Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 10:02 am IST

Menu &Sections

Search

నెమ్మదిగా నాని ‘గ్యాంగ్ లీడర్’ వసూళ్లు

నెమ్మదిగా నాని ‘గ్యాంగ్ లీడర్’ వసూళ్లు
నెమ్మదిగా నాని ‘గ్యాంగ్ లీడర్’ వసూళ్లు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నేచురల్ స్టార్ నాని సినిమాలు జస్ట్ యావరేజ్ అనిపించుకున్నా పెట్టిన పెట్టుబడి తప్పక వచ్చేస్తోందన్నది నిర్మాతల నమ్మకం. ఆ నమ్మకమే నానిని మినిమమ్ గ్యారంటీ హీరో స్థాయి నుండి స్టార్ హీరో రేంజ్‌కి తీసుకువచ్చింది. నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మంచి హైప్ ఉండటంతో నాని కెరియర్‌లోనే బెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.


ఇక ఈ సినిమా రిపోర్ట్ డీసెంట్‌గానే ఉన్నప్పటికీ హిట్ అనే బార్డర్‌కు ముందే నిలిచిపోయిందని ‘గ్యాంగ్ లీడర్’ యావరేజ్ అంటున్నారు ప్రేక్షకులు. అయితే నాని కోసం తప్పకుండా చూడొచ్చని ఫ్యామిలీ ఆడియన్స్‌ని గ్యాంగ్ లీడర్ మెప్పిస్తాడంటున్నారు. దీనితో రెండు రాష్ట్రలలో రెండు సెలవులో ఓ మోస్తరుగానే రిలీజ్ ఐన ప్రతి చోట సినిమా హాళ్లు నిండాయి. దీనితో అయితే ఈ మూవీ తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 4.57 కోట్లు వసూలు చేసింది. ఏరియాల వారిగా ఎక్కడ ఎంత వసూలు చేసిందో ఈ మూవీ పీఆర్ఓ వంశీ శేఖర్ ట్విట్టర్‌లో కలెక్షన్స్ రిపోర్ట్ ఇచ్చారు.


ఏరియా షేర్ (కోట్లలో) నైజాం 1.67, సీడెడ్ 0.52, యూఏ 0. 62, గుంటూరు 0.46, తూర్పు గోదావరి 0.52, కృష్ణ 0.33, నెల్లూరు 0.15, కృష్ణ 0.33, పశ్చిమ గోదావరి 0.30,
నెల్లూరు 0.15 ఈ విధంగా మొత్తంగా: రూ. 4.15 కోట్లు కొల్ల గొట్టింది. ఇక యూఎస్‌లో గ్యాంగ్ లీడర్ ఓ మోస్తరు కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. మొత్తంగా తొలిరోజు $350K కలెక్షన్స్ రాబట్టడంతో జెర్సీ చిత్రాన్ని బీట్ చేయలేకపోయింది. జెర్సీ చిత్రం తొలిరోజు $410K వసూలు చేసింది.


మొత్తంగా గ్యాంగ్ లీడర్ సేఫ్ అవ్వాలంటే రూ.35 నుంచి రూ.40 కోట్లు వసూలు చేయాల్సిఉంది. నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘ఎం.సి.ఏ’ రూ.30 కోట్లు వసూలు చేసింది. అయితే గ్యాంగ్ లీడర్ బిజినెస్ రూ. 30 కోట్ల మేర జరిగింది. వీటిని రికవరీ చేసి హిట్ చిత్రంగా నిలబడాలంటే అదనంగా మరో రూ. 10 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా 35 - 40 కోట్లను గ్యాంగ్ లీడర్ రాబడితే బయ్యర్లు సేఫ్ అయినట్టే.


Nani's Gang Leader has slow but steady collections
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
"దేశం లో ఆర్థిక లోటు లేదని నిరూపించిన సైరా" అంటున్న కేంద్ర మంత్రి !!!
తప్పు చేశాను..జరిమానా కడతాను అంటున్న కలెక్టర్
చంద్రబాబుకు పాఠాలు నేర్పించనున్న బొత్స.!!
టెండర్ల ప్రక్రియపై జగన్ కీలక నిర్ణయం..
విజయనగర ఉత్సవ సంబరం..
నూతన మద్యం పాలసీతో పుంజుకుంటున్న బార్ షాపులు..
ఇంటింటికీ రేషన్ సరుకు పై సమీక్ష నిర్వహించనున్న జగన్ ప్రభుత్వం..
మాజీ గవర్నర్ నరసింహన్ తీరును పరోక్షంగా తప్పుబట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత
ఓల్డ్ బ్యూటీ బ్యాక్‌లెస్ వీడియో వైరల్..... కైరా అద్వాణీకి ఆమె కి ఏంటి సంబంధం?
మిల్కీ బ్యూటీ కాదు.. అంతకంటే అద్భుతమైన అభినయం ఆమె సొంతం..
హాట్ హాట్ గా బికినీ లో బెల్లా థోర్నే..సరి కొత్త తరహా బర్త్ డే ..
పిల్లలు, పోలీసుల మీదకు...ఆర్టిసి బస్సు....కొత్త డ్రైవర్ల నిర్వాకం.
గెలుపే గమ్యం.. అని కేటీఆర్‌తో పాటు హరీష్ రావుని కూడా రంగంలోకి దించబోతున్నారు ..
ఉద్యోగ సంఘాల నేతల భేటీ.. శుభ‌వార్త చెప్తానన్న కెసిఆర్..
డెహ్రాడూన్‌లో నివాళులు అర్పించిన పవన్ కళ్యాణ్, జనసేనాని ఓ కోరిక అడిగిన స్వామిజి
పెళ్లి శుభలేఖపై జనసేనాని ఫొటో..ఆయనే నా దైవం అంటున్న అభిమాని
కెసిఆర్ చేత శెభాష్ అనిపించుకున్నారు...! అన్ని శాఖలు మీలాగే పని చేయాలి.
ఓ కెసిఆర్ సారూ...! ఓ పాలిటోచ్చి చూడండి జరా...! మీ నడ్డి కూడా ఇరుగుతాది.
ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా..తీర్చిదిద్దాలని ప్రజలకు కెసిఆర్ పిలుపు..!
అసలు ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువైనా 420 కేసు...! జాగ్రత్త
సకల జనుల సమ్మె పై ఉత్కంఠ, అన్ని పార్టీలు సై అంటున్నాయి
సమ్మె ఎఫెక్ట్... భార్య ఉద్యోగం పోతుందనే బెంగతో భర్త మృతి!
రాజధాని అభివృద్ధి కమిటీకి రంగం సిద్ధం...!
పడిపోతున్న రియల్‌ ఎస్టేట్‌ షేర్లు....ఆర్థిక మాంద్యం ఫలితమే
కొత్త ఏడాదిలో కొత్త విధానంకి జగన్ ప్లాన్...రివర్స్‌ టెండరింగ్‌ రూ.10 లక్షలు దాటితే తప్పదు ఇక!!
నేను ఉన్నాను.. నేను విన్నాను.. నేను చేస్తాను.. అంటున్న జగన్
పదవి లేకపోతేనేం.. పోరాటానికి ముందుంటానంటున్న "పవన్ కళ్యాణ్".
ఆటో జానీగా మారిన.. రవాణాశాఖ మంత్రి నాని!!
ముఖ్యమంత్రిని ఎద్దేవా చేస్తున్న టీడీపీ మాజీ నేత..!!
ఇసుక కొరత గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సుజయ్ క్రిష్ణ....
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.