తెలుగు అమ్మాయిలు అంటే వేరేలా చెప్పనక్కర్లేదు వారు మహా లక్ష్ములు అని అలనాటి కవులు వర్ణించేవారు.. చీరకట్టు సంప్రదాయం, చిరు నవ్వు చిందించే పదహారణాల తెలుగు తేజాలు ఈ తెలుగమ్మాయి. మరి సినిమాలలోకి ఎంటర్ అయినా తెలుగమ్మాయివి విషయానికొస్తే.. మొదట్ల తెలుగుతనం ఆ తర్వాత ఫారిన్ కల ఉట్టిపడేలా చేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. 


ఇకపోతే తెలుగమ్మాయి అయినా హీరోయిన్ ప్రస్తుతం అందాల ఆరబోత చేస్తుంది. తెలుగమ్మాయిలు అయితే ఏందీ మాకు లేవా అందాలు .. మేము చుపిస్తాము. అవకాశాలు రాకపోవడం మమ్మల్ని ఎవరు గుర్తించట్లే అని ఓ బ్యూటీ తెగ హైరానా పడుతుంది. ఇంతకీ ఎవరు ఆమె అంటే ఇషా రెబ్బా.. ఈ అమ్మడు చేసిన పాత్రలన్నీ కేవలం ట్రెడిషనల్ పాత్రలే కావడంతో ఆమెకు గుర్తింపు దక్కలేదని వాపోతుంది. 


ఈ మధ్య కాలంలో అందాల విందు చేస్తున్న కూడా ఈమెకు ఆశ తీరలేదంటుంది. ఒకటో రెండో సినిమాల్లో నటించిన కూడా గుర్తింపు రాకపోవడంతో.. ఈ ముద్దు గుమ్మా అందాలను ఎరగా వేసే పనిలో పడింది. ప్రస్తుతం ఓ హర్రర్ సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా నుండే నేను అందాల విందును తినిపిస్తాను అని ఆమె తాజాగా వెల్లడించింది. 
ఆ ఫొటోస్ కు కామెంట్లు బాగా వస్తున్నాయి.. 



అయితే, ఎప్పుడు పద్దతగా కనిపించే ఇషా మొదటి సారిగా ట్రెడిషనల్ లుక్ లో కూడా హాట్ అందాలను ఆరబోస్తుంది. తాజాగా ఆమె ఆఫ్ శారీలో ఆమె దిగిన ఫోటోలు ప్రస్తుతం నెటిజన్లకు కన్నుల పండుగ చేస్తున్నాయి.. తెలుగు అమ్మాయి అయినా ఒక్కసారిగా ఇలా కనిపించడం తో అందరు షాక్ కు గుర్తెరయ్యారు. మీరు కూడా ఆమె బోల్డ్ ఫొటోస్ చూడండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: