మెగస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి సినిమా నిన్న గాంధీ జయంతి సందర్బంగా రిలీజ్ అయింది. 5౦౦౦ థియేటర్లలలో దిగి సందడి చేసింది..రెండు సంవత్సరాలు కష్టపడి మరీ ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మిశ్రమ టాక్ తో దూసుకుపోతుంది.


నిర్మాతగా రామ్ చరణ్ మొదటి సినిమా అయిన కూడా ఎంతో చాకచక్యంగా వ్యవహరించాడు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను ఓ రేంజులో తెరకెక్కించిన ఈ సినిమా ఆయనకు రెండోవ సినిమా అయిన కూడా చాలా బాగా చేసాడని ప్రశంసలు అందుకున్నారు. ఇకపోతే కొందరు ఈ సినిమా బాగాలేదని అంటున్నారు.



అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం సక్సెస్ కావడంతో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.  ఐకపోతే బుల్లితెర యాంకర్ అనసూయ ప్రస్తుతం వాషింగ్టన్ లో భర్త తో ఎంజాయి చేస్తున్న విషయం తెలిసిందే.... దానికి సంబందించిన హాట్ ఫోటోస్ ను షేర్ చేసింది.. ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్  అవుతున్నాయి.చిన్న చెడ్డీలు వేసుకొని..  ఆ దేశానికి తగ్గట్లు తెగ హంగామా చేస్తుంది. ఆ ఫోటోలు అందరి నోటికి హాట్ గా మారాయి.. ఈ వయసులో నీకు అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు. 



సైరా సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న తెలుగు ప్రజలతో అను కూడ  భాగస్వామ్యం పంచుకుంది. సైరా సినిమా చూడకుండా కూడా అను బేబీ వారితో కలిసి సందడి  చేసింది.. ఆమె ట్రెడిషనల్  డ్రెస్ అక్కడకు వెళ్లి మరి సందడి చేసింది..ప్రస్తుతం అనసూయ   అమెరికాలో ఎంజాయ్ చేస్తుంది. ఇకపోతే బుల్లి తెరపై హావాను కొనసాగిస్తున్నా అను బేబీ రంగస్థలం ఫెమ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న బన్నీ సినిమాలో అనసూయ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: