Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 26, 2019 | Last Updated 12:42 pm IST

Menu &Sections

Search

విజయ్ దేవరకొండ సినిమా అంటే ముద్దులు ఎందుకు?

విజయ్ దేవరకొండ సినిమా అంటే ముద్దులు ఎందుకు?
విజయ్ దేవరకొండ సినిమా అంటే ముద్దులు ఎందుకు?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విజయ్ దేవరకొండ సినిమా అంటే ప్రతి ఒక్కరు ముందుగా మనసులో అనుకునేది ఆ సినిమాలో ఎన్ని ముద్దులు ఉంటాయి.  ఎలాంటి ముద్దులు ఉంటాయి అని.  మరికొందరైతే ఏకంగా ఆయన్ను టాలీవుడ్ ఇమ్రాన్ హస్మి అని పిలిచేస్తున్నారు. విజయ్ సినిమా అంటే ఎందుకు ముద్దులు ఉంటాయి.  


కేవలం ముద్దులు ఉంటేనే సినిమా ఆడదు.  ఆ విషయం అందరికి తెలిసిందే.  కాకపోతే.. సినిమాలో ముద్దులు ఉంటె మాస్, యూత్ ప్రేక్షకులు థియేటర్లకు వస్తుంటారు.  అందుకే సినిమాలో అలాంటి వాటిని పెట్టేందుకు ఆసక్తి చూపుతుంటారు.  


సినిమా అన్నది వ్యాపారం కాబట్టి, దానిక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి కాబట్టి వీటిని అందులో జొప్పిస్తుంటారు. సినిమాకు అవి ప్లస్ అవుతుంటాయి.  అందుకే సినిమాలో ఇలాంటి వాటిని పెట్టేందుకు దర్శక నిర్మాతలు ఇష్టపడుతుంటారు.  


ముద్దు సన్నివేశాలు తీయాలంటే కొంచెం రిస్క్ తో కూడుకున్న పనులే.  సినిమా బాగుంది అంటే అవి ప్లస్ అవుతాయి.  ముఖ్యంగా అర్జున్ రెడ్డి తరువాత విజయ్ దేవరకొండ సినిమాలో ముద్దులు ఉన్నాయా లేదా అని చూసుకొని ప్రేక్షకులు సినిమాకు వస్తున్నారు.  ముద్దులు లేకపోవడమే నోటా ఫెయిల్ కు కారణం అని చెప్పొచ్చు.  


vijay-devarakonda,-kiss
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ కళ్యాణ్ కు కొత్త తలనొప్పులు..!!
చివరకు కాంగ్రెస్ కు తప్పలేదు.. !!
చివరకు కాంగ్రెస్ కు తప్పలేదు.. !!
రష్యా సహకారంతో ఇండియా రెడీ..!!
ఒక్కడు లాంటి మెగా హిట్ కోసం..!!
పూజాతో మెగానుభంధం..!!
రాజధాని నగరంలో జరా జాగ్రత్త..!!
కేంద్రం వినూత్న ప్రయోగం.. రైల్వేస్టేషన్స్ లో అమలు..!!
శ్రీవారి లడ్డుకు ఎన్నెల్లో తెలుసా ?
 ప్రభాస్ ఎంట్రీతోనే భారీ హిట్.. 4 స్టార్స్  కన్ఫర్మ్..!!
అడవిలో పూనమ్ మరీ అంత దారుణమా..?
ప్రభాస్ కోరికను ఆమె అలా తీర్చింది..!!
మీరు ఇలా రిఫ్రెష్ అయితే... ప్రపంచాన్ని జయించవచ్చు..!!
అమరావతిలో వైకాపా నేతల ధర్నా.. షాక్ లో ఏపీ సర్కార్..!!
రూపాయి ఇవ్వండి... షాప్ పెట్టుకోండి.. ఎక్కడో తెలుసా?
ఆ విషయాన్ని మోడీ బయటపెట్టాడు.. సోషల్ మీడియా ఏమంటుందో..?
బీజేపీకి మరోషాక్.. అసలేమైంది..!!
మోడీకి బహ్రెయిన్ భారీ గిఫ్ట్..!!
ఆ ఊర్లో ఉంటె ఇల్లు డబ్బు ఫ్రీ..!!
బీజేపీ మెగా అఫర్.. చిరు కోసం గంటా రాయభారం..!!
కేంద్రం  సంచలన నిర్ణయం.. షాక్ లో ఏపీ..!!
  సాహో సేఫ్ గా ఉండాలంటే ఎంత వసూళ్లు సాదించాలి..!!
మోడీ మదిలో మరో గొప్ప ఆలోచన.. డేంజర్ లో అమెరికా..!!
అహ్మదాబాద్ లో కొత్త ప్రేమ.. షాక్ లో తల్లిదండ్రులు..!!
జైలులో ఉన్న డేరాబాబా రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?
 సల్మాన్ కు నో చెప్పిన ప్రభాస్ హీరోయిన్.. అసలు కారణం ఇదే..!!
అక్కడ సెల్ఫీ దిగితే.. జేబుకు చిల్లే..!!
అయన ప్రేమలన్నీ స్టేషన్లోనే ఉన్నాయట..!!
అంతర్జాతీయ వేదికలపై మోడీ.. అట్టడుగున పాక్..!!
ప్రభాస్ దాని గురించి పట్టించుకునేలా లేడే..!!
ఫైవ్ స్టార్ హోటల్లో ఆ హీరోయిన్ కు పురుగుల ఆహారం పెట్టారట..!!
చిరంజీవిని స్వీటీ అక్కడే కలుస్తుందా..?
ఆ పాత్ర సృష్టించి మార్వెల్ తప్పుచేస్తుందా..?
ఆ పాత్ర సృష్టించి మార్వెల్ తప్పుచేస్తుందా..?
తరుముకొస్తున్న ముప్పు.. మనిషి తవ్వుకుంటున్న సమాధి..!!
రైల్వే స్టేషన్ టు బాలీవుడ్.. టాలెంట్ కు ఇదే నిదర్శనం.. !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.