Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 4:23 pm IST

Menu &Sections

Search

అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా లో ఎవరు ఊహించని సంచలన నటి..?

అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా లో ఎవరు ఊహించని సంచలన నటి..?
అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా లో ఎవరు ఊహించని సంచలన నటి..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

'నాపేరు సూర్య' దారుణమైన ఫ్లాప్ తర్వాత కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ పడాలంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఏ తనకి కరెక్ట్ అని డిసైడ్ అయ్యి ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం సినిమాలో బిజీ బిజీగా గడుపుతున్నాడు అల్లు అర్జున్. మరోపక్క త్రివిక్రం 'అరవింద సమేత వీర రాఘవ' సూపర్ డూపర్ హిట్ కావడంతో అదే జోరు కొనసాగించాలని అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమా విషయంలో చాలా శ్రద్ధ తీసుకుని ప్రతి క్యారెక్టర్ విషయంలో రెండు మూడు సార్లు ఆలోచించి భారీ తారాగణంతో చాలా రాయల్టీ గా ఈ సినిమాను చేస్తున్నాడు.

allu-arjun

ఇటువంటి నేపథ్యంలో తాజాగా బన్నీతో చేస్తున్న సినిమాలో అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు యావత్ భారత దేశాన్ని ఒక ఊపు ఊపిన హాట్ హీరోయిన్ టబుతో సినిమాలో ఒక కీలక పాత్ర చేయిస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్. బయటకు వస్తున్న వార్తల ప్రకారం సినిమాలో నటించేందుకు హీరోయిన్ పూజా హెగ్డే కంటే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.

allu-arjun

అంధాదున్, దే దే ప్యార్ దే చిత్రాలు ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో టబు క్రేజ్ బాగా పెరిగింది. దీనితో టబు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వక తప్పలేదు. హీరోయిన్ కంటే ఎక్కువగా డిమాండ్ చేసినా త్రివిక్రమ్...టబునే కావాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీనితో నిర్మాతలు ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి నటింపజేస్తున్నారు. allu-arjun
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
RRR సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు..?
అలీ కు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన బిగ్ బాస్!
బిగ్ బాస్ 3 లో రాజకీయాలు జరగకపోతే రాహులే గెలుస్తాడు అంటున్న ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యుడు..!
లండన్ లో అదరగొట్టిన బాహుబలి టీం..!
‘నా పేరు సూర్య’ తర్వాత ఇలా చేయడం ఏంటి అల్లు అర్జున్ అంటూ మండిపడ్డ ఫ్యాన్స్..?
గుర్రపు స్వారీ గురించి బాలకృష్ణ చిరంజీవి పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాబు మోహన్..!
కీలక ప్రకటన చేయబోతున్న నాగార్జున..?
వివాదంలో ఇరుక్కున్న రాజమౌళి 'RRR' సినిమా..?
డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి హెల్ప్ చేయండి రజినీకాంత్ ఫ్యాన్స్ కి పిలుపు..!
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరమ్మాయిలతో హీరొయిన్ క్యాథరిన్ ట్రెసా..!
ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీ అవుతున్న అల్లు అర్జున్..!
బిగ్ బాస్ హౌస్ నుండి వితిక వెళ్లిపోవడంతో గుక్కపెట్టి ఏడ్చిన వరుణ్ సందేశ్..!
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
‘అలా వైకుంఠపురంబులో’ అక్కినేని సుశాంత్ క్యారెక్టర్ ఇదే..?
మెగాస్టార్ చిరంజీవి తో అర్జున్ రెడ్డి డైరెక్టర్..?
బిగ్ బాస్ సీజన్ 3 షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివ బాలాజీ..!
తెలుగులో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్న "సామజవరగమన" సాంగ్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది దర్శకులకు పెరుగుతున్న డిమాండ్!
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
About the author

Kranthi is an independent writer and campaigner.