Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 9:42 am IST

Menu &Sections

Search

ఆ కమెడియన్ కోసం రష్మీ ఏంచేసిందంటే..!!

ఆ కమెడియన్ కోసం రష్మీ ఏంచేసిందంటే..!!
ఆ కమెడియన్ కోసం రష్మీ ఏంచేసిందంటే..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వెండితెర అవకాశాలతో దూసుకుపోతు ఎవరైనా తమ హవాను కొనసాగిస్తారు. అలా కాకుండా బుల్లితెరపై కాలుమోపి సక్సెస్ అయిన తర్వాత  వెండితెరపై వచ్చే అవకాశాలను అందుకొని సినిమాలలో నటిస్తారు. అలా చాలా మంది యాంకర్లు వెండితెరపై తమ హవాను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇకపోతే  రష్మీ గౌతమి విషయంలో మాత్రం అది కాస్త రివర్స్ అయింది. ఈ బ్యూటీ వెండితెర నుండి బుల్లి తెరపై కి ఎంట్రీ ఇచ్చింది. 


ఇకపోతే ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్ గా చేస్తూనే వచ్చిన సినిమా అవకాశాలను కూడా వదలకుండా చేస్తూ వస్తుంది. ఆ మధ్య గుంటూరు టాకీస్ సినిమాతో తన హాట్ అందాలను మరింత ఎక్కువగా చూపించి అందరి చేత గుంటూరు మిర్చి ఘాటు ఎక్కువైందనే ట్రోల్స్ వేయించుకుంది. అలా మళ్ళీ సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఎటు చుసిన కూడా హాట్ అందాలతో ఫ్యాన్స్ కి కిక్కేస్తుందనే చెప్పాలి. 


వివరాల్లోకి వెళితే.. యాంకరింగ్ తో పాటుగా ఎన్నో ఈవెంట్స్ కూడా చేస్తూ వస్తుంది. షాప్ ఓపెనింగ్స్ కూడా చేస్తూ వస్తుంది. జబర్దస్త్ కమెడియన్లు కూడా బాగానే సంపాదిస్తున్నారు. ఆ షో లో చాలా మంది నాలుగు రాళ్లు వెనకేసుకొస్తున్నారు. అయితే, తాము పుట్టిన ఊరికి ఏదోకటి చేయాలనే ఆలోచనతో ఏదోకటి చేస్తూ వస్తారు. ప్రస్తుతం జబర్దస్త్ ఆర్పీ కూడా తానూ పుట్టిన నెల్లూరు కోసం ఒక ఈవెంట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. 


ఆ కార్యాలయానికి సంబందించిన విషయాలను చెప్పడానికి మొన్న ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ నాయకుల మధ్య వివరించారు. అన్ని శుభకార్యాలకు ఈ ఈవెంట్ హాల్ చాలా బాగా ఉపయోగ పడుతుందని ఆర్పీ మీడియా ముఖంగా చెప్పారు. నిన్న ఆ ఈవెంట్ ఆఫీస్ ను జబర్దస్త్ యాంకర్ రష్మీ చేత ఓపెన్ చేయించారు. ఆ ఈవెంట్ ఓపెనింగ్ కి చాలా మంది రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 


rashmi opening event hall at rp native place
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నిర్మాతలను ఓ ఆట ఆడుకుంటున్న విజయ్ బ్యూటీ.. అదే కారణమాట..
ఆ రీమేక్ సినిమాలో పవన్ కళ్యాణ్ .. వర్కౌట్ అవ్వకుంటే ఛలో పాలిటిక్సా...!!
ఎదపై ఉన్న టాటూను చూపిస్తుంది.. అతనికోసమేనా..
ఆమెకు 20 సార్లు పెళ్లైందట మరి ఆమెకు 20 మంది మొగుడల్లా...!!
మరోసారి వైరల్ అవుతున్న సమంత.. అక్కడ ఫోటోలను చుస్తే షాక్ అవ్వాల్సిందే..
ఆలస్యమెందుకు జాకెట్ విప్పేయనా.. వీడియో మొత్తం పచ్చిబూతులు..!!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ఆరోగ్య పరిస్థితి విషమం.. చేతులెత్తేసిన డాక్టర్లు..
ఇండస్ట్రీలో ఆవిడ కనుక పిలిస్తే ఒక గంట వెళ్ళక పోతే వారి పని అంతేనట..
టెలివిజన్ ప్రియులకు శుభవార్త భారీగా తగ్గిన ఛానెల్స్ ధరలు..!!
విజయ్ సీక్రెట్ బయటపెట్టిన సందీప్ రెడ్డి వంగా.. కన్ఫర్మ్ గా విజయతోనే ...!!
జోకర్ల హవా మాములుగా లేదుగా.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్..
కమెడియన్ పిల్లలు కమెడియన్లే కావాలా? హీరోలైతే తప్పేంటి స్టార్ కమెడియన్ కామెంట్లు..
సైరా కలెక్షన్స్ 15 వ రోజు జోరు తగ్గిందిగా.. ఎందుకో తెలుసా..!!
కొబ్బరి నీళ్లతో ఆర్జీవీ పార్టీ ఇస్తున్నాడు.. నమ్మొచ్చా..!!
ఈ వయసులో ఈ రిస్క్ అవసరమంటావా వెంకీ.. విఎఫెక్స్ లో కవర్ చేస్తే బెటర్ గా..
ఆమె వెనకాల అంతా దాగివుందంటే ఆమె నిజంగా గ్రేట్..
భారత సినీ చరిత్రలో ఎక్కువ నెట్ కలెక్షన్స్ సాధించిన టాప్ మూవీస్..
శృంగారం చేస్తున్నప్పుడు ఇది కనుక చేస్తే ఇంకా మీరు అవుట్..
విజయ్ మూవీ పై మహేష్ బాబు ఫన్నీ కామెంట్స్..
ఈ వర్షాకాలంలో ముఖం తాజాగా ఉండాలంటే ఇవి చేస్తే మంచిది..
బాలయ్య సినిమా టైటిల్ ను బయటపెట్టిన ప్రముఖ టీవీ ఛానెల్..
ఆ విషయంలో బన్నీ సింప్లిసిటీ కి ఫ్యాన్స్ జేజేలు పలుకుతున్నారు..
వరుణ్ సపోర్ట్ చేయడం వల్లే వితికకు అది శాపంగా మారనుంది?
సెన్షేషనల్ స్టార్ కు తెలుగు సూపర్ స్టార్ సాయం ఎందుకోసమో తెలుసా...
ఇదేందీ నేనెప్పుడూ చూడలేదు.. అక్కడ కూడా వదలరా ఏంది..
పవన్ ఎందుకు తెదేపా మంత్రాన్ని వదలడం లేదు ?
వేశ్యలు దేవతలు వారిచేత ఆ పని చేయించకండి: శ్రీ రెడ్డి
అప్పుడు విజయ్ దేవరకొండను బండబూతులు తిట్టి ఇప్పుడేమో..
ఆ హీరో నిజంగానే 'గే' నా అతనితో ఆ ఫీలింగ్స్ పంచుకుంటుంది ఎవరో తెలుసా ?
అబ్బాయిలు అలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటేనే ఆనందంగా ఉంటారా..
సోషల్ మీడియాలో హాట్ వీడియో పెట్టి నిద్రలేకుండా చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..
ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్న డార్లింగ్.. ఈసారి రొమాన్స్ తో పిచ్చెక్కిస్తాడట..
అనుష్క,సమంతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరోయిన్ కారణం ?
సినిమా వారసత్వం మళ్ళీ మొదలైంది.. మరోమారు సీక్వెల్లో రానున్న సినిమాలు..
ఆ విషయం పై ప్రియమణి ఏమందో.. ఏమైంది అసలు..
ఈమెకు నోరేకాదు.. టిమటిమలు కూడా ఎక్కువే.. మరి పోర్న్..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.