Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 16, 2019 | Last Updated 11:05 pm IST

Menu &Sections

Search

సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?

సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?
సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సైరా సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను వేగంగా జరుపుకుంటోంది.  ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్నారు.  టీజర్ రిలీజ్ వేడుకను ముంబైలో ఏర్పాటు చేశారు. కాగా, ట్రైలర్, ఆడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్ లు నిర్వహించాల్సి ఉన్నది.  ఈ మూడింటిని ఒకే వేదికపై నుంచి ఒకేసారి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  


ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.  ఈ వేడుకకు యూనిట్ అంతా హాజరవుతారని సమాచారం.  అయితే, నయనతార వస్తుందా రాదా అన్నది తెలియాలి.  ఇది వేరే విషయం అనుకోండి.  అసలు విషయానికి వస్తే.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ను పిలుస్తున్నారని తెలుస్తోంది. 


రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్ లు ఒకే వేదికపై ఉంటె అంతకంటే కావాల్సింది ఏముంటుంది.  ఇండియన్ స్టార్స్ అందరు ఒకే వేదికపై ఉన్నట్టుగా ఉంటుంది.  నిర్మాత రామ్ చరణ్ ఈ విషయంపై ఇప్పటికే రజినీకాంత్ తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.  రజినీకాంత్ కూడా అందుకు సరే అన్నారని సమాచారం.  దీంతో ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నారు.  


అయితే, ఈ ప్రీ రిలీజ్ వేడుక ఎప్పుడు నిర్వహించబోతున్నారు అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.  దీని గురించి పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.  ప్రస్తుతం దేశంలో సాహో ఫీవర్ నడుస్తోంది.  ఈ సినిమా ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ అవుతుంది.  ఇది రిలీజైన నెలరోజుల లోపే సైరా రిలీజ్ అవుతుంది.  సాహో మానియా తగ్గుముఖం పట్టిన వెంటనే సైరా మానియా మొదలౌతుందన్నమాట.  


syeraa,-pre-release-event,-chiranjeevi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఒకే వేదికపై పవన్.. కేటీఆర్.. కొత్త రాజకీయం..!!
రౌడీలు వెంటపడుతున్నారని.. అమాంతంగా మింగేసిందట.. ఆ తరువాత..!!
మహేష్ బాబుకు హ్యాండ్ ఇచ్చిన సందీప్ రెడ్డి..!!?
రెండువారాల కిందటే కోడెల ఒకసారి అలా చేశారు..!!
కోడెల నరసరావుపేటను వదలకుండా ఉంటె..!!
కెసిఆర్ ను ఎదుర్కోవడానికి బీజేపీ కొత్త ఎత్తులు..!!
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు కూడా కాశ్మీర్ వచ్చేస్తారట ..!!
భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. అలర్టైన నాసా...!!
బన్నీకి ఆర్ఆర్ఆర్ హీరోయిన్ కావాలట..!!
నయనతార అలాంటి సినిమా చేయడం ఏంటి?
షాక్ : గత 45 ఏళ్లుగా అయన వాటినే తింటున్నాడు..!!
హెచ్చరించినా.. వదిలి వెళ్లడం లేదట.. !!
ఆధార్ కోసం చంటి బిడ్డతో .. 80 కిమీ కానీ..!!
ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. ఇలా చేయండి..!!
అనుమానం వచ్చిందా... నిర్లక్ష్యం చేయకండి..!!
నడుము నొప్పినుంచి తక్షణం బయటపడాలి అంటే..!!
ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేసే వారి జీతాలు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?
ఈ జాగ్రత్తలు పాటించకుంటే.. ఇక అంతే..!!
బాలయ్య నిర్మాతగా తప్పుకోవడానికి అసలు కారణం ఇదేనా ?
ఆ దేశం ఒకటికాదు.. రెండు కాదు.. 2050సార్లు..!!
గోదావరిలో మళ్ళీ అలానే జరిగింది..!!
రకుల్ ప్రీత్ న్యూ బిజినెస్..!!
సైరా రివ్యూ వచ్చేసింది.. ఎవరిచ్చారంటే..!!
జగన్ బాటలో ఆ నేత కూడా.. కొత్త పార్టీ ఖాయమేనా?
కాజల్.. ఏంటా ఫోజు..!!
భారత్ తో యుద్దమే వస్తే... !!
ఆ తమిళ స్టార్స్ కోసం అమీర్ ప్రయత్నం.. ఎందుకంటే..!!
ఆ నటుడి భార్య షాకింగ్ న్యూస్ చెప్పింది..!!
ఆ తెగ ఆచారాలు చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!!
కమల్ హాసన్ కోరినను నిజం చేస్తున్న శంకర్..!!
ఈ పాటే త్రివిక్రమ్ కెరీర్ను మలుపుతిప్పింది..!!
నమ్మలేని నిజాలంటే ఇవే..!!
విమానంలో ప్రయాణించేవారు తప్పకుండా వీటిని తెలుసుకోవాలి?
ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ గ్రామంలో వింత ఆచారం?
బండరాయి గాలిలో తేలడం ఎక్కడైనా చూశారా ?
ఇలాంటి వాటిని మీరెప్పుడైనా చూశారా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.