సినిమాల్లోకి రావాలని చాలా మంది అనుకుంటున్నారు. కొందరేమో వచ్చిన అవకాశాలను వదులుకోకూడని అనుకుంటారు. అలాంటి వారు అవకాశాలకోసం క్లివేజ్ షో ల మీద క్లివేజ్ షో లు చేస్తుంటారు. అందాల ప్రదర్శనకు పచ్చ జెండా ఊపేస్తుంటారు. ఇకపోతే తెలుగు సినిమాలతో పాటుగా పలు భాషల్లో కూడా నటిస్తూ వస్తున్నా ఆ బ్యూటీకి అవకాశాలు అందని ద్రాక్షలా మారాయి. 


ఇంతకీ ఎవరా ఆమె అనుకుంటున్నారు కాదు.. ఆమె ఎవరో కాదండి అదాశర్మ.. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన హార్ట్ ఎటాక్ సినిమాలో నటించింది. ఎవరైనా మొదటి సినిమాలో పద్ధతి అన్నట్లు ఈమె కూడా అలానే ఉంది. పిల్ల నువ్వులేని జీవితం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత బన్నీ సినిమా అయిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది. 


ఆ సినిమాలు అన్ని కూడా హిట్ అయ్యాయి కానీ, ఆమె పాత్రకు మాత్రం గుర్తింపు రాలేదు సెకండ్ హీరోయిన్ కావడంతో ఆఫర్లు కూడా ఆ మాత్రంగానే వచ్చాయి. తెలుగుతో పాటుగా పలు భాషల్లో నటిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈమె నటించే సినిమాలు పాత్రలకు భిన్నంగా ఉన్నాయని వేరేలా చెప్పన్నకార్లేదు. పూర్తిగా అన్ని వదిలేసి నగ్నంగా నటించింది. మొన్న మధ్య సినిమా కోసం మగాడిలా మారింది కూడా. 


ఇది ఇలా ఉండగా సినిమాలు తక్కువైనా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు బట్టలను విప్పుతూ ఉన్నటు వంటి ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. దీనితో ఈమె పాయల్ ను మించి పోతుంది అనే కామెంట్లను అందుకుంటుంది. చూడాటానికి కూల్ ఉన్న కూడా అందాలను చూపించడంలో కాస్త దూకుడుగానే వ్యవహరిస్తోంది. బికినీ లో ఉన్న ఫొటోలతో సెగలు పుట్టిస్తూ కుర్రాళ్లకు వేడి పుట్టిస్తుంది.. ఆ ఫోటోలపై మీరు లుక్ వేసుకోండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: