Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 10:15 pm IST

Menu &Sections

Search

అఖిల్ కు ఈ సారి హిట్ గ్యారెంటీ అట

అఖిల్ కు ఈ సారి హిట్ గ్యారెంటీ అట
అఖిల్ కు ఈ సారి హిట్ గ్యారెంటీ అట
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అఖిల్ సినిమా తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు  అఖిల్ అక్కినేని.  మొదటి సినిమాకే స్టార్ డైరెక్టర్ .. భారీ బడ్జెట్..  అయితే సినిమాలో మ్యాటర్ లేకుంటే ఈ రెండు పెద్దగా పనికి రావన్న సంగతి తెలిసిందే.దాంతో మొదటి సినిమాతోనే అఖిల్ భారీ ప్లాప్ ను చవిచూశాడు. ఆతరువాత మినిమం గ్యారెంటీ డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో అఖిల్,హలో అనే చిత్రాన్నిచేయగా మొదటి సినిమాలాగా డిజాస్టర్ కాలేదు కాని అఖిల్ రీ లాంచ్ కు కావల్సిన విజయాన్నిమాత్రం ఇవ్వలేకపోయింది. దాంతో హలో యావరేజ్ చిత్రంగా మిగిలిపోయింది. ఇక ఈరెండు సినిమాల తరువాత తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో  మిస్టర్ మజ్ను లో నటించగా ఈ ఏడాది ప్రారంభం లో విడుదలైన ఈ చిత్రం కూడా హలో తరహా  ఫలితాన్ని మూటగట్టుకుంది. 




దాంతో ఈసారైనా హిట్ కొట్టాలని  బొమ్మరిల్లు  భాస్కర్ డైరెక్షన్ లో ప్రస్తుతం  తన నాల్గవ సినిమాలో నటిస్తున్నాడు అఖిల్.  ఇటీవలే ఈ చిత్రం యొక్క షూటింగ్ స్టార్ట్ అయ్యింది.  అయితే చిత్ర వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం  సినిమా బాగా వస్తుందని..  అఖిల్ ఈసినిమాతో  హిట్ కొట్టడం గ్యారెంటీ అనే  టాక్ వస్తుంది. అదే జరిగితే అక్కినేని ఫ్యాన్స్ కు అంత కన్నా కావాల్సిందేముంటుంది. 



 ఈ చిత్రానికి  హీరోయిన్ ను కూడా ఫైనల్ చేశారు. గత కొద్దీ రోజుల నుండి అఖిల్ జోడిగా పూజా హెగ్డే ను తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు హీరోయిన్ గా ఆమెనే ఖరారు చేస్తూ  మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.  గీతా ఆర్ట్స్ 2 పతాకం ఫై బన్నీ వాసు , వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Akhil gets first sucess with akhil 4
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాజుగారి గది 3కి షాకింగ్ రన్ టైం
ప్రమోషన్స్  హడావిడి లేకుండా ... సైలెంట్ గా 100కోట్ల క్లబ్ లో చేరింది ఆ చిత్రం
ఆ రీమేక్ పై కన్నేసిన  నాగార్జున
క్రికెటర్ ను వ్యాన్ డ్రైవర్ గా మార్చిన పీసీబీ
బాలయ్య కొత్త సినిమా టైటిల్ ను రివీల్ చేసిన  ప్రముఖ ఛానెల్
మొదటిసారి అలాంటి పాత్రలో సమంత
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ ఫైనల్ కలెక్షన్స్
బీసీసీఐలో 'దాదాగిరి' నడిచేనా ?
మహేష్ థియేటర్ లో సైరా  రికార్డు సృష్టించింది
రవితేజ ఫ్యాన్స్ కు బ్యాడ్  న్యూస్ ?
వెంకీమామ ఏంటి ఈ కన్ ఫ్యూజన్ ?
మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్న కోహ్లీ
ఆ ప్లాప్ హీరో  చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు
సాహో చూడని వారు రెడీగా వుండండి
జెర్సీ హిందీ రీమేక్ డిటైల్స్
ఇంట్రస్టింగ్ గా కార్తి 'ఖైదీ' ట్రైలర్
అమెజాన్ ప్రైమ్ చేతికి  బిగిల్ ...  రేటు ఎంతంటే ?
ఆ సినిమాలో సాంగ్స్ లేవు హీరోయిన్ లేదు .. సినిమా అంతా చీకట్లోనే
ప్రపంచ రికార్డు సృష్టించిన  కోహ్లీ సేన
ఆకట్టుకుంటున్న సమంత లుక్
రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిన  విజయ్
పూణే టెస్ట్ లో రోహిత్ శర్మకు వింత అనుభవం
ఆల్ టైం రికార్డు సృష్టించిన  బిగిల్ ట్రైలర్ .. గంటలో అన్ని వ్యూసా ?
పండగను వదలనుంటున్న వెంకీమామ
విద్యార్థులకు దసరా సెలువులు పొడిగింపు
వెంకీమామ షూటింగ్ ఇంకా అయిపోలేదు
కుంబ్లే పంజాబ్ రాత మారుస్తాడా ?
బిగిల్ ట్రైలర్ రన్ టైం రివీల్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.