Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 15, 2019 | Last Updated 11:38 am IST

Menu &Sections

Search

డియర్ కామ్రేడ్ దెబ్బతో మారిన విజయ్..?

డియర్ కామ్రేడ్ దెబ్బతో మారిన విజయ్..?
డియర్ కామ్రేడ్ దెబ్బతో మారిన విజయ్..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జులై 26వ తేదీన విడుదలైంది డియర్ కామ్రేడ్ సినిమా. గీతా గోవిందం సినిమా తరువాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించటంతో రిలీజ్ ముందు ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేయటం, మేజర్ ఏరియాల్లో సినిమా రిలీజ్ కు ముందు మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహించటం చేసాడు విజయ్ దేవరకొండ. విజయ్ భారీగా ప్రమోషన్లు చేయటంతో మొదటి రోజు భారీగా వసూళ్ళు వచ్చాయి. 
 
కానీ సినిమాకు యావరేజ్ టాక్ రావటంతో రెండో రోజు నుండే కలెక్షన్లు తగ్గాయి. 34 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డియర్ కామ్రేడ్ ఫుల్ రన్లో 25 కోట్ల రుపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ఫ్లాప్ కావటానికి విజయ్ దేవరకొండ కారణమని షూటింగ్ సమయంలో సినిమాలోని ఆర్టిస్టులకు ఎలా నటించాలో చెప్పేవాడని, సినిమాలో చాలా భాగం రీషూట్లు చేయించాడని రకరకాల వార్తలు వచ్చాయి. 
 
ఇలాంటి వార్తలు తనపై రావటంతో విజయ్ దేవరకొండ బాగా హర్ట్ అయ్యాడని సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన క్రియేటివ్ విషయాల్లో తన జోక్యం ఉండదని దర్శకనిర్మాతలకు చెప్పినట్లు సమాచారం. సినిమా ప్రమోషన్ల బాధ్యతలు మాత్రం చూసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. 
 
విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమా ఈ సంవత్సరం చివర్లో విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు ఫైటర్ అనే పేరును ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. 2020 జనవరి నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నట్లు సమాచారం అందుతోంది. 
 



vijay-devarakonda
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పిల్లలు అబద్ధాలు చెబితే తల్లిదండ్రులు ఏం చేయాలంటే...?
భువనేశ్వర్ లో ట్రక్కు యజమానికి 6.53 లక్షల జరిమానా..!
పథకాలు బాగున్నాయి.. పాలన బాలేదు.. : పవన్
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్..!
గ్యాంగ్ లీడర్ కలెక్షన్ల పరిస్థితేమిటి...?
హతవిధీ : ఎస్వీయూ ఫెయిల్ మళ్ళీ మళ్ళీ...?
హీరో లారెన్స్ పేరుతో 18 లక్షల రుపాయల మోసం...!
ఆచార్యులేనా వీళ్లు - వికలాంగునిపై బ్రహ్మాస్త్రమా ?
వాహన జరిమానాలకు భయపడుతున్న జనం...!
చంద్రబాబు విధానాల వలన జేసీ బీజేపీ పార్టీలోకి...?
మొబైల్ పోగొట్టుకున్నారా..? ఐతే ఇలా చేయండి...?
టిక్ టాక్ పిచ్చికి బలైన తెలుగమ్మాయి...!
5, 8 తరగతులకు కూడా పబ్లిక్ పరీక్షలు...!
సీఎం జగన్ కు లేఖ రాసిన చిన్నారి...!
సినీ ఫక్కీలో కాలిపోయిన కారు... ఐదుగురు సజీవ దహనం.. ఎక్కడంటే..!
డేటింగ్ యాప్స్ వాడుతున్నారా...? జాగ్రత్త...?
వైసీపీ 100 రోజుల పాలనపై నేడు పవన్ కళ్యాణ్ స్పందన...!
గ్యాంగ్ లీడర్ సినిమాకు షాక్...!
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలోటు ఆందోళనకరం...!
సాహో సినిమాకు నష్టాలు ఎంతంటే...?
మంచి సినిమా, టికెట్లు బుక్ చేసేయండహే : గ్యాంగ్ లీడర్..!
నల్గొండ టీడీపీ కార్యాలయంలో రసాభాస..!
హాస్టళ్లలో ఉంటున్నారా? జాగ్రత్త?
విజయసాయిరెడ్డి జీతాన్ని కట్ చేసిన ఏపీ ప్రభుత్వం...!
ఉరుముల్లేవ్...మెరుపుల్లేవ్..హిట్టైన థ్రిల్లర్ కామెడీ గ్యాంగ్ లీడర్...!
సూర్యాపేటలో కలకలం సృష్టించిన పేలుడు...!
ఏపీలో జనవరిలో కొత్త డీఎస్సీ...!
గ్యాంగ్ లీడర్ బ్లాక్ బస్టరా ? డిజాస్టరా ?
షార్ దగ్గర హై అలర్ట్..!
ఆ వ్యాధులు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి...!
గణేశ్ నిమజ్జనంలో 11 మంది మృతి...!
గ్యాంగ్ లీడర్ ఫస్ట్ టాక్..!
నాలుగేళ్లలో పూర్తి చేస్తామంటున్న జగన్...!
బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే...?
జ్యుడిషియల్ కమిటీ ఛైర్మన్ గా జస్టిస్ శివశంకరరావు!
వాహనాన్ని తుడవకుండా నడిపినా ఫైన్...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED