Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 8:56 pm IST

Menu &Sections

Search

సైరా శాటిలైట్ డిజిటల్ రైట్స్ ఎంతంటే...?

సైరా శాటిలైట్ డిజిటల్ రైట్స్ ఎంతంటే...?
సైరా శాటిలైట్ డిజిటల్ రైట్స్ ఎంతంటే...?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలీవుడ్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రం సైరా నరసింహారెడ్డి. దాదాపు 270 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈరోజు సైరా సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతూ ఉండగా ఈ నెల 22వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. 
 
సైరా సినిమా విడుదల దగ్గర పడుతూ ఉండటంతో ఈ సినిమాకు సంబంధించిన లెక్కలు అన్నీ బయటకు వస్తున్నాయి. సైరా సినిమా అన్ని భాషల శాటిలైట్, డిజిటల్ హక్కులను 120 కోట్ల రుపాయలకు అమ్మినట్లు తెలుస్తోంది. సాహో సినిమా హక్కులను కూడా ఇదే మొత్తానికి అమ్మారు కానీ శాటిలైట్, డిజిటల్ హక్కులను వేరు వేరుగా అమ్మారు. సాహో డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ తీసుకున్నట్లు సమాచారం. 
 
రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులకు భారీ మొత్తంలో ఆఫర్లు వస్తున్నా సినిమా విడుదలకు ముందు వరకు వేచి ఉండాలని నిర్మాత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న అల వైకుంఠపురములో సినిమా శాటిలైట్ రైట్స్ 16 కోట్ల రుపాయలకు ఒక ప్రముఖ ఛానల్ తీసుకుందని సమాచారం. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు శాటిలైట్ రైట్స్ కూడా దాదాపు ఇంతే మొత్తానికి అమ్ముడయ్యాయి. 
 
ఇప్పటివరకు శాటిలైట్, డిజిటల్ హక్కుల్లో రికార్డు రోబో 2.0 పేరు మీద ఉంది. దాదాపు 170 కోట్ల రుపాయలకు ఈ సినిమా హక్కులు అమ్ముడయ్యాయని సమాచారం. సినిమా నిర్మాతలకు కూడా థియేటర్ హక్కుల కంటే శాటిలైట్ హక్కులే భారీగా లాభాలను ఇస్తున్నాయి. మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు 9 కోట్ల రుపాయల కంటే ఎక్కువ ధర పలికిందని తెలుస్తోంది. 



syeraa satellite digital rights price
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్...!
కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు..!
రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు..!
తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి కేసుల కలకలం...!
ఏపీలో పశువులకూ ఆధార్... పాడి రైతులకు ఎన్నో ప్రయోజనాలు..?
తెలంగాణ రాష్ట్రంలో నేరస్థుల్ని పట్టుకోవటానికి సరికొత్త టెక్నాలజీ..!
కెనడా ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్న భారత సంతతి నేత..!
వేధింపుల్లో తెలంగాణ... అఘాయిత్యాల్లో ఏపీ టాప్...!
జనసేన పార్టీకి షాక్...? ఎమ్మెల్యే రాపాకకు హైకోర్టు నోటీసులు...?
ఆ కారు నంబర్ AP CM JAGAN... కారు ఎవరిదంటే...?
ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్...?
రాజమౌళి కావాలనే ఆ విషయం చెప్పట్లేదా...?
రైతులకు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న జగన్...!
ఫ్లాట్స్ ఫర్ సేల్... కానీ బ్రాహ్మణులకు మాత్రమే...!
ఫ్రీ లాన్స్ జాబ్స్ : నెలకు 10 వేల నుండి లక్ష రూపాయల జీతం...!
జగన్ ప్లాన్... 12 జిల్లాలుగా రాయలసీమ...?
తెలంగాణలో ఫ్రీడం స్కూళ్లు.... చదువు, పరీక్షలు విద్యార్థుల ఇష్టం...!
హోటళ్లు, రెస్టారెంట్లలో తింటున్నారా...? జాగ్రత్త...!
ఏపీలోని 7 జిల్లాలలో, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు...!
జగన్ కు షాక్ ఇచ్చిన అమిత్ షా... కారణమేంటి...?
ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇచ్చిన గవర్నర్ తమిళిసై...!
ప్రభాస్ కు షాక్ ఇవ్వబోతున్న సమంత...?
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ముగిసిన పోలింగ్..!
శివుడి ఆగ్రహం వలనే గోదావరి నదిలో బోటు ప్రమాదాలు...?
జగన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు...!
పేటీఎం కు 35 వేల రూపాయల ఫైన్.. ఎందుకంటే...?
మహారాష్ట్రలోని పోలింగ్ కేంద్రంలో మైనపు ఒత్తుల వెలుగులో పోలింగ్..!
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం చర్చలు అప్పుడేనా..?
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో 9 గంటల వరకు 13.44 శాతం ఓటింగ్ ...!
ఏపీలో మరో గ్రామ వాలంటీర్ ఆత్మహత్య..!
జనవరి నుండి ఇళ్ల వద్దకే డీజిల్...!
హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో మరో ప్రమాదం...!
గ్రామ సచివాలయాలలో సున్నా మార్కులకు ఉద్యోగాలపై క్లారిటీ ఇచ్చిన కలెక్టర్...!
రీమేక్ సినిమాల్లో నటించని తెలుగు స్టార్ హీరోలు ఎవరంటే...?
ఆ ముగ్గురిలో ఒకరే బిగ్ బాస్ విన్నర్...?
జాన్సన్ బేబీ పౌడర్ గురించి షాకింగ్ న్యూస్..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.