హీరోయిన్లు అంటేనే పరువాలతో మగవాళ్ళను పిచ్చేక్కిస్తుంటారు. వారికున్న అందాలతో అందరిని  ఆకర్షిస్తుంటారు. అటు సినిమాలలోను, ఇటు  పిచ్చ ఫ్యాన్స్ తో కాలం సాగిస్తుంటారు. ఇకపోతే, భాషతో ప్రమేయం లేకుండా వెండితెరపై తమ హావాను కొనసాగించేవాళ్ళు చాలా మందే ఉన్నారు. 

తెలుగులో నటించే హీరోయిన్లు కాస్తో, కూస్తో పద్దతిగా కనిపిస్తారు. అది కట్టు, బొట్టు సినిమాలలో ఎలా ఉన్న కూడా నిజ జీవితంలో పద్దతిని పక్కా పాటిస్తారు. బాలీవుడ్ హీరోయిన్లు బయట ఎలా ఉంటారో సినిమాలో కూడా అలానే ఉన్నారు. బికినీ ని పరిచయం చేసింది కూడా ఈ బాలీవుడ్ బ్యూటీసే అని ఇండస్ట్రీ మొత్తం కోడై కూస్తున్న విషయం తెలిసిందే..

విషయానికొస్తే.. బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని ఓ ఇంటి వారయ్యారు. ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. అలా చూసుకుంటే దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ లు వాళ్లకు తగ్గట్లే స్టార్ డం ఉన్న సెలెబ్రెటీలను వివాహమాడి ఓ ఇంటివారయ్యారు. అలా చూసుకుంటే సినీ ఇండస్ట్రీలో చాలామంది హాట్ భామలు ఉన్నారు. పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో పద్దతిగా ఉంటారు.ఈ మధ్య కాలంలో పెళ్లిచేసుకున్న హీరోయిన్లు మరింత హాట్ గా తయారవుతున్నారు. 

ప్రియాంక చోప్రా మాత్రం వీళ్ళతో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఎంజాయ్ చేస్తుంది. హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లిచేసుకొని, బెడ్ రూమ్ నుండి బయటకు ఎక్కడ తిరిగిన కూడా అక్కడ ఫోటోలను దించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది.. ఆ ఫోటోలు అందరిని ఆకర్షించడమే కాదు పెళ్ళైన కూడా ఏ మాత్రం డోస్ తగ్గించకుండా పరువాలతో పిచ్చెక్కిస్తుంది ప్రియాంక చోప్రా అని ట్రోల్స్ వేయించుకుంటుంది..

ప్రియాంక చోప్రా సినిమాల విషయానికొస్తే... 2016లో వచ్చిన 'జై గంగాజల్' ఆమె నటించిన చివరి బాలీవుడ్ చిత్రం. ఆ తర్వాత ఆమె హాలీవుడ్ చిత్రాల్లో బిజీ అయ్యారు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత 'ది స్కై ఈజ్ పింక్' చిత్రం ద్వారా హిందీ చిత్రసీమలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు

 


మరింత సమాచారం తెలుసుకోండి: