిఫరెంట్ లుక్‌లో ఉండే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 30న విడుదల కానుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.  అయితే ఈ మూవీలో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు




gang-leader-first-look
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి  కపిల్ మిశ్రా!
'రణరంగం' బెస్ట్ లవ్ స్టోరీ : శర్వానంద్
బాబూ..నువ్ కరువుకి కేరాఫ్ అడ్రస్ : అంబటి
విషమంగా అరుణ్ జైట్లీ ఆరోగ్యపరిస్థితి!
బీజేపీలోకి సీనియర్ టీడీపీ నేత !
కాలుతో తన్ని..జుట్టుపట్టుకొని..అనంతపురంలో దారుణం!
డ్రోన్లను అందుకే వినియోగించాం : మంత్రి అనీల్ కుమార్
డ్రోన్ రాజకీయం : రచ్చ చేయొద్దు..డ్రోన్ల వ్యవహారంపై మంత్రి అనీల్ కుమార్ క్లారిటీ
క్రికెట్ బంతి తగిలిన అంపైర్‌..నెలరోజుల తర్వాత మృతి!
ఓయూ లేడీస్ హాస్టల్‌లో అర్థరాత్రి కలకలం!
స్టార్ క్రికెటర్ వి.బి.చంద్రశేఖర్ హఠాన్మరణం!
సినీ నిర్మాతలకు ఈరోజు చాలా ప్రత్యేకమైనది.. ఎందుకంటే
సీఎం జగన్ ని ఏమైనా అంటే తిత్తి తీస్తా!
ప్రముఖ నటి కన్నుమూత!
కాంట్రవర్సీ హీరో టాప్ దర్శకుల లీస్ట్ లొ చేరాడు!
సాంప్రదాయ దుస్తుల్లో  డ్యాన్స్ చేసి అలరించిన లద్దాఖ్‌ ఎంపీ!
ప్రముఖ సినీ రచయిత శివగణేష్ కన్నుమూత!
కిందకు దిగివచ్చని పసిడి!
ధనుస్సు రాశిఫలం 2019
హవ్వ నీటి ఎద్దడి ఉందని..విద్యార్థినుల జుత్తు కత్తిరించిన వైనం..షాక్ లో తల్లిదండ్రులు!
తుల రాశిఫలం 2019
పరుగుల రాణి..పిటి ఉషకు అరుదైన గౌరవం
చంద్రబాబుకి హైకోర్టు ఊరట!
సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయిన పోలీస్ అధికారి!
కోదండరామ్ కి పోలీసులు షాక్
కచ్ సరిహద్దులో హై అలర్ట్
నిజమా..25 వేలకే బుల్లెట్టా!
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగం వారి వినూత్న ప్రయోగం..!
ప్రమాదంలో చంద్రబాబు ఇల్లు?
టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి..సంచలన నిర్ణయం!
పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే రాపాక!
తెలంగాణ పోరాట యోధుడు సర్వాయి పాపన్న బయోపిక్ డాక్యుమెంటరీ!
ఖబర్ధార్.. మీసం మెలేసిన నేత!
చంద్రబాబు చేతికి కట్టు..ఏం జరిగింది?
తెరుచుకున్న ప్రకాశం బ్యారేజీ గేట్లు!
పోరాట యోధుడు ‘సర్వాయి పాపన్న’ బయోపిక్ డాక్యుమెంటరీ!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.