Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 2:47 am IST

Menu &Sections

Search

అఖిల్ సమస్యలతో లాభ పడ్డ పూజా హెగ్డే !

అఖిల్ సమస్యలతో లాభ పడ్డ పూజా హెగ్డే !
అఖిల్ సమస్యలతో లాభ పడ్డ పూజా హెగ్డే !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒక యంగ్ హీరోకి వరస పెట్టి మూడు ఫ్లాపులు వస్తే అక్కడతో అతడి కెరియర్ పరిసమాప్తి అయిపోతుంది. అయితే అఖిల్ కు ఉన్న బ్యాక్ గ్రౌండ్ రీత్యా అతడితో సినిమాలు తీయడానికి నిర్మాతలు నటించడానికి టాప్ హీరోయిన్స్ దొరుకుతున్నారు. 

ఎన్నో కథలను విన్న తరువాత మరెన్నో ఆలోచనలు చేసి అఖిల్ ప్రస్తుతం ఇమేజ్ లేని ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయి ఒక షెడ్యూల్ కూడ పూర్తి చేసుకుంది. 

అయితే ఈ సినిమాకు సంబంధించి విపరీతమైన హీరోయిన్ కష్టాలు ఎదురయ్యాయి. ఈ మూవీలో ఒక క్రేజీ హీరోయిన్ అఖిల్ పక్కన పెట్టాలి అన్న ఉద్దేశ్యంతో కియారా అద్వాని పూజా హెగ్డే రష్మిక లాంటి క్రేజీ బ్యూటీలను సంప్రదిస్తే వారు పెట్టిన భారీ కండిషన్స్ ఈ మూవీ నిర్మాత అల్లు అరవింద్ కు చుక్కలు కనిపించడంతో ఒక కొత్త హీరోయిన్ కోసం చాల వేట కొనసాగించారు.

అయితే ముంబాయికి చెందిన అనేకమంది యంగ్ హీరోయిన్స్ అఖిల్ తో నటించడానికి ఓకె చెప్పినా వారెవ్వరూ అఖిల్ పక్కన సరిపోరు అని అనిపించినట్లు టాక్. దీనితో మళ్ళీ యూటర్న్ తీసుకుని అఖిల్ కోసం పూజ హెగ్డేను సంప్రదించడమే కాకుండా ఆమెకు ఏకంగా 3.5 కోట్లు పారితోషికం ఆఫర్ చేయడమే కాకుండా ఇప్పటి వరకు పూజ హెగ్డే కెరియర్ లో ఎవరు ఇవ్వని పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తుంటే అఖిల్ కు దర్శకులు దొరకడమే కాకుండా పేరున్న హీరోయిన్స్ దొరకడం కూడ ఎంత సమస్యగా మారిందో అర్ధం అవుతుంది. ఈ మూవీ షూటింగ్ లో పూజ హెగ్డే త్వరలో జాయిన్ అవ్వబోతోంది.. 


POOJA HEGDE GOT BENIFITED WITH AKHIL PROBLEMS!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అదనపు డబ్బుతో చిరంజీవి గౌరవాన్ని పెంచిన నయనతార !
షాకింగ్ వివాదాల వైపు అడుగులు వేస్తున్న నాని !
పవన్ అభిమానులకు అసహనాన్ని కలిగించిన వరుణ్ తేజ్ కామెంట్స్ !
విచిత్రంగా రెండు విభాగాలుగా మారిపోయిన ప్రభాస్ జాను !
నిడివి తక్కువ సమస్యలను ఎదుర్కుంటున్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ !
పరుశు రామ్ కు అగ్నిపరీక్షగా మారిన అఖిల్ !
రానా రాయబారాల పై ఆసక్తికర చర్చలు !
చిరంజీవి వృథా ప్రయత్నాల పై సుదీప్ సంచలన కామెంట్స్
సైరా ట్రైలర్ లో సాహో జ్ఞాపకాలు !
బయటపడుతున్న ప్రభాస్ రాజకీయం !
రామ్ చరణ్ ఫెయిల్యూర్ పై దుష్ప్రచారం ?
షాకింగ్ పూరీ ఛార్మీల రివర్స్ గిఫ్ట్ కహాని !
సైరా కు ఎందుకని ఈ అడ్డంకులు !
వాల్మీకి రాంగ్ టైమ్ అంటున్న మెగా అభిమానులు !
విజయ్ దేవరకొండ సినిమాకు వింత టైటిల్ !
హాట్ టాపిక్ గా మారనున్న మంచులక్ష్మి బెడ్ టైమ్ స్టోరీస్ !
హరీష్ శంకర్ ఆలోచనలలో మెగా మల్టీ స్టారర్ !
ఉయ్యాలవాడ క్లైమాక్స్ లో భారీ కోత !
ఒత్తిడిని తట్టుకునే చిట్కాను కనిపెట్టిన ఉపాసన !
అల్లు అర్జున్ కోరిక విని షాక్ అవుతున్న దర్శకులు !
రత్నవేలు ప్రయత్నాలకు అడ్డు తగిలిన రామ్ చరణ్ !
అల్లు కాంపౌండ్ ను కార్నర్ చేసిన సూర్య కామెంట్స్ !
బిగ్ బాస్ కు సమస్యగా మారిన నాగార్జున అలవాట్లు ?
హరీష్ శంకర్ మాటలలో బయటపడ్డ పవన్ వ్యక్తిత్వం !
మెగా అభిమానులకు జోష్ ను ఇవ్వలేకపోయిన ఉమైర్ సంధు కామెంట్స్ !
బాలీవుడ్ పక్షపాత ధోరణి పై ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు !
పవన్ స్లోగన్ ను నమ్ముకున్న వరుణ్ తేజ్ !
షాకింగ్ న్యూస్ గా మారిన రాజశేఖర్ మంచితనం !
షాకింగ్ బయటపడ్డ రేణు దేశాయ్ అనారోగ్యం !
చరణ్ జూనియర్ అభిమానుల టార్చర్ కు షేక్ అవుతున్న రాజమౌళి !
రాజమౌళి పేరుతో రాజన్న సేల్ !
చిరంజీవి పంపిన విలువైన బహుమతి చూసి షాక్ అయిన అమితాబ్ !
రత్నవేలు పై విపరీతమైన కోపం తెచ్చుకున్న చిరంజీవి !
హరీష్ శంకర్ బయటపెట్టిన రివర్స్ ప్రతీకారం !
అమరావతిలో పవన్ సినిమా రాజకీయం !
అమరావతిలో పవన్ సినిమా రాజకీయం !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..