Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 19, 2019 | Last Updated 5:22 pm IST

Menu &Sections

Search

ఆ హీరో 8 వేల రూపాయల కోసం ఏం చేశారో చూశారా ?

ఆ హీరో 8 వేల రూపాయల కోసం ఏం చేశారో చూశారా ?
ఆ హీరో 8 వేల రూపాయల కోసం ఏం చేశారో చూశారా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
డబ్బంటే ఎవరికి చేదు చెప్పండి.  డబ్బు చుట్టూనే లోకం తిరుగుతున్నది.  ఎన్ని మాటలు చెప్పినా.. డబ్బు లేకుంటే మాత్రం పక్కన పెట్టేస్తారు. ఎలా సంపాదించావు అన్నది ఇప్పుడు ఎవరూ చూడటం లేదు.  ఎంత సంపాదించారు అన్నదే ప్రధానం.  అందుకోసమే ఎలాంటి పనులు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు.  


చేతిలో డబ్బులు ఉంటె ఆ ధైర్యమే వేరు.  అందుకే సేవింగ్స్ కోసం జనం ప్రయత్నిస్తుంటారు.  రిస్క్ తీసుకోవడానికి పెద్దగా సాహసం చేయరు.  సెలెబ్రిటీలు సైతం డబ్బు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.  వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టి డబ్బు సంపాదిస్తుంటారు.  


సెలెబ్రిటీల విషయం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఓ అక్షయ్ కుమార్ గురించి చెప్పుకోవాలి. దేశంలో అత్యధిక సంపాదన ఉన్న నటుల్లో అక్షయ్ కుమార్ టాప్ ప్లేస్ లో ఉన్నారు.  వరల్డ్ వైడ్ గా తీసుకుంటే 35 వ స్థానంలో ఉన్నట్టు ఫోర్బ్ మ్యాగజైన్ తెలిపిన సంగతి తెలిసిందే.  సంవత్సరానికి అతని ఆదాయం రూ.444 కోట్ల రూపాయలు. ఇంట సంపాదిస్తున్న అక్షయ్ 100 పౌండ్ల కోసం ఏం చేశారో తెలుసా... 


లండన్ లో ఓ ప్లేస్ లో ఐరన్ రాడ్ ను పట్టుకొని ఎక్కువగా సేపు వేలాడితే.. వాళ్లకు 100 పౌండ్లు బహుమతిగా ఇవ్వబడును అని రాసుంది.  వెంటనే అక్షయ్ కుమార్ ఆ ఇనుప రాడ్ ను పట్టుకొని చాలా సేపు వేలాడారు.  దీనిని  వీడియో గా తీసి అయన భార్య  ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.  ఈ ట్వీట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారింది.  సరదా కోసం చేసినా.. దేని కోసం చేసినా.. చివరకు డబ్బే పరమావధి అని చెప్పొచ్చు.  ఎన్ని కోట్లు ఉన్నా రూపాయితో మొదలవ్వాల్సిందే కదా.  


akshay-kumar,-london,-funny-challenge
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కాశ్మీర్ కు ఆఫ్ఘన్ సమస్యకు సంబంధం ఏంటి..?
మెగా హీరోలంతా ఒకే వేదికపై..అద్భుతం..!!
ఆ పార్టీ మెగాస్టార్ కు ఎందుకు గాలం వేస్తోంది..?
జగన్ దెబ్బతో కలిసిపోతున్న బాబు.. ఎన్టీఆర్..!!
 కమల్ హాసన్ తరహాలో నితిన్ గడ్కారీ వార్నింగ్..!!
 ఇమ్రాన్ ఆ వ్యాఖ్యల వెనుక నిఘాఢ రహస్యం..!!
ఆకర్ష్ కమలానికి రజిని లొంగుతాడా..!!
రజినీకాంత్ ను కూడా అలా వాడేసిన మెగాస్టార్ ..!!
 వాళ్ళు గాల్లో ఎగురుకుంటూ ఆఫీస్ కు వెళ్తారట..!!
 పాకిస్తాన్ లో హిందువుల ఎలా ఉన్నారో చూశారా..?
 హైదరాబాద్ పై కేంద్రం చూపులు..!!
డిస్నీ.. మర్వెల్ లు కొల్లగొట్టేస్తున్నాయి..!!
పాక్ తో చర్చలు లేవు... నెక్స్ట్ టార్గెట్ పీవోకేనే..!!
అప్పుడు చిదంబరం.. ఇప్పుడు శత్రుఘ్నసిన్హా.. తప్పలేదు..!!
తోడేళ్లుగా మారిన తాబేళ్లు.. !!
మోడీ ముందు కాంగ్రెస్ తలొగ్గక తప్పలేదు..!!
సాహో అందరికంటే ముందు రిలీజ్ అయ్యేది ఎక్కడో తెలుసా?
ఆ పాకిస్తానీయులు నెహ్రూనే అభిమానిస్తారు.. ఎందుకంటే..!!
వైఎస్ జగన్ గురించి ప్రభాస్ మనసులోని మాట ఇది .. !!
అమ్మ పార్టీ విరాళం ఎంతో తెలుసా?
ఒకే ఫ్రేమ్ లో వందమంది హీరోలు.. ఎలా..!!
అందరు ఆగస్ట్ 15న జెండా ఎగరేస్తే.. అక్కడ మాత్రం ఆగష్టు 18 న ఎగరేస్తారు.. ఎందుకంటే ..!!
ఆర్టికల్ 370 రద్దును ఆ పాకిస్తానీయులు ఆమోదిస్తున్నారు...?
 అప్పటి నెహ్రు పిటిషన్ ను ఉపసంహరించుకుంటే.. పీవోకే ఇండియాలో కలుస్తుందా?
మెగాస్టార్ కు అనుష్క సెంటిమెంట్.. వర్కౌట్ అవుతుందా..?
 తస్లిమా కూడా కేంద్రానికే సపోర్ట్.. షాక్ లో కాంగ్రెస్..!!
కాశ్మీర్ లో ప్రశాంతం.. పాకిస్తాన్ లో రగడ..!!!
అక్కడ కూడా ఇండియాదే గెలుపు.. పాక్ కు సహకరిస్తే చైనాకు అదే గతి..!!
ఏడేళ్ల వయసులో శరణార్థిగా వెళ్లి.. 60 ఏళ్లకు ఆమె ఏమైందో తెలుసా?
గాంధీని అక్కడ అలా కొలుస్తారట.. ఎందుకో తెలుసా?
బాయ్ ఫ్రెండ్ పక్కన సీటు ఇవ్వలేదని.. ఆమె !!
భార్యను అతను ఆ పనిచేసి చిక్కుల్లో పడ్డాడు..!!
ముగ్గురు వచ్చారు.. విజయం ఎవరిదో..!!
అంతా రివర్స్ అవుతున్నాయి.. అబ్బాయిలు జరా జాగ్రత్త..!!
తెలంగాణాలో ఈ రెండు పార్టీల మధ్యే పోటీ..!!
యుద్దానికి ప్రపంచం సిద్ధం..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.