Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 8:09 pm IST

Menu &Sections

Search

పూజా హెగ్డే వింత కోరిక... షాక్ లో దర్శకనిర్మాతలు..

పూజా హెగ్డే వింత కోరిక... షాక్ లో దర్శకనిర్మాతలు..
పూజా హెగ్డే వింత కోరిక... షాక్ లో దర్శకనిర్మాతలు..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
హీరోయిన్ పూజా హెగ్డే టాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఎదుగుతున్నది.  డీజే తరువాత ఈ అమ్మడికి అవకాశాలు వరసగా రావడం మొదలుపెట్టాయి.  అరవింద సమేత సినిమాతో అఫీషియల్ గా హిట్ కొట్టింది.  దీని తరువాత మహర్షి సినిమాతో మరో హిట్ సాధించింది.  ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్ తో జాన్ సినిమా చేస్తున్నది.  


అటు బాలీవుడ్ లో వరస సినిమాలతో దూసుకుపోతున్నది.  సినిమాకు సైన్ చేసే సమయంలో కొన్ని కండిషన్స్ పెడుతుందట ఈ అమ్మడు.  ఆ కండిషన్స్ ఏమంటే.. సెట్స్ లో ఉండగా సీరియస్ గా ఉండకూడదు.  జాలిగా ఎంజాయ్ చేసుకునే విధమైన వాతావరణం ఉండాలి.  


పూజా పెడుతున్న కండిషన్స్ ఇవేనట.  ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఉరుకులు పరుగులతో సినిమాలు చేయాల్సి వస్తుంది.  సెట్స్ లో ఉన్నప్పుడు కూడా సరదాగా లేకుండా సీరియస్ గా ఉంటె ఇబ్బందులు పడాల్సి వస్తుంది.   వర్క్ సరిగా చేయలేరు.  


అందుకే పూజా హెగ్డే సెట్స్ లో సరదా వాతావరణం క్రియేట్ చేయాలని అలా చేస్తేనే సినిమాల్లో నటించేందుకు సైన్ చేస్తానని అంటోందట.  ఇది సిల్లీగానే ఉండొచ్చు.  ఒత్తిడి వాతావరణంలో పనిచేసే వాళ్లకు ఇది చాలా రిలీఫ్ గా ఉంటుంది.  


pooja-hegde,-tollywood,-actress
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కాళేశ్వరం వెనుక అంత అవినీతి జరిగిందా.. ?
ఆయుష్మాన్ కంటే ఆరోగ్యశ్రీనే బెస్ట్.. మరి ఎందుకు ఆగినట్టు.!!
కాశ్మీర్ కు ఆఫ్ఘన్ సమస్యకు సంబంధం ఏంటి..?
మెగా హీరోలంతా ఒకే వేదికపై..అద్భుతం..!!
ఆ పార్టీ మెగాస్టార్ కు ఎందుకు గాలం వేస్తోంది..?
 కమల్ హాసన్ తరహాలో నితిన్ గడ్కారీ వార్నింగ్..!!
జగన్ దెబ్బతో కలిసిపోతున్న బాబు.. ఎన్టీఆర్..!!
 ఇమ్రాన్ ఆ వ్యాఖ్యల వెనుక నిఘాఢ రహస్యం..!!
ఆకర్ష్ కమలానికి రజిని లొంగుతాడా..!!
రజినీకాంత్ ను కూడా అలా వాడేసిన మెగాస్టార్ ..!!
 వాళ్ళు గాల్లో ఎగురుకుంటూ ఆఫీస్ కు వెళ్తారట..!!
 పాకిస్తాన్ లో హిందువుల ఎలా ఉన్నారో చూశారా..?
 హైదరాబాద్ పై కేంద్రం చూపులు..!!
డిస్నీ.. మర్వెల్ లు కొల్లగొట్టేస్తున్నాయి..!!
పాక్ తో చర్చలు లేవు... నెక్స్ట్ టార్గెట్ పీవోకేనే..!!
అప్పుడు చిదంబరం.. ఇప్పుడు శత్రుఘ్నసిన్హా.. తప్పలేదు..!!
మోడీ ముందు కాంగ్రెస్ తలొగ్గక తప్పలేదు..!!
తోడేళ్లుగా మారిన తాబేళ్లు.. !!
ఆ పాకిస్తానీయులు నెహ్రూనే అభిమానిస్తారు.. ఎందుకంటే..!!
సాహో అందరికంటే ముందు రిలీజ్ అయ్యేది ఎక్కడో తెలుసా?
వైఎస్ జగన్ గురించి ప్రభాస్ మనసులోని మాట ఇది .. !!
అమ్మ పార్టీ విరాళం ఎంతో తెలుసా?
ఒకే ఫ్రేమ్ లో వందమంది హీరోలు.. ఎలా..!!
అందరు ఆగస్ట్ 15న జెండా ఎగరేస్తే.. అక్కడ మాత్రం ఆగష్టు 18 న ఎగరేస్తారు.. ఎందుకంటే ..!!
ఆర్టికల్ 370 రద్దును ఆ పాకిస్తానీయులు ఆమోదిస్తున్నారు...?
 అప్పటి నెహ్రు పిటిషన్ ను ఉపసంహరించుకుంటే.. పీవోకే ఇండియాలో కలుస్తుందా?
మెగాస్టార్ కు అనుష్క సెంటిమెంట్.. వర్కౌట్ అవుతుందా..?
 తస్లిమా కూడా కేంద్రానికే సపోర్ట్.. షాక్ లో కాంగ్రెస్..!!
కాశ్మీర్ లో ప్రశాంతం.. పాకిస్తాన్ లో రగడ..!!!
అక్కడ కూడా ఇండియాదే గెలుపు.. పాక్ కు సహకరిస్తే చైనాకు అదే గతి..!!
ఏడేళ్ల వయసులో శరణార్థిగా వెళ్లి.. 60 ఏళ్లకు ఆమె ఏమైందో తెలుసా?
గాంధీని అక్కడ అలా కొలుస్తారట.. ఎందుకో తెలుసా?
బాయ్ ఫ్రెండ్ పక్కన సీటు ఇవ్వలేదని.. ఆమె !!
భార్యను అతను ఆ పనిచేసి చిక్కుల్లో పడ్డాడు..!!
ముగ్గురు వచ్చారు.. విజయం ఎవరిదో..!!
అంతా రివర్స్ అవుతున్నాయి.. అబ్బాయిలు జరా జాగ్రత్త..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.