Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 12:21 pm IST

Menu &Sections

Search

మనిషి తలను ఆవిరి చేస్తున్న రవిబాబు..!!

మనిషి తలను ఆవిరి చేస్తున్న రవిబాబు..!!
మనిషి తలను ఆవిరి చేస్తున్న రవిబాబు..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అల్లరి సినిమాతో దర్శకుడిగా మారిన రవిబాబు ఆ తరువాత వరసగా సినిమాలు చేశారు.  అల్లరి సినిమా సూపర్ హిట్ అయ్యింది.  రవిబాబు సినిమాలంటే డిఫరెంట్ గా ఉంటాయనే నానుడి ఉన్నది.  దీంతో రవిబాబు వరసగా సినిమాలు చేశారు.  కెరీర్ స్టార్టింగ్ లో మంచి హిట్స్ కొట్టాడు.  అల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు, అనసూయ, నచ్చావులే, అమరావతి, మనసారా, అవును సినిమాలు మంచి విజయాలు సాధించాయి.  


ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు.. వరసగా ప్లాప్ అవుతూ వచ్చాయి అయన సినిమాలు.  ఒకటికాదు రెండు కాదు వరసగాపెట్టి సినిమా ప్లాప్ అయ్యింది.  దీంతో రవిబాబు పని సమాప్తం అనుకున్నారు.  కానీ, రవిబాబు మాత్రం సినిమాలు చేయడం మానలేదు.  ఇటీవలే ఓ మంచి కథతో దిల్ రాజు దగ్గరకు వెళ్లారు.  ఎప్పుడు వెరైటీగా కథలు చెప్పే రవిబాబు ఈసారి కూడా అదే వెరైటీని ఎంచుకున్నాడు.  


ఆవిరి పేరుతో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు.  థ్రిల్లింగ్ స్టోరీ కావడంతో రాజుబు బాగా నచ్చింది.  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  సినిమా ప్రారంభమ అయ్యింది.  తక్కువపెట్టుబడి.  సినిమా హిట్టైంది అంటే.. మంచి లాభాలు వస్తాయి.  అందులో సందేహం అవసరం లేదు.  అందుకే దిల్ రాజు ఒకే చెప్పడంతో ప్రాజెక్ట్ ముందుకునడిచింది .  ఆవిరి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.  గ్యాస్ స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్.. అందులో ఓ తల.. కుక్కర్ పై మూత   కొద్దిగా పైకి ఎత్తి ఉంటుంది.  రెండు కళ్ళు బయటపెట్టి చూస్తున్నట్టుగా ఉన్నది ఫోటో.  


చూస్తుంటే అదేదో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలానే కనిపిస్తోంది. దిల్ రాజును మెప్పించి సినిమా చేస్తున్నాడు అంటే కథలో విషయం ఉండే ఉంటుంది.  లేకుండా సినిమా కథను దిల్ రాజు ఒప్పుకోడు.  కాబట్టి సినిమా ఎలా ఉంటుంది అనే విషయం త్వరలోనే తేలిపోతుంది.  ఈ సినిమాలో రవిబాబుతో పాటు నేహా చౌహాన్, శ్రీ ముక్త, భరణి శంకర్, ముఖ్తార్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్‌పై రవిబాబు నిర్మిస్తున్నారు. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వైధ్య్ సంగీతం సమకూరుస్తున్నారు.


Ravibabu Aviri movie shooting started
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహారాష్ట్రలోనూ తెరాస పోటీ.. నిజమేనా?
చలానా దెబ్బకు హెల్మెట్ దొంగతనం.. హడలిపోతున్న జనం..!!
ఆ బ్రిడ్జి మీదకు రాగానే కుక్కలు ఆత్మహత్యలు చేసుకుంటాయట.. ఎందుకంటే ?
చంద్రబాబు టార్గెట్ ఇదే.. కారణం ఎన్నికలే..!!
వాహనాలకే కాదు... పెంపుడు జంతువులకు పన్ను కట్టాలి.. ఎందుకంటే..!!
కొడుకు పుట్టినరోజు కానుకగా రోడ్డు మరమ్మత్తు... !!
పహారా నీడలో ఆలయాలు.. రైల్వేస్టేషన్లు.. కారణం..!!
తన గొయ్యిని తానే తవ్వుకుంటున్న పాక్..!!
షా మాటలను తమిళులు తప్పుగా అర్ధం చేసుకున్నారా?
ప్లాస్టిక్ పోయి గాజు వచ్చింది..!!
ఆటో చుట్టూ మొక్కలు.. అతనో ప్రకృతి ప్రేమికుడు..!!
అరాంకో ప్రభావం.. ఆర్ధిక భారం..!!
నేవి చేతులెత్తేసింది.. ఏం చేయాలి..!!
అలా చేస్తే ఇస్రోకు ఆదాయమే ఆదాయం..!!
అసలు నిజం అంతా ఫోన్ లోనే... అందుకే కనిపించడం లేదా?
ఆలయంలో పూరి పూజలు.. దేనికోసం..!!
ఆ విషయంలో ట్రంప్ వెనకడుగు.. అదే కారణం.. !!
రూ. 1500 జీతం తీసుకుంటూ కోటి సంపాదించింది..!!
ఎన్ఎస్ జీ భద్రతను తిరస్కరించిన షా..!!
చంద్రయాన్ 2 పై ఆసక్తి చూపిస్తున్న హాలీవుడ్ హీరో..!!
హైదరాబాద్ పేరును కర్ణాటకలో మార్చడం ఏంటి ?
ఆ పాత్రకు శ్రీదేవి పేరు ఎందుకు పెట్టారు..!!
ఇప్పటి ప్రధాని.. అప్పట్లో కాంగ్రెస్ కార్యకర్త..!!
ఆ పిల్లులు మహేష్ బాబు డైలాగ్ ను గుర్తు చేశాయి..!!
చలానా వేస్తె.. ఆత్మహత్య చేసుకుంటుందట..!!
దాని కారణంగానే ఆరు సార్లు భూవినాశనం..!!
మోడీపై పాక్ మానవహక్కుల సంఘం భరోసా..!!
ముదురుతున్న ఆరంకో వివాదం.. గల్ఫ్ లో యుద్ధభయం..!!
మోడీ బర్త్ డే రోజున ఏం చేయబోతున్నారు?
కరెంట్ బిల్లు షాకిచ్చింది.. !!
ఆ దాడి జరిగితే.. పెట్రోల్ మంటే..!!
అప్పుడు కాంగ్రెస్ శతృవు... ఇప్పుడు పవన్ కు మిత్రుడు..!!
రోడ్డుపై ఎద్దుల బండి.. రూ. 1000 జరిమానా.. !!
ఆ పోటీల గురించి తెలిస్తే.. ముక్కు మూసుకుంటారు..!!
సైలెంట్ గా వచ్చి.. తనలో కలిపేసుకుంది..!!
ఆఫీస్ లో నిత్యం ఇలా చేస్తే.. ఎక్కువ పని చేయగలరు..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.