Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Sep 17, 2019 | Last Updated 8:27 pm IST

Menu &Sections

Search

ఆస్కార్ విజేత కెమెరాలో వాల్మీకి. ఆనందంలో హరీశ్ శంకర్

ఆస్కార్ విజేత కెమెరాలో వాల్మీకి. ఆనందంలో హరీశ్ శంకర్
ఆస్కార్ విజేత కెమెరాలో వాల్మీకి. ఆనందంలో హరీశ్ శంకర్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఓ ప్రముఖ వ్యక్తి మన ఇంటికి వస్తే సంబరపడిపోతాం. అదే ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తి వస్తే ఇక మన ఆనందానికి హద్దులుండవు. ప్రస్తుతం టాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరక్టర్ హరీశ్ శంకర్ అదే తన్మయత్వంలో ఉన్నాడు. అవును.. తన దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న వాల్మీకి సెట్స్ కి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సినిమాటోగ్రాఫర్, మూడు సార్లు ఆస్కార్ గ్రహీత, హాలీవుడ్ కి చెందిన రాబర్ట్ రిచర్డ్ సన్ రావడమే హరీశ్ శంకర్ ఆనందానికి కారణం.


 

Valmiki on the Oscar-winning camera. Harish Shankar in happinessఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్న హరీశ్ శంకర్.. “మూడు సార్లు ఆస్కార్ అవార్డు అందుకున్న వ్యక్తి నా సినిమాకు కెమెరా హ్యాండిల్ చేయటమంటే ఇంతకుమించిన అదృష్టమేముంటుంది. మా సినిమా సెట్స్ కి ఆయన రావడమే దేవుడు వచ్చినట్టుంది. ఆయన కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తూండగా నేను యాక్షన్ చెప్పడం జీవితాంతం మర్చిపోలేని అనుభూతి. ఆయన ఆశీర్వాదాల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను” అంటూ తన భావోద్వేగ క్షణాలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. హైదరాబాద్ సందర్శనలో ఉన్న రాబర్ట్ రిచర్డ్ సన్ తనకు సమీపంలో చిత్రం షూటింగ్ లొకేషన్ కు వెళ్లారు. ఇటువంటి సందర్భాలు ఎవరికైనా ప్రత్యేకమే. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న వాల్మీకి తమిళ్ లో వచ్చిన జిగర్తాండ సినిమాకు రీమేక్.


 

జేఎఫ్ కే, హ్యూగో, ఏవియేటర్ సినిమాలు రాబర్ట్ కెమెరా పనితనానికి ఆస్కార్ తెచ్చిపెట్టిన చిత్రాలు. మరో ఆరు సినిమాలు ఆస్కార్ నామినేషన్ కు ఎంపికయ్యాయి. రాబర్డ్ మొదటి భార్య వారణాసి వాసి. ఆయన కూతురు కూడా ఇక్కడే జన్మించింది. కొన్నేళ్ల క్రితం రాబర్ట్ తన కెమెరాతో ఓల్డ్ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మొఘల్ కోటలను ఓ అంతర్జాతీయ చారిటీ కోసం చిత్రీకరించాడు.


Valmiki on the Oscar-winning camera. Harish Shankar in happiness
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
డీఆర్డీవో పరీక్షల్లో అపశృతి.. కుప్పకూలిన డ్రోన్
బాలీవుడ్ లో 'సైరా'కు ఉన్న క్రేజ్ 'వార్' కు లేదా!
బికినీలో ఘాటెక్కిస్తున్న మిర్చి భామ
కోడెల చివరి రాత్రి ఎవరితోనైనా గొడవ పడ్డారా?
కోడెల ఆత్మహత్య: బాబోరి మౌనం వెనుక భారీ స్ట్రాటజీ?
కోడెల మృతికి కారణాలు ఇవేనా..?
వైద్యం.. రాజకీయం.. కోడెల ప్రస్థానం అద్వితీయం
గ్రీన్ శారీలో శ్రధ్దా దాస్ భలే హాట్ గురూ
జగన్ నిర్ణయంతో పవన్ ఫ్యాన్స్ హ్యాపీ!
రాజమౌళికి ఏమీ తెలీదంటున్న బొత్స
పాపికొండలు ప్రయాణంలో ఎవరిది తప్పు!
చిరంజీవి తొలి శతదినోత్సవ సినిమాకు 40 ఏళ్ళు
సమంతను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి
'సిసింద్రీ' అఖిల్ కు ఎంత అదృష్టమో..
పేరుకు ఆచార్యులు.. వీళ్లకు సాంప్రదాయాలు పట్టవా ?
సింధుకు నాగ్ చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కారు
ఓవర్సీస్ లో రంగస్థలంను బీట్ చేయని సాహో
ఏపీ రాజధాని నిర్మాణంపై నిపుణులతో కమిటీ
ఆ హీరోయిన్ తో రొమాన్స్ కష్టమైందన్న సూర్య
అమ్మ బయోపిక్ 'క్వీన్' కు తమిళ్ లో కష్టాలు
సింధు మరిన్ని విజయాలు సాధించాలి: సీఎం జగన్
'మెగా' సెంటిమెంట్ ను మహేశ్ సంక్రాంతికి అధిగమిస్తాడా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.