Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 11:03 am IST

Menu &Sections

Search

ఆర్ఆర్ఆర్ సినిమాకు అడ్డుపడుతున్న రజిని రీమేక్..!!

ఆర్ఆర్ఆర్ సినిమాకు అడ్డుపడుతున్న రజిని రీమేక్..!!
ఆర్ఆర్ఆర్ సినిమాకు అడ్డుపడుతున్న రజిని రీమేక్..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా పై భారీ లంచాలు ఉన్న సంగతి తెలిసిందే.  అంచనాల నేపథ్యంలో సినిమాను సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. అయితే, సినిమా షూటింగ్ మాత్రం చాలా స్లోగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. కారణాలు చాలా ఉన్నాయి.  మొదట సినిమా కోసం చూసిన విదేశీ హీరోయిన్ హ్యాండ్ ఇవ్వడంతో సినిమా ఆలస్యం అయ్యింది.  అదే సమయంలో రామ్ చరణ్ కు గాయం కావడంతో మరోసారి ఆలస్యం అయ్యింది.  


కొంతకాలం సినిమాను పక్కన పెట్టి మరలా షూటింగ్ స్టార్ట్ చేయబోయే సమయానికి ఎన్టీఆర్ కు గాయం కావడంతో మరికొన్ని రోజులు ఆలస్యం అయ్యింది.  కాగా ఇప్పుడు షూటింగ్ ను వేగంగా చేస్తున్నారు.  షూటింగ్ ఆలస్యం అవుతున్నా.. రిలీజ్ డేట్ ను మాత్రం మార్చడం లేదు రాజమౌళి.  సినిమాను అనుకున్నట్టుగా సమయానికి రిలీజ్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. అయితే, వచ్చే ఏడాది జులై 30 వ తేదీన ఆర్ఆర్ ఆర్ సినిమాకు పోటీగా మరికొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.  


అందులో ఒకటి భూల్ భూలయ్యా 2.  గతంలో రజినీకాంత్ హీరోగా చేసిన చంద్రముఖి సినిమాకు రీమేక్ గా హిందీలో ఈ సినిమా రీమేక్ అయ్యింది.  దానికి కొనసాగింపుగా పార్ట్ 2 వస్తున్నది.  కార్తీక్ ఆర్యన్ హీరో.  ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.  ఆర్ఆర్ ఆర్ సినిమా వస్తున్నప్పటికీ బాలీవుడ్ సినిమాలు డేట్ ను మార్చుకోవడం లేదు.  


ఈ మూవీతో పాటు అక్షయ్ కుమార్.. రోహిత్ శెట్టి కాంబినేషన్లో వస్తున్న సినిమాను కూడా అదే డేట్ కు రాబోతున్నది.  అలానే సల్మాన్ ఖాన్ ఇన్షాల్లా సినిమా కూడా ఇంచుమించుగా అదే సమయంలో రిలీజ్ అవుతుంది.  ఇలా నార్త్ లో పెద్ద సినిమాలు ఆర్ఆర్ఆర్ కు పోటీగా రాబోతున్నాయి.  అయితే, ఇందులో ఎన్ని సినిమాలు ఆ డేట్ కు రిలీజ్ అవుతాయి అన్నది త్వరలోనే తెలుస్తుంది.  


rrr,-rajamouli,-ntr,-ram-charan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాక్ కు ఏ గతి పట్టిందో చూశారా ?
కర్ణాటకపై జగన్ కన్ను.. వచ్చే ఎన్నికల నాటికీ..!!
చిన్న ప్రేమలేఖ... పెద్ద ఇంటిని కాల్చేసింది..!!
ఆ సినిమాలో విలన్ గా ప్రభాస్..!!
మగవాళ్ళు మహిళలుగా మారి ఏం చేశారో చూశారా!!?
ఉదయాన్నే బాత్ రూమ్ కు వెళ్తే.. సింహం వెల్ కమ్ చెప్పింది.. !!
అలాంటి యుద్ధమే జరిగితే.. గంటల్లో 4కోట్ల మంది మరణిస్తారు..!!
డ్యాన్స్ తో దుమ్ము రేపుతున్న మహిళ ఎంపీలు..!!
ఐక్యరాజ్యసమితిలోనే కాదు.. పాపం టీవీ ఛానల్లోనే పాక్ కు భంగపాటే..!!
అవంతికి గోదావరి బోటు దెబ్బ..!!
26 నుంచి బ్యాంకు సెలవులు.. భయంలో ప్రజలు..!!
అంబటి సూటి ప్రశ్న : బాబుగారు గవర్నర్ దగ్గరకు ఏ మొహం పెట్టుకొని వెళ్తున్నారు?
ఓల్డ్ సిటీకి మెట్రో రైల్ వస్తుందట..!!
సింగరేణి కార్మికులకు కెసిఆర్ వరాలు..!!
ప్రాంతీయ పార్టీలకు జమిలీ భయం..!!
దేశం అంతా ఒకే పాలనకింద మారుతుందా?
కబడ్డీ క్రీడాకారుడికి బీజేపీ యువనేత ఆర్ధిక సహాయం..
మమతా రూటే సపరేటు..!!
మహారాష్ట్రలోనూ తెరాస పోటీ.. నిజమేనా?
చలానా దెబ్బకు హెల్మెట్ దొంగతనం.. హడలిపోతున్న జనం..!!
ఆ బ్రిడ్జి మీదకు రాగానే కుక్కలు ఆత్మహత్యలు చేసుకుంటాయట.. ఎందుకంటే ?
చంద్రబాబు టార్గెట్ ఇదే.. కారణం ఎన్నికలే..!!
వాహనాలకే కాదు... పెంపుడు జంతువులకు పన్ను కట్టాలి.. ఎందుకంటే..!!
కొడుకు పుట్టినరోజు కానుకగా రోడ్డు మరమ్మత్తు... !!
పహారా నీడలో ఆలయాలు.. రైల్వేస్టేషన్లు.. కారణం..!!
తన గొయ్యిని తానే తవ్వుకుంటున్న పాక్..!!
షా మాటలను తమిళులు తప్పుగా అర్ధం చేసుకున్నారా?
ప్లాస్టిక్ పోయి గాజు వచ్చింది..!!
ఆటో చుట్టూ మొక్కలు.. అతనో ప్రకృతి ప్రేమికుడు..!!
అరాంకో ప్రభావం.. ఆర్ధిక భారం..!!
నేవి చేతులెత్తేసింది.. ఏం చేయాలి..!!
అలా చేస్తే ఇస్రోకు ఆదాయమే ఆదాయం..!!
అసలు నిజం అంతా ఫోన్ లోనే... అందుకే కనిపించడం లేదా?
ఆలయంలో పూరి పూజలు.. దేనికోసం..!!
ఆ విషయంలో ట్రంప్ వెనకడుగు.. అదే కారణం.. !!
రూ. 1500 జీతం తీసుకుంటూ కోటి సంపాదించింది..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.