Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 12:17 pm IST

Menu &Sections

Search

అమలా పాల్.. డబ్బూ పాయె... సినిమా పాయె..!

అమలా పాల్.. డబ్బూ పాయె... సినిమా పాయె..!
అమలా పాల్.. డబ్బూ పాయె... సినిమా పాయె..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అమలా పాల్ నటించిన "ఆడై" సినిమా గత శుక్రవారం తమిళంలో విడుదలయింది. ఇదే సినిమా తెలుగులో "ఆమె" పేరుతో విడుదలయింది. కానీ విడుదల రోజు తమిళం, తెలుగులో చాలా చోట్ల ఈ సినిమా మార్నింగ్ షోలు పడలేదు. నిర్మాతకు, ఫైనాన్షియర్లకు మధ్య గొడవల వలన ఈ సినిమా మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. తమిళ డిస్ట్రిబ్యూటర్లు, తెలుగులో ఆమె సినిమా హక్కులు కొనుకున్న తమ్మారెడ్డి భరద్వాజ ముందే నిర్మాతకు డబ్బులు ఇచ్చినప్పటికీ నిర్మాత ఫైనాన్షియర్లకు డబ్బులు చెల్లించకపోవటంతో సమస్య మొదలైంది. 
 
కానీ తన సినిమాకు సమస్య రావటంతో అమలా పాల్ ఈ సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ అంతా వెనక్కు ఇచ్చేసింది. రెమ్యూనరేషన్ మాత్రమే కాక తన సొంత డబ్బు కొంత మొత్తాన్ని ఇచ్చి సినిమాకు ఇబ్బందులు లేకుండా చేసింది. ఈ సినిమాలోని పాత్ర కోసం అమలా పాల్ చాలా కష్టపడింది. సినిమాలోని పాత్ర కోసం 20 నిమిషాల పాటు నగ్నంగా నటించింది. సినిమాలో ఎలాంటి అసభ్యత లేకుండా అద్భుతంగా నటించింది అమలాపాల్. 
 
కానీ సినిమా మార్నింగ్ షోలు క్యాన్సిల్ అవ్వటంతో కెలెక్షన్లపై ఆ ప్రభావం పడింది. తెలుగులో గురువారం విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు హిట్ టాక్ రావటంతో ఆమె సినిమాను పట్టించుకునే వారే కరువయ్యారు. సినిమాకు క్రిటిక్స్ నుంచి ప్రశంసలొచ్చినా సినిమా చివరికి ఫ్లాప్ అయింది.సినిమా కోసం అమలా పాల్ ఎంతో కష్టపడినప్పటికీ ఈ సినిమా వలన అమలా పాల్ డబ్బు పోయింది అనుకున్న సమయానికి విడుదల కాకపోవడంతో సినిమా ఫ్లాపై అమలా పాల్ నటనకు రావాల్సినంత పేరు కూడా రాలేదు. 
 
 



amala-paul
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హుజూర్ ఉప ఎన్నికలో గెలుపెవరిది...?
ఆన్ లైన్ లో ఆహారం ఆర్డర్ చేసే వారికి షాకింగ్ న్యూస్...?
తెలంగాణ హైకోర్టు తీర్పుపై సర్వత్రా కొనసాగుతున్న ఉత్కంఠ..!
సెల్ఫ్ డిస్మిస్ చట్టాల్లో ఉందా అని ప్రశ్నించిన గవర్నర్...?
తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన అమితాబ్...?
జనవరి 1వ తేదీన ఏపీపీఎస్సీ ఉద్యోగ క్యాలెండర్ : సీఎం జగన్
ఆంధ్రజ్యోతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పేర్ని నాని...?
నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు : అశ్వత్థామ రెడ్డి..!
ఆ గ్రామంలో మహిళలు ఉపవాసం ఉంటే వారి భర్తలు చనిపోతారట..!
హైదరాబాద్ ప్రజలకు ఓలా, ఊబర్ కష్టాలు...!
మహేశ్ కు షాక్ ఇస్తున్న మహర్షి టీఆర్పీ రేటింగ్...!
వైయస్సార్ నవోదయం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్..!
అక్కడ బిర్యానీ కేవలం ఐదు పైసలు మాత్రమే..!
బోటు ఆ‘పరేషాన్’...!
టోల్ గేట్ రశీదు వలన కలిగే ఉపయోగాలు తెలుసా...?
చిత్తూరు కల్కి ఆశ్రమంలో కొనసాగుతున్న ఐటీ దాడులు...!
నిరాధార కథనాలు రాస్తే కేసులు పెట్టమన్న జగన్...!
కోర్టు మెట్లెక్కిన 13 రామ చిలుకలు.... ఎందుకంటే...?
ఆర్టీసీ కార్మికులకు షాక్ ఇచ్చిన కేసీఆర్...!
థాయ్ లాండ్ లో అత్యంత పొడవైన పాము పట్టివేత..!
1,000 రూపాయల నోటు మరలా రాబోతుందా...?
ఏపీ కేబినేట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..!
చేనేత కార్మికులకు, మత్స్యకారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..!
హైదరాబాద్ లోని అక్రమార్కులకు షాకింగ్ న్యూస్... జనవరి నుండి కొత్త ట్యాక్స్..!
ప్రధాని మోదీని కలవబోతున్న చిరంజీవి...ఎందుకంటే. ?
హైదరాబాద్ లో నీటి సరఫరా నిలిపివేసిన ప్రాంతాలివే...!
కేసీఆర్ కు మరో షాక్... క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన టీఆర్టీ, పీఈటీ అభ్యర్థులు..!
మళ్లీ తిక్క చూపించబోతున్న పవన్ కళ్యాణ్..!
ఎయిర్ టెల్ చార్జీలు పెరగబోతున్నాయా...?
డీఎస్పీ పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి సుచరిత..!
రైతు భరోసా.... రైతుల్లో నిరాశ...!
కాశ్మీర్ లో ఉగ్రవాదులు, జవాన్ల మధ్య కొనసాగుతున్న కాల్పులు...!
కేసీఆర్ కు హైకోర్టు షాక్..?
2 వేల రూపాయల నోటు రద్దు కాబోతుందా...?
చిరంజీవి చిరు కోరిక జగన్ తీరుస్తాడా...?
బాలకృష్ణ తొడగొడితే రైలు వెనక్కి.. ఈ సీన్ వెనుక అసలు మ్యాటర్ ఇది...!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.