Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 16, 2019 | Last Updated 3:41 pm IST

Menu &Sections

Search

యాక్సిడెంట్ తరువాత అందుకే పరుగెత్తాను - రాజ్ తరుణ్

యాక్సిడెంట్ తరువాత అందుకే పరుగెత్తాను - రాజ్ తరుణ్
యాక్సిడెంట్ తరువాత అందుకే పరుగెత్తాను - రాజ్ తరుణ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఔటర్ రింగ్ రోడ్డు ఫై మొన్న తెల్ల వారుజామున  ఓ కారు  ప్రమాదానికి గురైన ఘటన  ఇండస్ట్రీ లో కలకలం రేపింది. మొదట ఈ ప్రమాదం లో హీరో తరుణ్  గాయపడ్డాడని వార్తలు వచ్చాయి. అయితే నాకు ఎలాంటి ప్రమాదం కాలేదు, నేను ఇంట్లోనే ఉన్నాను అని తరుణ్  ప్రకటించాడు.  ఇక పోలీసులు  కారు  నెంబర్ ఆధారంగా యంగ్ హీరో  రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి  గురైందని  నిర్దారించారు. అయితే ఆ సమయం లోకారు లో రాజ్ తరుణ్ ఒక్కడే వున్నాడు.  అదృష్టవ శాత్తు అతను  స్వల్ప గాయాలతో  బయటపడ్డాడు.ఆ తరవాత సీసీ టీవీ ఫుటేజ్ లో ప్రమాదం జరిగాక  రాజ్ తరుణ్ పరిగెడుతున్న దృశ్యాలు  కనబడ్డాయి. దాంతో మద్యం మత్తు లో నే రాజ్ తరుణ్ ఈ యాక్సిడెంట్ చేసుంటాడని వార్తలు వచ్చాయి. కానీ అసలు నిజం అది కాదు .  




దీనిపై రాజ్ తరుణ్  ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ...  నేను ఇంటి నుండి హైదరాబాద్ కు వస్తుండగా  గత మూడు నెలలుగా అనేక  ప్రమాదాలకు కారణమవుతున్న నార్సింగి ప్రాంతంలో నా కారు  అదుపుతప్పి  రోడ్డు పక్కన వున్న గోడను ఢీ కొట్టింది.  దాంతో  నా రెండు చెవులు  బ్లాక్ అయిపోయాయి, చూపు కూడా మందగించింది. లక్కీ గా సీట్ బెల్ట్ పెట్టుకొని వున్నాను కాబట్టి పెద్ద  ప్రమాదం తప్పింది. ఆ తరువాత వెంటనే కారు దిగి  ఇంటికి వెళ్ళిపోయి ఇతరుల సహాయం తీసుకున్నాను ఇది జరిగింది.  ప్రస్తుతానికి నేను  బాగానే వున్నాను. నా  యోగ క్షేమాల గురించి అలోచించి  నాకు ఫోన్ చేసిన అందరికి ధన్యవాదాలు. అతి త్వరలో మళ్ళీ నా సినిమాల  షూటింగ్ లలో పాల్గొంటాను అని అయన  వెల్లడించాడు.   



raj-tarun
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
స్లెడ్జింగ్ తో రెచ్చిపోయిన ఇంగ్లాండ్ -ఆసీస్ ఆటగాళ్లు
సూపర్ స్టార్ మూవీ టైటిల్ ను  వాడుకుంటున్న లేడీ సూపర్ స్టార్
బాక్సాఫీస్ వద్ద  అదరగొడుతున్న  డ్రీం గర్ల్
వినయ విధేయ రామ ఫై సెటైర్ వేసిన తెనాలి రామకృష్ణ
బిగ్ బాస్ 3: కిక్కివ్వని వైల్డ్ కార్డు  ఎంట్రీలు
గ్యాంగ్ లీడర్ లేటెస్ట్ కలెక్షన్స్
రోహిత్ శర్మ ను ఊరిస్తున్న అరుదైన రికార్డు
నా సినిమా కు బ్యానర్లు కట్టొదంటున్న స్టార్ హీరో
విజయ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
అఖిల్ కు ఈ సారి హిట్ గ్యారెంటీ అట
డ్రీం గర్ల్ కు మొదటి రోజు డ్రీం ఓపెనింగ్
గ్యాంగ్ లీడర్ డే 1 కలెక్షన్స్ : జెర్సీ ని బీట్ చేయలేకపోయింది
క్రికెట్ అభిమానుల కోసం జియో సంచలన ఆఫర్
వాల్మీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా స్టార్ హీరో
దర్బార్ రిలీజ్ డేట్ ఫిక్స్ ?
వరుసగా నాలుగు బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన యంగ్ హీరో
గోపిచంద్  బ్రేక్  తీసుకోవడం లేదుగా..
నానిస్ గ్యాంగ్ లీడర్ టాక్ ఎలా ఉందంటే ..
టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి  జీతమెంతంటే ?
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ వచ్చేసింది
షాక్ ఇచ్చిన పూజా హెగ్డే..  ఆ సినిమా ను ఒప్పుకుంది ?
మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
బిగిల్ తెలుగు హక్కుల రేటు ఎంతో తెలుసా... ?
ఇంగ్లాండ్ అభిమానులకు కోపం  తెప్పించిన స్మిత్ ... ఫలితంగా ?
సూర్య 'బందోబస్త్' టాక్  బయటికొచ్చింది
ఎన్టీఆర్ పిఆర్ఓ చేతికి  బిగిల్ తెలుగు హక్కులు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.