Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 16, 2019 | Last Updated 12:49 am IST

Menu &Sections

Search

వావ్.. సల్మాన్ నువ్ సూపర్!

వావ్.. సల్మాన్ నువ్ సూపర్!
వావ్.. సల్మాన్ నువ్ సూపర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా ఓ ట్విట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.  ఈ రోజు 73 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన వినూత్న రూపంలో అందరికీ విషెస్ తెలిపారు.  ఎప్పుడూ వివాదాలతో అప్పుడప్పుడు హ్యాపీ న్యూస్ తో సోషల్ మీడియాలో కనిపించే సల్మాన్ ఖాన్ ఏది చేసినా వెరైటీగానే ఉంటాయి.  ఎంత సూపర్ హీరో అయినా కొన్ని సార్లు సల్మాన్ చేసే పనులు వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకుంటాడు.  కృష్ణ జింక, హిట్ అండ్ రన్ కేసు ఇలా ఎన్నో ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.  దాదాపు జైలు దాకా వెళ్లాల్సి వచ్చినా బతికి బయట పడుతున్నాడు. 

అయితే సల్మాన్ పై ఎంత నెగిటీవ్ ఉందో..అంతకన్న పాజిటీవ్ టాక్ కూడా ఉంది. సల్మాన్ ఖాన్ నడుపుతున్న  ‘బీయింగ్ హ్యూమన్’ సంస్థ ద్వారా ఎంతో మంది లబ్ది పొందుతున్నారు. ముఖ్యంగా అనాథ పిల్లలు, వృద్దులు ఈ ట్రస్ట్ ద్వారా తమ కష్టాలు మర్చిపోతున్నారు.  అంతే కాదు స్వయంగా సల్మాన్ ఖాన్ వెళ్లి అక్కడ వారిని ఆనంద పరుస్తుంటారు..వారి కష్టాలు స్వయంగా అడిగి తెలుసుకుంటారు. ఇక తన ఫ్యాన్స్ ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే వెంటనే వారికి సహాయం అందిస్తాడు. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే ‘బిగ్ బాస్’ రియాల్టీ షో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 

ఇప్పటికే బాలీవుడ్ లో 12 సీజన్లు పూర్తి చేసుకుంది. నేడు 73 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సల్మాన్ ఖాన్ పంపిన ట్విట్ అందరినీ ఆకర్షిస్తుంది.  యాధృచ్చికంగా తీయించుకున్నారో..కావాలని తీయించుకున్నారో సల్మాన్ ఖాన్ ముగ్గురు అన్నదమ్ములు జాతీయ పథాకాన్ని తమ దుస్తుల ద్వారా ఆవిష్కరించినట్లు ఉంది. సల్మాన్‌ కషాయ రంగు టీ షర్టు వేసుకోగా, సోహైల్‌ తెలుపు రంగు, అర్భాజ్‌ ఆకుపచ్చ రంగు టీ షర్టులు ధరించారు. ఈ ఫోటో నెటిజన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  తాజాగా ఈ ఫోటో సల్మాన్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అలాగే స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇండియా అంటూ, అందరూ బాగుండాలని, అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపాడు. 
salman-khan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?
‘సాహెూ’ రెండువారాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
హాలీవుడ్ రేంజ్ లో విశాల్ ‘యాక్షన్’ టీజర్!
ఛీ..ఛీ.. ఈమెను మనిషి అంటారా?
కార్తికేయ విలన్ గా భలే మెప్పించాడు..పబ్లిక్ ఒపీనియన్!
వరుణ్ తేజ్ కి నోటీసులు..అందుకేనా?
కోట్లు తగలెయ్యడం కాదు భయ్యా , ప్రేక్షకులను ధియేటర్లకు క్యూ కట్టించేటోడే : గ్యాంగ్ లీడర్ ?
సినిమా అంటే కోట్లు మాత్రమే కాదు డ్యూడ్, ప్రేక్షకుడిని రంజింప చేయడమే!
జోగు రామన్న గారు నన్ను క్షమించండి ! : యాంకర్ అనసూయ
ఎన్ని సార్లు అడిగినా.. ఇదే చెబుతా : బండ్ల గణేష్
మహేష్ ట్విట్ కి విజయశాంతి స్పందన!
బిగ్ బాస్ 3 : వితికా కోరిక తీరిందిగా..
దడ దడలాడిస్తున్న ‘వాల్మీకి’ సాంగ్!
30 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్...!
బిగ్ బాస్ 3 : ఎట్ల కనిపిస్తున్నాం..చెప్పులు క్లీన్ చేయాలా? మహేష్ సీరియస్!
ఈ లేడీ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా?
బిగ్ బాస్ 3 : కూతురుపై తండ్రి సీరియస్!
హీరో రాఘవ లారెన్స్ పేరుతో దారుణ మోసం!
నా మామ శారీరకంగా హింసిస్తున్నాడు..సినీనటి ఆవేదన
వానర విందు..బహు పసందు
వావ్.. ‘సైరా’ బంపర్ ఆఫర్..!
వార్రెవ్వా.. మందు కొట్టు..గిఫ్ట్ పట్టు