సినిమాలలో స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న పెద్ద హీరోలు అందరు ఒకప్పుడు చిలిపి పని చేసిన వారే. ఎంతటి వాళ్ళైనా కూడా తుంటరి పని చేయడం చేసినవారే. అలా చాలా మంది కాలేజీ రోజుల్లో ఎన్నో స్టోరీలను దాచుకున్నారు. పెద్ద హీరోలుగా ఉన్నవాళ్లుఅందరు అమ్మాయిలతో చిలిపి పని చేసినవారే. 

నేను కూడా అప్పటిలో అమ్మాయిలకు బీట్ వేసాను. ఆ  రోజులను గుర్తొస్తే నేను ఇప్పటికి సిగ్గు పడతాను అంటూ బాలీవుడ్ బాద్షా బిగ్ బి అమితా బచ్చన్ అంటున్నారు. అయన చేసిన చిలిపి పనులు మరో సారి నెమరు వేసుకున్నారు. ఇంతకీ ఆ రోజుల్లో ఎలాంటి పనులు  చేశారో ఇప్పుడు చూద్దాము. చిలిపి పనులు చేసే వారే ఇప్పటి పెద్ద స్టార్లు అవుతారని అర్థమవుతుంది. మరి బిగ్ బి ఆరోజుల్లో ఎం చేశారు ఎప్పుడు తెలుసుకుందాము..

బిగ్ బి ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ఢిల్లీ యూనివర్సిటీలో చదివేరోజుల్లో చేసిన చిలిపి పనులు చాలా గమ్మత్తుగా ఉన్నాయి అని అయన వెల్లడించారు. కాలేజీలో చదివేటప్పుడు కాలేజ్ అయ్యాక బస్టాప్లో చాలా మందికి లైన్ వేసేవాడిని. మా ఏరియా నుండి కాలేజీకి వెళ్లే దారిలో చాలా ఉమెన్స్ కాలేజీలువుండేవి. నేను కాలేజీ కన్నా ఎక్కువగా అక్కడే ఉండెదావాడిని అని అయన చెప్పుకొచ్చారు... దీన్ని బట్టి అయనకు కూడా క్రష్ ఉందన్నమాట.. 

ఇకపోతే కాలేజీ అయిపోయాక.. ఓ అమ్మాయి కోసం నేను నా ఫ్రెండ్ వెయిట్ చేసేవాళ్ళము.  మమ్మల్ని అసలు పట్టించుకునేది కాదు అయినా కూడా మేము తిరిగేవాళ్ళము. ఆలా బిగ్ బి తన జీవితంలో జరిగిన ప్రేమ గురించి, ఫస్ట్ క్రష్ గురించి బిగ్ బి అందరికి చెప్పారు. స్టార్ అయినా అయన కూడా చిలిపి పనులు  చేసినవారే..


మరింత సమాచారం తెలుసుకోండి: