Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 4:29 am IST

Menu &Sections

Search

వాల్మీకి సినిమాకు నష్టం చేస్తోందెవరంటే..?

వాల్మీకి సినిమాకు నష్టం చేస్తోందెవరంటే..?
వాల్మీకి సినిమాకు నష్టం చేస్తోందెవరంటే..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ముందుగా అనుకున్న డేట్ ప్రకారం సాహో ఆగష్ట్ 15న విడుదల కావాలి. సాహో సినిమా ఆగష్ట్ 15న విడుదలయి ఉంటే ఎవరికీ ఏ సమస్య వచ్చేది కాదు. కానీ ఆ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడటంతో కొన్ని సినిమాలు లాభపడుతుంటే మరికొన్ని సినిమాలు మాత్రం భారీగా నష్టపోతున్నాయి. సాహో సినిమా వాయిదా పడటం వలన నాగార్జున మన్మధుడు2, అడవిశేష్ ఎవరు, శర్వానంద్ రణరంగం సినిమాలకు మేలు చేకూరుతుంది. 
 
ఇదే సమయంలో సాహో సినిమా వలన నాని గ్యాంగ్ లీడర్ సినిమాకు, వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాకు నష్టం కలుగుతోంది. గ్యాంగ్ లీడర్ సినిమాను ఆగష్ట్ 30న విడుదల చేద్దామనుకున్నారు గ్యాంగ్ లీడర్ చిత్ర నిర్మాతలు. కానీ ఇప్పుడు సాహో ఆగష్ట్ 30 డేట్ ఫిక్స్ చేసుకోవటంతో గ్యాంగ్ లీడర్ సినిమా సెప్టెంబర్ 13న తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారట ఈ చిత్ర నిర్మాతలు. వాల్మీకి చిత్ర యూనిట్ వాల్మీకి సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయాలనుకుంది 
 
ఇప్పుడు సాహో సినిమా ఆగష్ట్ 30న రాబోతూ ఉండటంతో వాల్మీకి సినిమాకు సరైన డేట్ దొరకట్లేదు. సాహో, గ్యాంగ్ లీడర్, సైరా లాంటి పెద్ద సినిమాలు వరుసగా ఉండటంతో థియేటర్లు దొరకటం కూడా అంత తేలిక కాదు. ఏ డేట్ దొరక్కపోతే అక్టోబర్ కు వెళ్ళాల్సిన పరిస్థితి. వాల్మీకి సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా పూజా హెగ్డే ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. తమిళంలో హిట్టైన జిగర్తాండ సినిమాను తెలుగులో వాల్మీకి పేరుతో రీమేక్ చేస్తున్నారు. 
 
 



valmiki
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అమెజాన్ అడవులు కాలిపోతున్నాయ్. మహేశ్, అల్లు అర్జున్ ఆవేదన..!
సాహోకు మాత్రమే సొంతమైన రికార్డ్...!
రాజమౌళి ఈసారి తెలివిగా ప్లాన్ చేసాడు...!
ఫోక్స్ వ్యాగన్ కేసులో మంత్రి బొత్సాకు సమన్లు...!
డియర్ కామ్రేడ్ దెబ్బతో మారిన విజయ్..?
రాజధానిలో లక్ష ఇళ్ళ నిర్మాణం... జగన్ మరో సంచలన నిర్ణయం...!
వరుణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వితిక...!
మాజీ మంత్రి గంటాకు వైసీపీ షాక్...!
ఆ ఇద్దరికీ జైలు శిక్ష వేసిన బిగ్ బాస్...!
ఈకేవైసీ గడువు పెంచిన ప్రభుత్వం..!
మద్యపాన నిషేధం దిశగా ముందడుగు..!
ఎన్టీయార్ కథతో విజయ్ దేవరకొండ...?
చిరంజీవికి సాయం చేసిన ప్రభాస్...!
పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ వద్దంటున్న మెగా అభిమానులు...!
మహిళల జీవితాల్లో మార్పు తెస్తానంటున్న వాసిరెడ్డి పద్మ..!
ఏపీ ప్రభుత్వంకు షాక్ ఇచ్చిన హైకోర్ట్...!
అల్లు అర్జున్ కు నో చెప్పిన హీరోయిన్...!
గ్రామ వాలంటీర్లకు ఆదిలోనే కష్టాలు...?
ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం...!
పునర్నవి రాహుల్ మధ్య ఏముందో చెప్పిన రోహిణి...!
చిదంబరం అరెస్ట్ ఎలా జరిగిందంటే...?
గ్రామ, వార్డ్ సచివాలయ అభ్యర్థులకు లేటెస్ట్ అప్ డేట్...!
సాహో సైరా విషయంలో భయపడుతున్న ప్రభాస్, చిరంజీవి...!
తిరుమలలో దళారులపై ఉక్కుపాదం మోపుతున్న టీటీడీ..!
నిత్యావసరాలు తీసుకెళుతుండగా కూలిన హెలికాఫ్టర్..!
ఇస్మార్ట్ శంకర్ ఫైనల్ కలెక్షన్లు ఎంతంటే..?
ఖాతాదారుడు అనుమతిస్తేనే బ్యాంకులో నిధుల జమ...!
దొంగను పట్టించిన నోట్ల నెంబర్లు...!
చిదంబరం ఇంటికి నోటీసులు అంటించిన సీబీఐ అధికారులు...!
అక్కడ మనిషి కళ్ళను ఎలుకలు తినేశాయి...!
బిగ్ బాస్ షోలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే...?
గ్రామ,వార్డ్ సచివాలయాలకు ధరఖాస్తు చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్..!
పేదింటి కలలు సాకారం చేయబోతున్న జగన్...!
సైరా మరో బాహుబలి....?
ఉత్తరప్రదేశ్ లో వింతైన విడాకుల కేసు..!
బిగ్ బాస్ షోకు షాక్ ఇస్తున్న రేటింగ్స్...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.