తెలుగు చిత్ర పరిశ్రమలో నటించి అర్చన ఈమె పేరు పెద్దగా తెలియక పోవచ్చు. శ్రీ రామదాస్ సినిమాలో సీత గుర్తుంది కదా.. ఆమె అర్చన. తెలుగులో అడపాదడపా సినిమాలలో నటించింది. కానీ, తెలుగులో ప్రసారమయిన బిగ్ బాస్ మొదటి సీజన్లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. తన అల్లరితో అందరిని ఆకట్టుకోవడమే కాదు జూనియర్ ఎన్టీఆర్ చేత శబాష్ అనిపించుకుంది. 

ఇకపోతే ముప్పై పదుల వయసున్న ఈ బ్యూటీ తాజాగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. మొన్న ఆమధ్య తనకు కాబోయే భర్త అంటూ సోషల్ మీడియాలో ఫొటోస్ ను షేర్ చేసింది. ఆ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యాయి. గతంలో ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈమె ఒక గుడ్ న్యూస్ చెప్తానని వెల్లడించింది. ఇన్నాళ్లకు ఆ వార్తను బయట పెట్టింది. 

ఆమె తనకు కాబోయే భర్తతో దిగిన ఫోటో కొంచం హాట్ గా ఉండటమే కాకుండా కాస్త కొంచం రొమాన్స్ ఎక్కువాగా పండించింది.మునిగిపోయిన రొమాన్స్ ఫోటోలను ఈమె షేర్ చేసింది. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. ఎప్పుడు కూల్ గా ఉన్న అర్చన కూడా ఇలాంటి ఫొటోలు పెట్టిందా అని అందరు ఆశ్చ్యర్యపోతున్నారు. 

బిగ్ బాస్ తర్వాత ఆమె ఏ సినిమాలో కనిపించలేదు. 2004 లో ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పింది. అల్లరి నరేష్ మూవీ నేను తో తెలుగులో తెరకు పరిచయమైంది. అయితే సినిమాలలో ఎక్కువగా రాణించలేక పోయింది. ఈమె తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించారు. ఆమె చివరగా 2017లో వచ్చిన 'ఫైనల్ ఎగ్జిట్' అనే హిందీ మూవీలో నటించింది. సినిమాలకు ఎండ్ చెప్పేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రొమాంటిక్ ఫొటోలతో సోషల్ మీడియాలో వీరంగం చేస్తుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: