Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 12:46 pm IST

Menu &Sections

Search

సాహో అందరికంటే ముందు రిలీజ్ అయ్యేది ఎక్కడో తెలుసా?

సాహో అందరికంటే ముందు రిలీజ్ అయ్యేది ఎక్కడో తెలుసా?
సాహో అందరికంటే ముందు రిలీజ్ అయ్యేది ఎక్కడో తెలుసా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాహూ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నది.  కొద్దిసేపటి క్రితమే ఈ ఈవెంట్ ప్రారంభం అయ్యింది.  దీని కోసం భారీ ఎత్తున అభిమానులు కదిలి వస్తున్నారు.  దాదాపు లక్షమంది వరకు ఈ ఈవెంట్ ను చూసేందుకు వస్తున్నారు.  ఈ ఈవెంట్ లో అనేక స్పెషల్ ఎట్రాక్షన్స్ ఉన్నాయి.  అందులో ఒకటి సాహో లో వాడిన కార్లు, ఇతర వస్తువులను ఇందులో వినియోగించారు.  


ఇదిలా ఉంటె, ఈ సినిమా ఆగష్టు 30 వ తేదీన ఇండియా మొత్తం రిలీజ్ అవుతున్నది.  ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కాబోతున్నది.  ఇప్పటికే ఈ సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది.  మాములుగా ఇండియాలో కంటే ముందుగా అమెరికా తదితర ప్రాంతాల్లో సినిమా రిలీజ్ అవుతుంది.  అయితే, ఈసారి అమెరికాలో కంటే ఇండియాలోనే ఈ సినిమాను మొదట రిలీజ్ చేయబోతున్నారు.  


తెలుగు రాష్ట్రాల్లో ఆగష్టు 29 వ తేదీ సాయంత్రం ప్రీమియర్ షోలుగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.  దీనికోసం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు దరఖాస్తులు చేసినట్టు తెలుస్తోంది.  ప్రీమియర్ షో టికెట్స్ కూడా మాములు వాటికంటే ఎక్కువగా ఉండబోతున్నాయి.  దాదాపు 500 రూపాయలకు పైగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.  


తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇస్తే.. బాహుబలి 2 తరువాత ఇలా ప్రీమియర్ షో ప్రదర్శించిన సినిమా సాహో అవుతుంది.  పర్మిషన్ తప్పకుండా వస్తుందని అంటున్నారు. దాదాపు 250 కోట్ల రూపాయల ఖర్చుతో సినిమాను నిర్మిస్తున్నారు.  ప్రభాస్ కు జంటగా శ్రద్దా కపూర్ నటిస్తోంది.  ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడు చూడని యాక్షన్ ను ఈ సినిమాలో చూపించబోతున్నారు.  సినిమా ఎలా ఉంటోందో తెలియాలంటే మాత్రం ఆగష్టు 30 వరకు ఆగాల్సిందే.  


prabhas,-saaho,-premiers
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఉత్తరప్రదేశ్ కాలేజీ, యూనివర్శిటీల్లో మొబైల ఫోన్ నిషేధం...
జగన్ కు సిబిఐ టెన్షన్..ఊరటనిస్తుందా?
ఎవరు చెప్పినా కెసిఆర్ వినేలా లేడు..!
ఐదు రూపాయలకే నాలుగు ఇడ్లీలు... ఎగబడుతున్న జనాలు..
రూపాయికే ఏపీలో భూమి రిజిస్ట్రేషన్..
ఇలాంటి తాజ్ మహల్ ఎక్కడైనా చూశారా ?
హెల్మెట్ ధరించలేదని.. ట్రాక్టర్ డ్రైవర్ కు చలానా..
రామ్ మందిర్ పై బాబా రామ్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
దాదా గురించి అమిత్ షా ఏమన్నారంటే..!!
బిర్యానీలో వెంట్రుక.. లక్ష జరినామా..!!
అసురన్ లాంటి సినిమాలు మనదగ్గర ఎందుకు రావు.. ?
మెగాస్టార్ 152 వ సినిమా కథ దీని చుట్టే ఉంటుందా?
రంజన్ గగోయ్ విదేశీ పర్యటన రద్దు.. కారణం ఇదే..!!
నవంబర్ 7 కోసం రజిని అభిమానులు ఎదురు చూపులు
ప్రతిపక్షంలోనే ఉండి పోరాటం చేస్తారట..
వైకాపా ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఏపీలో మూడు సెంట్ల స్ధలం పంపిణికి సిద్ధం..!!
భారీ వర్షం.. కెసిఆర్ సభ రద్దు.. లాభమా ? నష్టమా?
పాక్ కొత్త ఎత్తులు.. ఇండియా వంట మనిషిని అడ్డం పెట్టుకొని...
హుజూర్ నగర్ ఉప ఎన్నిక : ఎవరి సత్తా ఎంత..!!
అందరి చూపులు ఆ సమావేశం వైపే..
కెసిఆర్ జిల్లాలో మద్యం దుకాణాలకు ఫుల్ డిమాండ్..
అయోధ్యపై సుప్రీం తీర్పు ఎలా ఉండబోతుంది..!!
కెసిఆర్ నిర్ణయంతో సమ్మె పయనం ఎటువైపు..!!
పాక్ పరిస్థితి దారుణంగా మారేలా ఉన్నదే..!!
ఒకవైపు ఆకలి.. మరోవైపు అభివృద్ధి.. ప్రభుత్వానికి పెను సవాల్..!!
గుడ్ న్యూస్: చంద్రునిపై ధైర్యంగా స్ధలం కొనుక్కోవచ్చు..!!
ప్రభుత్వం ఇప్పటికైనా పిలుస్తుందా లేదా?
అమరావతిపై అంతా రెడీ..!!
దొంగనే బురిడీ కొట్టించింది..!!
దళితులపై వైసీపీ ప్రభుత్వం ఎమర్జన్సీ విధించిందా?
నారా లోకేష్ మళ్ళీ నోరు జారాడు.. నెటిజన్ల చేతికి చిక్కాడు..!!
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : ఆర్టీసీలో పనిచేయాలని వైద్యులకు ఆదేశాలు..!
ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్ట్.. జీతాలు చెల్లించండి..!!
కన్నకొడుకుపైనే కోర్టులో కేసు పెట్టిన తల్లిదండ్రులు.. ఎందుకంటే..!!
దొంగకు ట్విస్ట్ ఇచ్చిన ఇటుక.. ఎలా అంటే..!!
ఏపీ బామ్మ రికార్డు బద్దలైంది.. 75 ఏళ్లకు తల్లైన రాజస్థాన్ బామ్మ..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.