కత్రినా కైఫ్ ఈ పేరు పరిచయం అక్కర్లేని పేరు.. వయసు పెరిగిన కూడా తరగని అందంతో సినిమాలలో నటిస్తూ వస్తుంది. ఈమె ఏ సినిమా చేసిన కూడా తళుక్కుమని అందాలను గుప్పిస్తుంది.. సక్సెస్ ని కేరాఫ్ గా పెట్టుకున్న కత్రినా వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది.ఆ సినిమాలన్నీ ఓ రేంజులో థియేటర్ల దగ్గర కలెక్షన్స్ తో దూసుపోయాయి. అమ్మడు అందానికి దాసోహమైన దర్శక నిర్మాతలు ఈమె ఇంటి ముందు డేట్స్ కోసం క్యూ కట్టేవారు. అది ఆ హాట్ బ్యూటీ రేంజ్. అలా రావాలంటే అమితమైన అందాలు ఉంటేనే సాధ్యమని ఈమెను చూస్తే అర్థమవుతుంది. 

ఇకపోతే ఈమె సినిమాలలో ఎంతగా అందాలను రుచిచూపిస్తే చూపిస్తుందో.. బయట అంతకు మించిన అందాలతో మసాలా దట్టించిన కోడి కూడా కోసం ఎగబడినట్లు ఆమె అందాలకు దాసోహం అవుతున్నారు. నాజూకు నడుముతో కైపెక్కించే కళ్ళతో ఈమె అందాలకు కుర్రాళ్ళు చచ్చిపోతున్నారంటే నమ్మండి.. ఒక్కసారి ఆమె అర్ధనగ్నంగా ఉన్న ఫోటోలను ఎవడైనా ఆమె ప్రేమికుడు అవ్వాల్సిందే.. 

బాలీవుడ్ కండల వీరుడే  ఆమె అందాలకు ఫిదా అయ్యారు. మనమెంత చూసి తరించేవాళ్ళము. ఇకపోతే ఈమె సినిమా ల విషయానికొస్తే చాలా సినిమాలలో నటించింది. ఆ సినిమాలన్నీ హిట్  నిలిచాయి. అందంతో అద్భుతమైన మాటలతో ఎందరో అభిమానులను పోగేసుకుంది.


తెలుగులో కూడా ఈమె ఓ సినిమాలో నటించింది.. వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన మల్లీశ్వరి చిత్రంలో ప్రిన్సెస్ పాత్రల్లో నటించింది.. ఆ సినిమా హిట్ అయినా కూడా మారె తెలుగు సినిమాలో నటించిన దాఖలు లేవు. ఏది ఏమైనా కూడా సినిమాలు సినిమాలేవీ సోషల్ మీడియా సోషల్ మీడియానే అంటూ రోజుకు ఫొటోను అప్లోడ్ చేస్తూ వస్తుంది. దానితో కుర్రాళ్లకు నిద్రపట్టడం లేదట.. వయలొలికించే సమె అందాలను మీరు ఓ లుక్ వేసుకోండి..


మరింత సమాచారం తెలుసుకోండి: