ఇండియాను షేక్ చేసిన బ్యూటీ అంటే బ్లూ ఐస్ పోరి  ఐశ్వర్యా రాయి.. ఒకప్పుడు మిస్ ఇండియా అయినా ఐశ్వర్య అంటే తెలియని వాళ్ళు ఉండరేమో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా తెలుగు, తమిళ్, హిందీలో సినిమాలు చేస్తూ వస్తుంది. ఇకపోతే ఆమె చాలా సినిమాలలో నటించింది. ఎప్పుడు కూల్ గా మంచు కళ్ళతో అందరిని ఆకట్టుకుంటూ వస్తుంది. 


బాలీవుడ్ బాద్షా బిగ్ బి తో కూడా చాలా సినిమాలలో నటించింది. వివరాల్లోకి వెళితే.. ఐశ్వర్య రాయ్ అమితాబచ్చన్ కుమారుడైన అభిషేక్ బచ్చన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దానితో ఒక్కసారిగా అందరు  షాక్ కి గురిచేసింది. ఇకపోతే ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. అవేంటంటే.. ఇంతవరకు నా ప్రేమను మాత్రమే చూసారు. ఇకపోతే ఇప్పటినుండి నా ద్వేషాన్ని చూస్తారు అంటూ వెల్లడించింది. 


విషయానికొస్తే.. హాలీవుడ్ సినిమా ఏంజిలినా .. మాలిపేంట్ అనే సినిమాలో హార్రర్ పాత్రలో ఈమె నటిస్తుంది. ఈ సినిమా నుండి ఇటీవల విడుదల ఐన టీజర్ కు జనాల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు బ్యాగ్ గ్రౌండ్ వాయిస్ కూడా ఐస్ అందించింది. ఆ సినిమా పై జనాల్లో మంచి స్పందన లభిస్తుంది. 



ఐస్ వాయిస్ ఉన్న ఆ టీజర్ లో మొదటి నుండి నా కోపాన్ని చూస్తారు.. ద్వేషాన్ని చూస్తారు అని అనడమే కాదు ఆ టీజర్ లో ఐస్ నల్ల డ్రెస్ వేసుకొని అందరిని భయపెడుతుంది. రోవింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ నెల 18 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఇంకా ఏ రేంజులో ఉంటుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: