రామ్ గోపాల్ వర్మ.. శివ సినిమాతో టాలీవుడ్ లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ దర్శకుడు తరువాత ఎన్నో సినిమాలు చేశారు.  దర్శకులంతా ఒక మార్గంలో నడిస్తే.. వర్మ మాత్రం మరొక మార్గంలో నడుస్తాడు.  అందుకే వర్మ సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి.  కెరీర్ స్టార్టింగ్ లో భారీ సినిమాలు తీసిన ఈ దర్శకుడు ఆ తరువాత చేసిన సినిమాలు వరసగా ప్లాప్ కావడం మొదలు పెట్టాయి.  


అసలు ఈ దర్శకుడి సినిమాలు చూడటానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించరు అనే స్థాయికి వెళ్ళిపోయాడు.  అయితే, ఇటీవల ఆయన తీసిన లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా హిట్ కావడంతో మరలా మరో వివాదాస్పాదమైన సబ్జెక్టు ను ఎంచుకొని సినిమాగా చేయడం మొదలుపెట్టాడు.  కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ తో సినిమాను స్టార్ట్ చేశారు.  


ఈ టైటిల్ వివాదాస్పదంగా మారింది.  ఇదేం టైటిల్ అని అంతా షాక్ అవుతున్నారు.  అంతేకాదు, దీనికి సంబంధించిన ఓ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు.  ఈ సాంగ్ ఆకట్టుకునే విధంగా ఉన్నా వివాదంగా మారడంతో వర్మ మారాడని అందరికి అర్ధం అయ్యింది.  ఇక వర్మ గురించిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.  వర్మ ఉదయాన్నే లేచి ఏం చేస్తారు అనే విషయాలు బయటకు వచ్చాయి.  నైట్ టైమ్ ఎంత ఆలస్యంగా పడుకున్నా ఉదయాన్నే 6 గంటల వరకు నిద్ర లేవడం అలవాటు ఉన్నది వర్మకు.  


ఇలా నిద్ర లేచిన వెంటనే ఒక్కొక్కరు ఒక్కోరకంగా ప్రవర్తిస్తుంటారు.  నిద్రలేవనే కొందరు వాకింగ్ కు వెళ్లరు.  కొందరు యోగ వంటివి చేస్తారు.  మరికొన్నారు మెడిటేషన్ వంటివి చేస్తారు.  వర్మ లాంటి వారు మాత్రం పోర్న్ సినిమాలు చూస్తారట.  అవును ఇది నిజం.  వర్మ నిద్రలేచిన వెంటనే 15 నిమిషాలపాటు పోర్న్ సినిమాలు చూస్తారట.  ఇలా చూసిన తరువాతే మరో పని మొదలుపెడతారు.  పోర్న్ చూడకుండా మరో పని చేయరు. ఇలా చూడటం వలన తనకుఆరోజంతా ఫ్రెష్ గా ఉంటుందని, అందుకే తప్పకుండా చూస్తానని అంటున్నాడు.  ఈ విషయాన్ని బయటపెట్టడం వెనుక పెద్దగా ఇబ్బందులు లేవని అంటున్నాడు వర్మ. పక్కన అమ్మాయి ఉన్నా సరే వర్మ పట్టించుకోడట. మొదట పోర్న్ చూడాల్సిందే అంటున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: