తెలుగు సినిమాలో అన్ని రకాల పాత్రల్లో నటించి మంచిపేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్లలో మిల్క్ బ్యూటీ తమన్నా ఒకరు. శ్రీ  సినిమాతో ఇండస్ట్రీలో కి అడుగెట్టిన తమ్ము.. అతి కొద్దీ టైంలోనే సక్సెస్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ తెలుగు. , తమిళ్,  హిందీ చిత్రాల్లో నటిస్తూ వస్తుంది .



బాహుబలి వంటి భారీ భారీ చిత్రాల్లో నటించిన తమ్ము ప్రపంచ వ్యాప్తంగా నటిగా బాగా పాపులారిటీని అయింది.మొన్న వచ్చిన ఎఫ్ 2 సినిమా కూడా బాగా హిట్  అవ్వడంతో ఈమె పట్టుకోలేకున్నాము. వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సినిమా తర్వాత తమ్ము చిరంజీవి సైరా సినిమాలో నటించింది ఆ సినిమా ప్రేక్షకుల అతి త్వరలోనే రాబోతుంది. 




ఈ సినిమా తర్వాత తమన్నా మొదటి సారిగా హీరో గోపీచంద్ సరసన జోడి కట్టనుంది అనే వార్తలు వినపడుతున్నాయి.గోపీచంద్ , సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్నా సినిమాలో తమన్నా నటిస్తుంది.ఈ సినిమా లో తమన్నా కబడ్డీ కోచ్ గా రానుంది. ఆ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉంది.అయితే ఈ సినిమాలో ఆమె కోచ్ గా కనిపించడం కోసం , కబడ్డీలో ఆట తీరు ఎలా ఉంటుంది.. కోచ్ ఎలా ఉండాలి అనే అంశంపై ఈమె 2  నెలలు ప్రత్యేక శిక్షణ కూడ తీసుకుంటుందట.





ఇకపోతే తెలుగు లో ఈమె సినిమాలు తగ్గాయని చెప్పాలి..గతంలో రెండు వచ్చే తమ్మూకి ఒకటో రెండో సినిమాలు మాత్రమే వస్తున్నాయి.. లేదా అసలుకే సినిమాలు ఉన్నడవు.. ఈ సినిమాలో తమ్ము పెద్ద  పెద్ద క్రీడాకారులను తలపించేలా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాతో తమ్ము ఏ మాత్రం పేర తెచ్చుకుంటుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: