Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Aug 18, 2019 | Last Updated 8:03 am IST

Menu &Sections

Search

సమంత పై అడవిశేషు పొగడ్తలతో నాగచైతన్య షాక్ !

సమంత పై అడవిశేషు పొగడ్తలతో నాగచైతన్య షాక్ !
సమంత పై అడవిశేషు పొగడ్తలతో నాగచైతన్య షాక్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఫిలిం ఇండస్ట్రీలో ఒకొక్కరికి ఒకొక్క సెంటిమెంట్ ఉంటుంది. అయితే ఇప్పుడు యంగ్ హీరో అడవి శేషుకు సమంత పై ఏర్పడ్డ సెంటిమెంట్ హాట్ న్యూస్ గా మారింది. ప్రభాస్ ‘సాహో’ విడుదల వాయిదా పడటంతో ఆగష్టు 15 డేట్ ను అడవి శేషు తన ‘ఎవరు’ సినిమాకు అనుకూలంగా మార్చుకున్నాడు.

లాంగ్ వీకెండ్ రావడంతో ఈ హాలిడేస్ ను తన మూవీకి అనుకూలంగా మార్చుకోవాలని శేషు ఇప్పటి నుండే ‘ఎవరు’ మూవీ ప్రమోషన్ మొదలు పెట్టేసాడు. ఈరోజు సాయంత్రం ఈమూవీ టీజర్ ని అడవి శేషు సమంతతో విడుదల చేయిస్తున్నాడు. 

అయితే ఇతడి సినిమాకు సమంతకు మధ్య ఒక సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ను శేషు తన ట్విటర్ లో తెలియచేసాడు. ‘డియర్ సమంత రూత్ ప్రభు మీరు మహేష్ తో కలిసి క్షణం టీజర్ ఆవిష్కరించారు. అలాగే గూఢచారి టీజర్ ని పర్సనల్ గా వచ్చి లాంచ్ చేశారు. ఆ రెండు సినిమాలు గొప్పగా గర్వించదగ్గ సక్సెస్ ని ఇచ్చాయి. మీరు నిజంగానే లక్కీ లేడీ’ అంటూ ఇప్పుడు తన ‘ఎవరు’ టీజర్ ను కూడ సమంత విడుదల చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సమంత అక్కినేని కుటుంబానికి మాత్రమే కాకుండా తనకు కూడ లక్కీ లేడీ అంటూ కామెంట్ చేసాడు.

ఈ సందర్భంగా విడుదల చేసిన ఒక పోస్టర్ లో ‘మిస్సింగ్ కేస్ ఫైల్’ అంటూ ఓ ఫైల్ ని పట్టుకుని కనిపిస్తున్నారు శేష్. దానిపై తమిళనాడు పోలీస్ డిపార్ట్ మెంట్ అని రాసి ఉంది. వర్మ అనే వ్యక్తి మిస్సింగ్ మిస్టరీకి సంబంధించిన కథ ఇది అని తెలుస్తోంది. ఈమూవీలో అడవి శేషు వాసు దేవన్ అనే పోలీసు అధికార పాత్రలో కనిపించబోతున్నాడు. మరి అడవి శేషు నమ్మకాన్ని సమంత ఈసినిమాకు ఎటువంటి సక్సస్ ను ఇస్తుందో చూడాలి..    



CHAITANYA GOT SHOCKED WITH ADAVI SHESU COMMENTS ON SAMANTHA!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శ్రిరీడ్డి పై రివర్స్ లో షకీలా కామెంట్స్ !
సాహో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఊహించని అతిధులు !
స్నేహితుడుని కాలుతో అణగదోక్కుతున్న శ్రీరెడ్డి !
జూనియర్ చరణ్ ల గురించి కామెంట్స్ మహేష్ పై ప్రభాస్ మౌనం !
రణరంగం రివర్స్ టాక్ పై శర్వానంద్ షాకింగ్ కామెంట్స్ !
చిరంజీవి ఫ్రీ ఆలోచనలలో సైరా !
విజయ్ దేవరకొండ కోసం జాహ్నవి కపూర్ తో రాయబారాలు చేస్తున్న ఛార్మీ !
ప్రభాస్ వాడిన పదం పై రగడ !
హాట్ టాపిక్ గా మారిన పవన్ అభిమానుల 100 కోట్ల విరాళం టార్గెట్ !
సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ బడ్జెట్ విని షేక్ అవుతున్న టాలీవుడ్ !
కనిపించని పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర చర్చలు !
 అనసూయకు ఊహించని సమస్యలు !
సమంత సైలెంట్ మిషన్ పై షాకింగ్ న్యూస్ !
అంతర్మధనంలో 32రోజులు 1000కోట్లు ప్రభాస్ చిరంజీవిలు !
సైరాకు సమస్యలు సృష్టించబోతున్న పవన్ వాయస్ ఓవర్ !
అనుష్క తో ఎఫైర్ వార్తల పై ఘాటుగా స్పందించిన ప్రభాస్ !
బాహుబలిని కార్నర్ చేసిన సురేంద్ర రెడ్డి కామెంట్స్ !
మహేష్ రిప్లై తో పరుశు రామ్ మైండ్ బ్లాంక్ !
షాకింగ్ సాహో ఈవెంట్ కు లక్ష పాసుల పంపిణి !
హిట్ టాక్ తో ఎవరు !
చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు జనసేన మేకప్ !
రాఖీ ఒక అనుబంధం - అంతకు మించిన భాద్యత !
 స్వాతంత్ర ఉషోదయానికి స్వాగతం !
సాహో పై నెగిటివ్ ప్రచారంలో ఊహించని మలుపు !
షాకింగ్ ఆఫీస్ బాయ్ కి సినిమాను ఆంకితం ఇచ్చిన అడవి శేషు !
మళ్ళీ మొదలైన ‘మా’ రగడ నరేష్ పై రాజశేఖర్ తిరుగుబాటు !
మహేష్ అల్లు అర్జున్ ల మధ్య కుదిరిన రాజీ !
ఫ్లాష్ నిహారిక కోసం అల్లుఅర్జున్ రాయబారాలు !
సాహో రికార్డులకు షాక్ లో రాజమౌళి !
ప్రభాస్ పై శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ తో ఇండస్ట్రీలో కలకలం !
రెచ్చిపోయిన అనసూయ షేక్ అవుతున్న మీడియా !
ప్రభాస్ ఫ్యాన్స్ కు ముందుగానే హెచ్చరిస్తున్న సుజిత్ !
వైకుంఠపురం లో బన్నీ త్రివిక్రమ్ ల ఆలోచనలు !
బిజినెస్ కోసం జూనియర్ ను మార్కెట్ లో నిలబెడుతున్న రాజమౌళి !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..