Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 4:35 am IST

Menu &Sections

Search

సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్

సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్
సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్ఠాత్మక 151 చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఆదివారం   సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను  గ్రాండ్‌గా ఏర్పాటు చేయనున్నారు. ముఖ్య అతిథిగా చిరు సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.  హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో  సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. ఈ వేడుకకు దర్శకులు రాజమౌళి, శివ కొరటాల, వివి వినాయక్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా హాజరు కావాల్సి ఉంది కానీ ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండమం వలన రాలేకపోతున్నాను అని తెలిపారు .

 పవన్ కల్యాణ్ ఈ సినిమా కోసం తనవంతు ప్రచారం చేస్తున్నారు. పవన్ రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన సోదరులు, వారి పిల్లలు, ఇతర హీరోలు ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తే కాదనకుండా వస్తుంటారు. పవన్ కళ్యాణ్  ప్రీ రిలీజ్, ఆడియో ఫంక్షన్లకు  హాజరవడం వల్ల ఎన్నో చిన్న సినిమాలకు మంచి ప్రచారం లభించింది.

ఈ చిత్రంలో హీరోనియెగా నయనతార చిరంజీవి జోడీగా నటించారు.తమన్నా, జగపతిబాబు, విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్ తదితరులు కీలక పాత్రలుగ నటించపోతున్నారు.సైరా ట్రైలర్‌  మంచి స్పందన లభించింది. ఇప్పటికే  కోటి మందికి పైగా వీక్షించారు. ఒక్క రోజులో  ఎక్కువ మంది  వీక్షించిన తెలుగు ట్రైలర్లలో సైరా నరసింహారెడ్డి సినిమా మూడో స్థానంలో నిలిచింది.

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా తెరకెక్కించిన ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు.సైరా నరసింహా రెడ్డి సినిమాపై అంచనాలు చాల ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా వేగవంతం అయ్యాయి.


    powestar pawan kalyan as special guest for syera prerelease event
    5/ 5 - (1 votes)
    Add To Favourite
    More from author
    పుట్ట గొడుగుల కోసం హత్య....ఈ వివాదానికి రాజకీయ రంగు
    అజిత్‌ 60వ సినిమాకి కూడా నయనతార....సెంటిమెంట్ ఆ?
    కేసీఆర్ గారు.... జగన్మోహన్ రెడ్డిని చూసైనా బుద్ధి తెచ్చుకొండి. జగన్ మీరు మాత్రం.... వొద్దు!!
    రాజకీయ ప్రచారానికి నో అంటున్న దాదా..!!
    ఆర్టీసీ సమ్మెను ఖండిస్తున్న హైకోర్టు..!!
    చంద్రబాబుకు షాక్ ఇచ్చిన కరణం బలరాం..!!
    మరోసారి జగన్ ని టార్గెట్ చేసిన జేసీ...!!
    చౌబే కు మరోసారి చుక్కెదురు..!!
    రాజకీయాలు మనకు వద్దమ్మా..విజయశాంతికి పరుచూరి రిక్వెస్ట్
    యూ టర్న్ ఏ చంద్రబాబు కొంపముంచనుందా...
    నేడు ఆర్టీసీ.. రేపు మీరు.. మీదాకా వస్తేనేగానీ మీకు కేసీఆర్‌ నిజస్వరూపమేంటో అర్థంకాదు
    తెలంగాణ జాతిపిత కి మాయని మచ్చ రాబోతోందా?
    కొత్త సచివాలయంపై చిక్కులు... కేసీఆర్ సర్కారుపై ప్రశ్నల వర్షం
    మళ్ళి మరో డేరింగ్ డెసిషన్ తో రానున్న మోదీ
    లోకేష్ తిండి ఖర్చు ప్రభుత్వ ఖాతాలోనా ...ఈ రేంజ్ లోనా అంటూ అవాక్కు!!
    టీఆర్ ఎస్ కు సీపీఐ ఎదురుదెబ్బే...మొత్తానికి అనుకున్నంతా అయ్యింది
    ఆర్టీసీపై ఇకనైనా కేసీఆర్ ఇగో ఫీలింగ్ వదలాలి అని వ్యాఖ్యలు
    "దేశం లో ఆర్థిక లోటు లేదని నిరూపించిన సైరా" అంటున్న కేంద్ర మంత్రి !!!
    తప్పు చేశాను..జరిమానా కడతాను అంటున్న కలెక్టర్
    చంద్రబాబుకు పాఠాలు నేర్పించనున్న బొత్స.!!
    టెండర్ల ప్రక్రియపై జగన్ కీలక నిర్ణయం..
    విజయనగర ఉత్సవ సంబరం..
    నూతన మద్యం పాలసీతో పుంజుకుంటున్న బార్ షాపులు..
    ఇంటింటికీ రేషన్ సరుకు పై సమీక్ష నిర్వహించనున్న జగన్ ప్రభుత్వం..
    About the author

    Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.