Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Aug 20, 2019 | Last Updated 9:29 pm IST

Menu &Sections

Search

మిడిల్ రేంజ్ హీరోల మధ్య చిచ్చు పెడుతున్న ఇస్మార్ట్ శంకర్ !

మిడిల్ రేంజ్ హీరోల మధ్య చిచ్చు పెడుతున్న ఇస్మార్ట్ శంకర్ !
మిడిల్ రేంజ్ హీరోల మధ్య చిచ్చు పెడుతున్న ఇస్మార్ట్ శంకర్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాప్‌ యంగ్ హీరోల రేసును తప్పిస్తే మిడిల్ రేంజ్ హీరోల రేసులో ఇప్పటి వరకు ప్రధాన పోటీ నాని విజయ్ దేవరకొండల మధ్య మాత్రమే జరుగుతోంది. అయితే గతవారం విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ అనూహ్య విజయం సాధించి కేవలం వీకెండ్ పూర్తి అయ్యే సరికి ఈమూవీకి 20 కోట్ల నెట్ కలక్షన్స్ దాటిపోయాయి అని వస్తున్న వార్తలతో ఒకేసారి రామ్ మ్యానియా పెరిగిపోయి ఇప్పుడు మిడిల్ రేంజ్ హీరోల రేసులో రామ్ కూడ చేరిపోయాడు.

సమ్మర్ రేస్ కు వచ్చిన ‘మజిలీ’ సక్సస్ కావడంతో నాగచైతన్య స్టామినా కూడ బాక్స్ ఆఫీసు వద్ద రుజువు చేయబడి ఇతడు కూడ మిడిల్ రేంజ్ హీరోల రేసులోకి చేరిపోయాడు. వీరితో పాటు వరుణ్ తేజ్ సినిమాలకు కూడ మంచి కలక్షన్స్ వస్తున్న నేపధ్యంలో ఈ రేసులో ఈ మెగా యంగ్ హీరోకు ఛాన్స్ ఉంది అంటున్నారు. 

త్వరలో విడుదల రాబోతున్న ‘వాల్మీకి’ మూవీ పై వరుణ్ తేజ్ కు చాల ఆశలు ఉన్నాయి. ఇక ఇప్పటికే మంచి నటులుగా పేరు తెచ్చుకుని ప్రస్తుతం పరాజయాలతో సతమతమైపోతున్న రామ్ సాయి తేజ్ లు కూడ తాము ఎంచుకునే కథల విషయంలో వైవిధ్యం చూపెడుతూ ఒక భారీ హిట్ కొట్టాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం మిడిల్ రేంజ్ హీరోల మధ్య జరుగుతున్న పోటీ అత్యంత ఆసక్తికరంగా మారింది. మంచి కథలను దర్శకులను ఎంచుకోవడమే కాకుండా తాము నటించే పాత్రల కోసం తమ లుక్ ను మార్చుకుంటూ తమ బాడీ లాంగ్వేజ్ లో మార్పులు చేసుకుంటూ అనుక్షణం పరుగులు తీస్తున్న వీరి తీరుతో ప్రస్తుతం టాప్ యంగ్ హీరోల మధ్య పోటీ మాత్రమే కాదు మిడిల్ రేంజ్ యంగ్ హీరోల మధ్య పోటీ కూడ తరుచూ మారిపోతూ ఇండస్ట్రీ వర్గాలకు ఆసక్తిని క్రియేట్ చేస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి..    


ISMART SHANKAR BECOMES TROBLE SHOOTER AMONG MIDLLE RANJ HEROES!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రామ్ గోపాల్ వర్మ విడాకుల పై గజల్ శ్రీనివాస్ క్లారిటి !
సాహో కోసం చరణ్ రహస్య ఒప్పందాల వెనుక అసలు విషయాలు ?
షాకింగ్ మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో పెళ్ళి హడావిడి !
సాహో ఈవెంట్ ను దెబ్బకొట్ట బోతున్న సైరా !
రూపు మార్చుకున్న బాలకృష్ణ ఆలోచనలోని ఆంతర్యం !
సైరా ఎడిటింగ్ రూమ్ లో ఏమైంది ఇండస్ట్రీలో హాట్ న్యూస్ !
 సాహో చుట్టూ నడుస్తున్న రాజకీయ దాడి అధినాయకుడి స్పందన !
కలకలం సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ 130 కోట్ల ఇల్లు ?
సాహో ఈవెంట్ లో రాజమౌళికి అగ్రపూజ చేసిన అల్లు అరవింద్ !
ప్రభాస్ అభిమానులను మోసం చేసిన సాహో యూనిట్ !
ఆఫర్ కావాలని మెసేజ్ పెట్టిన హీరోయిన్ కు సెక్స్ వీడియో షేర్ చేసిన  వర్మ !
పుట్టినరోజు వేడుకలకు దూరంగా చిరంజీవి వేడుకలను జరుపుకుంటున్న పవన్ !
రాజమౌళి ఇచ్చిన క్లీన్ సర్టిఫికేట్ తో ఉద్వేగంతో కంట కన్నీరు పెట్టుక్కున్న ప్రభాస్ !
ప్రభాస్ కు ఉన్న నాలుగు తరాల ఫాలోయింగ్ బయటపెట్టిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి !
డార్లింగ్ ప్రభాస్ 100 బీబి హార్డ్ డిస్క్ !
సాహో నష్టాల పై ప్రభాస్ షాకింగ్ కామెంట్స్ !
జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్ !
ప్రభాస్ అనుష్కల విషయంలో బయటపడ్డ మరో కొత్త విషయం !
గాయానికి సంబంధించిన విషయాల పై అసలు నిజాన్ని బయటపెట్టిన శర్వానంద్ !
ప్రభాస్ లీకుల పై ఎన్నో సందేహాలు !
విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ లో మార్పులు !
పవన్ ఓటమికి సమాధానం ఇచ్చిన చిరంజీవి !
శ్రిరీడ్డి పై రివర్స్ లో షకీలా కామెంట్స్ !
సాహో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఊహించని అతిధులు !
స్నేహితుడుని కాలుతో అణగదోక్కుతున్న శ్రీరెడ్డి !
జూనియర్ చరణ్ ల గురించి కామెంట్స్ మహేష్ పై ప్రభాస్ మౌనం !
రణరంగం రివర్స్ టాక్ పై శర్వానంద్ షాకింగ్ కామెంట్స్ !
చిరంజీవి ఫ్రీ ఆలోచనలలో సైరా !
విజయ్ దేవరకొండ కోసం జాహ్నవి కపూర్ తో రాయబారాలు చేస్తున్న ఛార్మీ !
ప్రభాస్ వాడిన పదం పై రగడ !
హాట్ టాపిక్ గా మారిన పవన్ అభిమానుల 100 కోట్ల విరాళం టార్గెట్ !
సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ బడ్జెట్ విని షేక్ అవుతున్న టాలీవుడ్ !
కనిపించని పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర చర్చలు !
 అనసూయకు ఊహించని సమస్యలు !
సమంత సైలెంట్ మిషన్ పై షాకింగ్ న్యూస్ !
అంతర్మధనంలో 32రోజులు 1000కోట్లు ప్రభాస్ చిరంజీవిలు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..