Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 11:50 pm IST

Menu &Sections

Search

'జన గణ మణ'లో యాక్షన్ కింగ్

'జన గణ మణ'లో యాక్షన్ కింగ్
'జన గణ మణ'లో యాక్షన్ కింగ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
యాక్షన్ కింగ్ 'అర్జున్'  50 సంవత్సరాల వయసులో కూడా ఫిట్నెస్ ను మెంటైన్ చేస్తూ యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తున్నాడు.  అందులో భాగంగా  గత ఏడాది  విశాల్ నటించిన 'ఇరుంబు తేరై' సినిమాలో  అర్జున్ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు . ఈ సినిమా తెలుగులో 'అభిమన్యుడు' గా విడుదలై ఇక్కడ కూడా  సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా తరువాత అర్జున్  ' బిచ్చగాడు'ఫేమ్  విజయ్ ఆంటోనీ హీరో గా నూతన దర్శకుడు తెరకెక్కిన్చే'కోలైకారన్' అనే  సినిమాలో నటించాడు.  ఇటీవల విడుదలైన ఈ సినిమా కూడా మంచి హిట్ అందుకుంది. తెలుగులో ఈ సినిమా కిల్లర్ పేరుతో  విడుదలై పర్వాలేదనిపించింది. 




ఇక ఇప్పుడు అర్జున్ మరో సినిమాకు ఓకే చెప్పాడని సమాచారం. 'ఎండ్రెండుమ్ పున్నగై , మనితన్' చిత్రాల దర్శకుడు అహ్మద్ డైరెక్షన్ లో  జయం రవి  హీరోగా 'జన గణ మణ' అనే సినిమా  తెరకెక్కనుంది.  ఈ చిత్రంలో  తన పాత్ర నచ్చి సినిమా కు వెంటనే  సినిమా చేయడానికి  ఒప్పకున్నాడట  అర్జున్.  ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో తాప్సి  హీరోయిన్ గా నటించనుంది.    వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈచిత్రం గురించి త్వరలోనే మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. 




ఇక అర్జున్ తెలుగులో చివరగా  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాలో  కీలక పాత్ర లో నటించాడు.  అయితే గత ఏడాది భారీ అంచనాల మధ్య  విడుదలైన ఈచిత్రం  పరాజయాన్ని చవి చూసింది. ఇక  ఈ సినిమా తరువాత  అర్జున్ తెలుగులో మరో సినిమాకు సైన్ చేయలేదు. 

arjun
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రిషబ్ పంత్ ... నువ్వు  మారవా ?
ఎస్వీ యూనివర్సిటీలో ఓ వికలాంగుడికి ఘోర అవమానం
సైరా  సెన్సార్ కంప్లీట్ .. రన్ టైం ఎంతంటే ?
బందోబస్త్ ఇక్కడ డిజాస్టర్ ... అక్కడ బ్లాక్ బాస్టర్
మన్మథుడు 2  దర్శకుడిని ఉతికి ఆరేస్తున్న నాగ్ ఫ్యాన్స్
100 లొకేషనల్లో షూటింగ్ జరుపుకోనున్న సూపర్ స్టార్ సినిమా
అల్లు అర్జున్ కు ఆదివారమే దిక్కా ?
సూర్య 'బందోబస్త్' రెండో రోజు మరీ ఇంత దారుణమా ...
ఆ సూపర్ హిట్ సినిమా హిందీ లో రీమేక్ కానుంది
సూర్య తెలుగులో  నిరాశపరిచినా ... అక్కడ మాత్రం అదరగొడుతున్నాడు
రెండో రోజు కూడా సత్తా చాటిన గద్దలకొండ గణేష్
ఒక్క హిట్టు తో రెమ్యునరేషన్ ను భారీగా పెంచిన  యంగ్ హీరో
వారిద్దరూ లేకపోతే కోహ్లీకి కెప్టెన్సీ కష్టమే -గౌతమ్ గంభీర్
అప్పుడు ఎన్టీఆర్ టైటిల్ ను .. ఇప్పుడు ఏఎన్నార్ టైటిల్ వాడుకుంటున్న  యంగ్ హీరో
సైరా చీప్ పబ్లిసిటీ బట్టబయలు
మొదటి రోజు నైజాంలో సత్తా చాటిన గద్దలకొండ గణేష్
సూర్య బందోబస్త్ కు షాకింగ్ కలెక్షన్స్
సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న మహేష్ బాబు
వార్ ను వాడుకుంటున్న స్టార్ హీరో
అప్పుడు గబ్బర్ సింగ్ ... ఇప్పుడు గద్దలకొండ గణేష్
అరుదైన రికార్డు కు అడుగు దూరంలో  కోహ్లీ
గద్దలకొండ గణేష్  కు పాజిటివ్ రివ్యూస్.. సినిమాలో పాజిటివ్స్ , నెగిటివ్స్ ఇవే ..
సాహో గురించి  షాకింగ్  స్టేట్ మెంట్  ఇచ్చిన  శ్రద్దా కపూర్
రిలీజ్ కు ఒక్క రోజు ముందు వాల్మీకి టీం  సంచలన నిర్ణయం ..  టైటిల్ మార్చారు
సైరా రన్ టైం లాక్
భారీగా డ్రాప్  అయిన గ్యాంగ్ లీడర్ కలెక్షన్లు
లేడీ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన  నాగశౌర్య
క్రేజీ ఆఫర్ కొట్టేసిన  గ్యాంగ్ లీడర్  హీరోయిన్
టీ 20ల్లో  సరికొత్త రికార్డులు సృష్టించిన  కోహ్లీ
బిగ్ బాస్ 3 కోసం  వరుణ్, వితిక ఎంత తీసుకుంటున్నారో  తెలుసా.. ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.

NOT TO BE MISSED