Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Aug 21, 2019 | Last Updated 1:13 pm IST

Menu &Sections

Search

ఆగస్ట్ 15 న దండుపాళ్యం 4 విడుదల!

ఆగస్ట్ 15 న దండుపాళ్యం 4 విడుదల!
ఆగస్ట్ 15 న దండుపాళ్యం 4 విడుదల!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సుమన్‌ రంగనాథన్‌, ముమైత్‌ఖాన్‌, బెనర్జీ, వెంకట్‌, సంజీవ్‌కుమార్‌, కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్‌ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’ చిత్రం అదే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు, నిర్మాత మీడియా సమావేశం అయ్యారు. 

ఈ సందర్బంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ*...సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మా  సినిమాను ఖచ్చితంగా ఆగస్ట్ 15న విడుదల చెయ్యబోతున్నాము. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాల్లో ఉందీ సినిమా.

ఈ ‘దండుపాళ్యం-4’లో జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ ‘దండుపాళ్యం 4’ ఉండబోతోంది. ఇందులో ఏడుమంది ఉన్న గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్ చక్కగా నటించారు. కె.టి.నాయక్‌ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు' అన్నారు.

దర్శకుడు కె.టి.నాయక్ మాట్లాడుతూ...దండుపాళ్యం1,2 పార్ట్స్ కు ఈ సినిమా ఎలాంటి సంబంధం లేదు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. ఆగస్ట్ 15న ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాను. బెనర్జీ, వెంకట్‌, ముమైత్‌ఖాన్‌, సంజీవ్‌కుమార్‌, సుమన్‌ రంగనాథన్‌ పాత్రకు సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయి' అన్నారు.


నటీ నటులు :సుమన్ రంగనాథన్,  ముమైత్ ఖాన్, బెనర్జీ , వెంకట్  సంజీవ్ కుమార్ , అరుణ్ బచ్చన్,  డిఎస్ రావు, , రాక్ లైన్  సుధాకర్ బులెట్ సోము,  విఠల్ రంగయన్,  జీవ సైమన్ , సంతోష్ కుమార్, వీణ పొన్నప్పన్  , స్నేహ , రిచర్డ్  శాస్త్రి తదితరులు.డైలాగ్స్ : ఎం. రాజశేఖర్ రెడ్డి మ్యూజిక్ : ఆనంద్ రాజా విక్రమ లిరిసిస్ట్ :  భువనచంద్ర డి ఓ పి: .గిరి బెనకరాజుకోరియోగ్రఫీ : బాబా భాస్కర్ ఎడిటర్ : బాబు ఏ  శ్రీవాత్సవ - ప్రీతి మోహన్  పోరాటాలు: కుంగ్ ఫు చంద్రు నిర్మాత: వెంకట్ దర్శకత్వం: కె.టి.నాయక్,బ్యానర్  వెంకట్ మూవీస్  


dandupalyam-4-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సికింద్రాబాద్ లో అమ్మాయిలను ఏడిపించిన యువకుడికి దేహశుద్ది
వింగ్‌ కమాండర్‌ అభినందన్ ని పట్టుకున్న పాక్‌ కమాండో కాల్చివేత!
బిగ్ బాస్ 3 : పునర్నవి-రాహూల్ కి మద్య బెడిసి కొట్టిందా?
వాట్స్‌ యాప్‌ లో నాలుగు సరికొత్త ఫీచర్లు!
కుట్రలు లేవు..డ్రోన్ రాజకీయాలు మానుకోండి: డీజీపీ గౌతం సవాంగ్
చంద్రబాబుని కొత్తగా ఖూనీ చేయాల్సిన పనిలేదు..ఇప్పటికే చచ్చినపాము : వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్
సర్వాయి పాపన్న 369 జయంతి.. డాక్యుమెంటరీ టీజర్ రిలీజ్!
బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి  కపిల్ మిశ్రా!
'రణరంగం' బెస్ట్ లవ్ స్టోరీ : శర్వానంద్
బాబూ..నువ్ కరువుకి కేరాఫ్ అడ్రస్ : అంబటి
విషమంగా అరుణ్ జైట్లీ ఆరోగ్యపరిస్థితి!
బీజేపీలోకి సీనియర్ టీడీపీ నేత !
కాలుతో తన్ని..జుట్టుపట్టుకొని..అనంతపురంలో దారుణం!
డ్రోన్లను అందుకే వినియోగించాం : మంత్రి అనీల్ కుమార్
డ్రోన్ రాజకీయం : రచ్చ చేయొద్దు..డ్రోన్ల వ్యవహారంపై మంత్రి అనీల్ కుమార్ క్లారిటీ
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.