జబర్ధస్త్ కామెడీ షో ద్వారా బుల్లి తెరపై తన హాట్ హాట్ అందాలతో ముద్దు ముద్దు మాటలతో అందరి హృదయాలను దోచుకున్న హాట్ భామ అనసూయ.  మొదట న్యూస్ రీడర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టిన అనసూయ తర్వాత జబర్ధస్త్ కామెడీ షో లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది.  బుల్లితెర కు హాట్ ఇమేజ్ ని తెచ్చిపెట్టిన యాంకర్ అనసూయ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ అమ్మడు ఇప్పుడు ఏంచేసీనా సెన్సేషన్ అవుతుంది, అనసూయ అందరి యాంకర్లకు పూర్తి డిఫరెంట్ గా కనిపిస్తుంది.

చిట్టి పొట్టి డ్రెస్సులు, స్కిన్ టైట్ డ్రెస్సులు, హాట్ లుకింగ్ తో ఉండే షారీస్ ఏంచేసినా తన అందాలు ఆరగింపు కోసమే అన్నట్లు కనబడుతుంది. దాంతో తక్కువ సమయంలోనే బుల్లితెరపై మంచి పాపులారటీ సంపాదించిన అనసూయకు తర్వాత ఇతర ఛానల్స్ లో వరుసగా ఆఫర్లు వచ్చాయి. అంతే కాదు నాగార్జున  నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలో ఆఫర్ రావడంతో అప్పట్లో జబర్ధస్త్ కి గుడ్ బాయ్ చెప్పేసింది.  ఆమె స్థానంలో రష్మీ గౌతమ్ యాంకర్ గా వచ్చింది. 

తర్వాత వెండితెరపై పెద్దగా ఛాన్సులు రాకపోవడంతో తిరిగి జబర్ధస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బుల్లితెరపై వివిధ ఛానల్స్ లో యాంకరింగ్ చేస్తుంది. అంతే కాదు ఆ మద్య సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రంతో వెండితెరపై కూడా మంచి క్రేజ్ సంపాదించింది అనసూయ.  ప్రస్తుతం ఆమెకు వరుసగా వెండితెరపై ఛాన్సులు రావడం మొదలయ్యాయి. 

తాజాగా అనసూయ ప్రధాన పాత్రలో కధనం చిత్రం రాబోతుంది.  ఈ హాట్ భామ తన గుండెపై టాటు వేయించుకుంది. ఎద భాగం పై టాటు వేయించుకోవడం వల్ల మరింత సెక్సీ గా మారి గిలిగింతలు పెడుతోంది అనసూయ. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనసూయ టాటూపై నెటిజన్స్ రక రకాలుగా స్పందిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: